వైరల్ పిక్ : మొత్తం తెరిచి పెట్టేసిన ఈషా రెబ్బా.. షాకవుతున్న నెటిజన్లు
టాలీవుడ్‌లో తెలుగమ్మాయిల హవా అంతంత మాత్రంగానే ఉంటుంది. తెలుగు అమ్మాయిలు వచ్చినా స్టార్ స్టేటస్‌ను అందుకోలేరు.. మధ్యలోనే ఫేడవుట్ అయి ఇంటిదారి పట్టేస్తుంటారు. ప్రస్తుత కాలంలో అయితే ఓ తెలుగమ్మాయి హీరోయిన్‌గా రాణించడమే గగనమైపోయింది. ఉన్న తెలుగు హీరోయిన్లలో ఈషా రెబ్బానే ఓ మోస్తరు పాపులారటీని సంపాదించుకుంది. అచ్చమైన తెలుగమ్మాయిలా, బాపు గీసిన బొమ్మలా ఉండే ఈషా రెబ్బాకు అడపాదడపా అవకాశాలు వస్తుంటాయి. ఈ అమ్మడు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు రెచ్చిపోతూ ఉంటుంది. తాజాగా షేర్ చేసిన ఓ ఫోటోలు కుర్రాళ్ల గుండెలపై నిప్పుల కుంపటి పెట్టినట్టుంది. వాటి సంగతేంటో ఓ సారి చూద్దాం.

ఒక్కసారిగా దూసుకొచ్చిన తెలుగందం..
అంతకు ముందు ఆ తరువాత చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈషా.. అమీతుమీ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఆపై అ! సినిమాలో మెరిసి అందర్నీ ఆకట్టుకుంది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అరవింద సమేతలోనూ మెరిసింది. అయితే ఈషాకు మాత్రం అంత పేరు రాలేదు.
అందం ఉన్నా అదృష్ట్ం మాత్రం..
ఈషా రెబ్బాకు అందం బోలెడంతా ఉన్నా గానీ అదృష్టం మాత్రం అంతగా లేనట్టు కనిపిస్తోంది. తాను చేసినా ఏ సినిమా కూడా అంతగా విజయం సాధించలేకపోతోంది. చిన్న సినిమాల్లో మెరుస్తూ ఉన్నా.. అవి పర్వాలేదనిపిస్తున్నా ఈషాకు మాత్రం కలిసి రావడం లేదు.

సోషల్ మీడియాలో యాక్టివ్...
పద్దతిగా అనిపించే ఈషా.. గ్లామర్ పాత్రలకు కూడా సిద్దమే అన్నట్లుగా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తన అందంతో ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తూ ఉండే ఈషా సోషల్ మీడియాలో ఫుల్ స్పీడ్‌గా ఉంటుంది. తాజాగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెటిజన్లకు మత్తెక్కించేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Recommended Video


బ్యాక్‌లెస్‌తో మెంటలెక్కిస్తోంది..
బ్లాక్ డ్రెస్‌లో వీపు బాగం మొత్తం కనిపించేలా ఉన్న ఈ ఫోటోలు ఈషా షేర్ చేసింది. ఇక వీపు భాగం హైలెట్ అవుతుండటంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వేడిని పుట్టిస్తున్నాయి. ఈషా ప్రస్తుతం లస్ట్ స్టోరీస్ రీమేక్‌లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











