Eesha Rebba ప్యాంట్ లేకుండా ఫోజులు: తొలిసారి ఇంత హాట్‌గా.. అమ్మడి అందాలకు నెటిజన్లు షాక్

తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలకు అంతగా అవకాశాలు దక్కడం లేదు. చాలా కాలంగా ఉత్తరాది హీరోయిన్ల హవానే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ప్రవేశించి.. వరుస ఆఫర్లతో సత్తా చాటుతోంది గ్లామరస్ హీరోయిన్ ఈషా రెబ్బా. ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన యాక్టింగ్‌తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ బ్యూటీ.. ఓ రేంజ్ సినిమాలతో ముందుకెళ్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ తన అందాల ప్రదర్శన చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ప్యాంట్ లేని ఫొటో వదిలింది. వివరాల్లోకి వెళ్తే...

ఎద అందాలతో మరింత హాట్‌గా తేజస్వి మదివాడ.. అదిరిపోయేలా శృంగారం ఒలకబోస్తూ..

 అలా మొదలైన ఈషా రెబ్బా కెరీర్

అలా మొదలైన ఈషా రెబ్బా కెరీర్

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా. ఈ క్రమంలోనే సినిమాల్లో హీరోయిన్‌గా ప్రయత్నాలు ప్రారంభించింది. సరిగ్గా అప్పుడే శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' అనే సినిమా ద్వారా నటిగా పరిచయమైంది. ఆ తర్వాత 'అంతకు ముందు ఆ తర్వాత' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందులో ఆకట్టుకుని ప్రశంసలు అందుకుంది.

 చాలా ఉన్నాయి... రెండు మాత్రమే

చాలా ఉన్నాయి... రెండు మాత్రమే

అందంతో పాటు అభినయం చక్కగా చేయగల అమ్మాయి కావడంతో ఈషా రెబ్బాకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె సుదీర్ఘ కెరీర్‌లో 'బందిపోటు', 'అమీతుమీ', 'దర్శకుడు', 'ఆ!', 'బ్రాండ్ బాబు', 'సుబ్రమణ్యపురం', 'రాగల 24 గంటల్లో' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఆమె కెరీర్ మొత్తంలో 'అంతకు ముందు ఆ తర్వాత', 'అమీతుమీ' మాత్రమే హిట్ అయ్యాయి.

 అందం.. టాలెంట్ ఉన్నా... కష్టాలు

అందం.. టాలెంట్ ఉన్నా... కష్టాలు

ఈషా రెబ్బాకు హీరోయిన్‌గా ఉండాల్సిన లక్షణాలు అన్నీ పుష్కలంగా ఉన్నప్పటికీ.. ఎందుకో అవకాశాలు మాత్రం అందుకోలేకపోతోంది. చిన్న చిన్న చిత్రాల్లో నటించే ఛాన్స్‌లు వచ్చినప్పటికీ.. పెద్ద ప్రాజెక్టులను దక్కించుకోలేకపోతోంది. సెకెండ్ హీరోయిన్‌గానూ.. గ్లామర్ పాత్రల్లోనూ ఆమెకు ఛాన్స్‌లు వస్తున్నా.. వాటిని రిజెక్ట్ చేయడంతో పాటు పాత్రకు ప్రాధాన్యం ఉన్నవే ఒప్పుకుంటోంది.

అలా కూడా నటిస్తోన్న ఈషా రెబ్బా

అలా కూడా నటిస్తోన్న ఈషా రెబ్బా

జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన 'అరవింద సమేత.. వీరరాఘవ'లో ఈషా రెబ్బా నటించింది. అయితే, ఆ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఇక, ఇప్పుడు అక్కినేని అఖిల్ నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'లోనూ కీలక పాత్ర పోషించింది. ఈ పాత్ర పరిధి ఎంత ఉందో తెలియదు కానీ.. ఈ మూవీ ఆమె ఆశలు పెట్టుకుంది.

 హాట్ వెబ్ సిరీస్... ప్రశంసల వెల్లువ

హాట్ వెబ్ సిరీస్... ప్రశంసల వెల్లువ

నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఇటీవల 'పిట్ట కథలు' పేరుతో ఓ సిరీస్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన 'పింకీ'లో ఈషా రెబ్బా నటించింది. రెండు జంటలైన సత్యదేవ్‌ - ఈషా రెబ్బా, అవసరాల శ్రీనివాస్‌ - ఆషిమా నర్వాల్‌ మధ్య మారిన అనుబంధాన్ని తెలిపే కథతో రూపొందిన ఇది నిరాశ పరిచింది. కానీ, ఈ సిరీస్‌లో ఈషా యాక్టింగ్‌కు మంచి పేరు తెచ్చింది.

ఎప్పుడూ అందులోనే.. రచ్చ చేస్తూ

ఎప్పుడూ అందులోనే.. రచ్చ చేస్తూ

కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ఈషా రెబ్బా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో గ్లామరస్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ కాక రేపుతోంది. ఈ కారణంగానే తరచూ ఈ అమ్మడు ఫాలోవర్లను గణనీయంగా పెంచుకుటోంది.

Recommended Video

లస్ట్ స్టోరీస్.. దానికి సిద్ధమైన ఈషా రెబ్బా..!!
ప్యాంట్ లేకుండా ఈషా రెబ్బా ఫొజు

ప్యాంట్ లేకుండా ఈషా రెబ్బా ఫొజు

సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ హాట్ ఫొటోలు వదులుతూ సెగలు రేపుతోంది ఈషా రెబ్బా. ఇందులో భాగంగానే తాజాగా ప్యాంట్ లేకుండా దిగిన కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో అమ్మడు ఇచ్చిన ఫోజులకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అందుకే ఈ పిక్‌లకు దాదాపు లక్షకు పైగానే లైకులు వచ్చాయి. దీంతో ఇవన్నీవిపరీతంగా వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X