For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓ వైపు ఎద అందాలు.. మరో వైపు నవ్వులజల్లు.. ఈషా రెబ్బా అదరహో!!

    |

    అమీ తుమీ, అంతకు ముందు ఆ తరువాత, అ!, అరవింద సమేత వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈషా రెబ్బా. అయితే అందం ఎంత ఉన్నా సరైన అవకాశాలు, గుర్తింపు మాత్రం రాలేదు. ఎంతగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా సరే వెండితెరపై అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోతోంది. అయితే ఈ అమ్మడుకి సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆమె చేసే ఫోటో షూట్లకు నెటిజన్ల మతులు పోతుంటాయి.

     అలా మెల్లిగా..

    అలా మెల్లిగా..

    సినిమాలు చిన్న చిన్న పాత్రలు చేస్తూ మెయిన్ లీడ్, హీరోయిన్ వరకు ఎదిగింది. ఓ తెలుగమ్మాయి ఇక్కడి వరకు వచ్చి ఇంత క్రేజ్‌ను సంపాదించుకుందంటే మామూలు విషయం కాదు. అయితే ఈషా రెబ్బా గ్లామర్, అందానికి సరైన గుర్తింపు మాత్రం రాలేదు.

    అందుకే అలా..

    అందుకే అలా..

    అందుకే ఈషా రెబ్బా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది. ఆమె షేర్ చేసే ఫోటోలన్నీ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇక చీర కట్టి ఓ ఫోటో వదిలితే అందరూ ఫిదా అవ్వాల్సిందే. లాక్ డౌన్‌లో ఈషా ఫోటో షూట్లతో చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు అందాల ఆరబోతలోనూ వెనుకడుగు వేయదు. హాట్ ఫోటోల్లోనూ ఈషా లుక్కులు వేరే లెవెల్‌లో ఉంటాయి.

    బోల్డ్ వెబ్ సిరీస్‌లో...

    బోల్డ్ వెబ్ సిరీస్‌లో...

    హిందీలో హిట్ అయిన లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్‌ను తెలుగులోనూ రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో ఓ బోల్డ్ క్యారెక్టర్‌లో ఈషా రెబ్బా దుమ్ములేపబోతోందని తెలుస్తోంది. ఆ మధ్య ఎప్పుడో షూటింగ్ లొకేషన్‌లో దిగిన ఫోటోలను షేర్ చేసింది. అప్పుడు ఆ స్టిల్స్ ఎంతగానో రచ్చ చేశాయి.

     ట్విట్టర్ హ్యాక్..

    ట్విట్టర్ హ్యాక్..

    గత రెండు వారాల క్రితం ఈషా రెబ్బా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. అయితే ఓ రెండు మూడు రోజుల్లో తన టీం అంతా శ్రమించి మళ్లీ తన ఖాతాను రికవరీ చేశారని ఈషా పేర్కొంది. ఎక్కువగా ఈషా ఫోటోలను షేర్ చేసేందుకు సోషల్ మీడియా ఖాతాలను వాడుతూ ఉంటుంది.

    ఫోటోలతో రచ్చ..

    ఫోటోలతో రచ్చ..

    మామూలుగా ఈషా ఫోటోలను షేర్ చేయడం ఒకెత్తు అయితే.. తన ఫోటోలను అభిమానులు ఆర్ట్ రూపంలో గీసి ఈషాకే కానుకగా పంపిస్తుంటారు. అలా అభిమానులు చూపించే ప్రేమకు ఈషా ఫిదా అవుతూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట రచ్చ చేస్తోన్నాయి. ఓ వైపు ఎద అందాలతో గాలమేస్తూనే.. నవ్వుతో కుర్ర హృదయాలను మెలిపెట్టి తిప్పుతోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

    లస్ట్ స్టోరీస్.. దానికి సిద్ధమైన ఈషా రెబ్బా..!!

    English summary
    Eesha Rebba Bold And Smile Pics Goes Viral, Eesha Rebba Twitter Account Hacked And Returns Back. Hello friends Grinning face with smiling eyes My twitter handle is back from self quarantine. Now it is safe, secure and strongly protected. Thank you team
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X