సెక్స్ కంటెంట్ అవసరమే.. తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా బోల్డ్ వేషాలు!

తెలుగు హీరోయిన్స్ కూడా నేటి ట్రెండ్ కి తగ్గట్టుగా హాట్ గా కనిపించడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. గతంలో గ్లామర్ రోల్స్ కి ఒకే చెప్పిన తెలుగు భామలు అందాలు అరబోయడంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేసేవారు. కానీ ఇప్పుడు నార్త్ భామలకు పోటీని ఇవ్వాలంటే హాట్ నెస్ డోస్ పెంచాల్సిందే అంటున్నారు. అదే తరహలో ఈషా రెబ్బ కూడా అడుగులు వేస్తోంది.

 తెలుగమ్మాయేనా..

తెలుగమ్మాయేనా..

ఈ భామ కెరీర్ మొదట్లో ఏ సినిమా చేసినా గ్లామర్ డోస్ పెరగకుండా ఒక లైన్ లో నడిచేది. అయితే మెల్లగా అవకాశాలు తగ్గడంతో ఈషా ఒక్కసారిగా తన ఫార్మాట్ ని చేంజ్ చేసింది. రోజు ఏదో ఒక హాట్ ఫోటో షూట్ తో నెటీజన్స్ ని ఎట్రాక్ట్ చేస్తూ వస్తోంది. కొన్ని సార్లు ఆమె ఫోటో స్టిల్స్ చూస్తే అసలు ఈ భామ మన తెలుగమ్మాయేనా అని అనుమానం కలుగుతుంది.

ఆ తరువాత బిజీ బిజీ..

ఆ తరువాత బిజీ బిజీ..

2013లో అంతకుముందు ఆ తరువాత అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ వరంగల్ పిల్ల బిజీ కావడానికి కాస్త టైమ్ పట్టింది. ఇష్టం ఉన్నట్లుగా వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ ని ఒకే చేయకుండా కేవలం తనకి నచ్చిన కథలనే ఒకే చేసుకుంటూ వెళ్లింది. అమీతుమీ సక్సెస్ తో ప్రముఖులను ఆకర్షించిన అమ్మడు కొంచెం కొంచెంగా బిజీగా మారింది. అరవింద సమేతలో హీరోయిన్ సిస్టర్ గా నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

దేనికైనా రెడీ..

దేనికైనా రెడీ..

ఈషా రెబ్బా లక్కేమిటో గాని బిజీగా ఉన్న టైమ్ లో గ్లామర్ పాత్రలు రాలేవు. ఇక ఇప్పుడు దేనికైనా రెడీ అంటూ ఫోటో షూట్స్ తో ఘాటుగా చెబుతున్నా ఛాన్స్ లు దక్కడం లేదు. పాత్ర నచ్చితే బోల్డ్ గా నటించడానికి ఏ మాత్రం వెనుకాడను అంటోంది. సోషల్ మీడియాలో కూడా ఈషాకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ లో ఈ భామకి 1.4మిలియన్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు.

Recommended Video

Sri Reddy Hot Comments On Allu Arjun's Pushpa First Look Release
సెక్స్ కంటెంట్ అవసరమే..

సెక్స్ కంటెంట్ అవసరమే..

అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఈషా రెబ్బ లస్ట్ స్టోరీస్ తెలుగు రీమేక్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఘజి దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఆ వెబ్ సిరీస్ లో ఈ బ్యూటీ బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోనుందట. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మరీ అంత బోల్డ్ క్యారెక్టర్ అవసరమా అని అడిగితే.. ఆ కథకు తగ్గట్టు సెక్స్ కంటెంట్ అవసరమే అని చెబుతూ.. బోల్డ్ కంటెంట్ హాట్ నెస్ ఎంత ఉన్నా కూడా అసభ్యంగా ఉండదని ఒక క్లారిటీ అయితే ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X