దుబాయ్‌లో ఆ హీరోయిన్ కోట్లు సంపాదిస్తుందా.. అర్ధరాత్రి అరబ్బులతో ఆ మీటింగ్స్
ఊర్వశి రౌతేలా మోడల్ గా మొదట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది. ఇక చాలా వరకు అప్పట్లో అందాల పోటీలలో ఆమె టైటిల్ హోల్డర్ గా రికార్డులను క్రియేట్ చేసింది. ఇక ఆమెపై ఇటీవల ఒక క్రిటిక్ చేసిన కామెంట్స్ ఆశ్చర్యాన్ని కలిసించాయి. దుబాయ్ లో ఆమె కోట్లు సంపాదిస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. అయితే చాలావరకు ఫాలోవర్స్ అతనిపై చర్యలు తీసుకోవాలని కామెంట్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

మిస్ యూనివర్స్
ఊర్వశి రౌతేలా 1994 ఫిబ్రవరి 25, భారతదేశంలోని ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జన్మించింది. ఇక ఆమె మిస్ దివా 2015తో సహా అనేక అందాల పోటీలలో గెలుపొందింది. అయితే ఈ మిస్ యూనివర్స్ 2015లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అక్కడ మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని దక్కించుకోవడంతో ఆమె రేంజ్ ఒక్కసారిగా. పెరిగిపోయింది.

వరుసగా సినిమా ఆఫర్లు
అందాల పోటీలలో విజయం సాధించిన తర్వాత, ఊర్వశి 2013లో "సింగ్ సాబ్ ది గ్రేట్" అనే చిత్రంతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కు ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె సపోర్ట్ రోల్ లో నటించింది. ఆ తర్వాత ఆమె "సనమ్ రే", "గ్రేట్ గ్రాండ్ మస్తీ", "పాగల్‌పంతి" "వర్జిన్ భానుప్రియ" వంటి చిత్రాలలో నటించింది. ఆమె హనీ సింగ్ అలాగే గురు రంధవా వంటి ప్రముఖ సింగర్స్ మ్యూజిక్ వీడియోలలో కూడా కనిపించింది.

సామాజిక సేవాగుణం
ఇక ఆమె నటనా వృత్తితో పాటు అనేక సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొంది. ఊర్వశి పేద పిల్లల విద్య వైద్య సదుపాయాలు కలిగించిన సందర్బాలు ఉన్నాయి. స్మైల్ ఫౌండేషన్, సేవ్ ది చిల్డ్రన్ వంటి సంస్థలతో కలిసి ఊర్వశి పనిచేసింది. సినిమా ఇండస్ట్రీలో ఆమె గ్లామరస్ పాత్రలు చాలానే చేసినప్పటికీ బయట మాత్రం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించింది.

షాకింగ్ రెమ్యునరేషన్
ఇక ఊర్వశి తన అద్భుతమైన రూపంతో స్పెషల్ క్రేజ్ అందుకుంటోంది. ఇక ఆమె ఆ మధ్య తమిళ వ్యాపారవేత్త శరవణన్ హీరోగా చేసిన సినిమాలో నటించింది. ఆ సినిమాకి అమ్మడు 15 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఇప్పటికి కూడా అమ్మడు స్పెషల్ సాంగ్స్ కోసం హై రేంజ్ లోనే డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
షాకింగ్ పోస్ట్
వీలైనంత వరకు గ్లామర్ ప్రపంచంలో కాంట్రవర్సీలు లేకుండా కొనసాగే ఊర్వశి పై ఇటీవల ఒక క్రిటిక్ చేసిన వ్యాఖ్యలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. అతను మరెవరో కాదు దుబాయ్ లో ఇండియన్ సినిమాలకు సంబంధించిన కీలకమైన సెన్సార్ అని చెప్పుకుంటున్న ఉమైర్ సందు. అతను ఊర్వశి పై చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

దుబాయ్‌లో అలా..
'UAE అలాగే మిడిల్ ఈస్ట్ లో ఊర్వశి హై-ఫై నైట్ గర్ల్ గా ఉంటోందని.. ఇక ఆమె ఎక్కువగా ధనవంతులు అయిన దుబాయ్ అరబ్బులను కలుస్తూ హ్యాంగ్ అవుట్ అబుతుందని అన్నాడు. అలాగే సెక్సీ మీటింగ్ల కోసం ఆమె మిలియన్ డాలర్లు వసూలు చేస్తోందని కూడా వివరణ ఇచ్చాడు. దీంతో నెటిజన్లు నతనిపై సీరియస్ అవుతున్నారు. ఒకరిపై అలా కామెంట్ చేయడం సరి కదాని దమ్ముంటే సాక్షాలు చూపించాలి అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











