హాట్ షోతో షాకిచ్చిన ఈషా రెబ్బా: పైనుంచి చూపిస్తూ రెచ్చిపోయిన తెలుగు పిల్ల

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి చాలా మంది లోకల్ అమ్మాయిలు ఎంట్రీ ఇస్తున్నారు. కానీ, అందులో ఒకరిద్దరు ఎక్కువ శాతం మంది సక్సెస్ కాలేకపోయారు. మిగిలిన వాళ్లలో కొందరు మాత్రం అద్భుతమైన అందం.. మైమరపించే నటన చేయగల నైపుణ్యం ఉన్నా సరైన బ్రేక్‌ను అందుకోలేకపోతున్నారు. అలాంటి వారిలో తెలుగు పిల్ల ఈషా రెబ్బా ఒకరు. మంచి టాలెంట్‌ ఉన్నా సరైన బ్రేక్‌ను మాత్రం అందుకోలేదు. అయినప్పటికీ ఆఫర్లను మాత్రం భారీగానే సంపాదిస్తోంది. ఫలితంగా తెలుగు అమ్మాయి ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈషా రెబ్బా హాట్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ లుక్కేయండి మరి!

అలా ఎంట్రీ ఇచ్చిన ఈషా రెబ్బా

అలా ఎంట్రీ ఇచ్చిన ఈషా రెబ్బా

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే ఈషా రెబ్బా మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టేసింది. అందులో తన అందచందాలతో అందరి దృష్టిలో పడిపోయింది. అలా ఆ రంగంలో ఉన్న సమయంలోనే 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. అనంతరం 'అంతకు ముందు ఆ తర్వాత' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది.

రిజల్ట్‌తో సంబంధం లేకుండానే

రిజల్ట్‌తో సంబంధం లేకుండానే

నటనతో పాటు అందంతో ఆకట్టుకున్న ఈషా రెబ్బాకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె కెరీర్‌లో 'బందిపోటు', 'అమీతుమీ', 'దర్శకుడు', 'ఆ!', 'బ్రాండ్ బాబు', 'సుబ్రమణ్యపురం', 'రాగల 24 గంటల్లో' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే, ఆమె హీరోయిన్‌గా చేసిన సినిమాల్లో కేవలం రెండు మూడు మాత్రమే హిట్ కొట్టాయి.

 చాలా చిత్రాలు... బ్రేక్ రానేలేదు

చాలా చిత్రాలు... బ్రేక్ రానేలేదు

పేరుకు తెలుగు అమ్మాయే అయినా ఈషా రెబ్బా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో సత్తా చాటుతోంది. ఎలాంటి పాత్రనైనా చేయగల సత్తా ఉన్నప్పటికీ.. ఎందుకనో పెద్ద ప్రాజెక్టులను అందుకోలేకపోతోంది. సెకెండ్ హీరోయిన్‌గానూ.. గ్లామర్ పాత్రల్లోనూ ఆమెకు ఛాన్స్‌లు వస్తున్నా.. వాటిని రిజెక్ట్ చేయడంతో పాటు పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటినే చేస్తోంది.

అలాంటి వాటిలోనూ కనిపిస్తూనే

అలాంటి వాటిలోనూ కనిపిస్తూనే


కొంత కాలంగా ఈషా రెబ్బాకు హీరోయిన్‌గా అవకాశాలు పెద్దగా రావట్లేదు. దీంతో సెకెండ్ లీడ్‌గానూ నటించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే 'అరవింద సమేత.. వీరరాఘవ', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీల్లో చేసింది. అదే సమయంలో నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన 'పిట్ట కథలు' అనే వెబ్ సిరీస్‌లో చేసింది. ఇలా కూడా ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతోంది.

 అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా

ఫలితాలతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న ఈషా రెబ్బా.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ తన ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటోంది.

ప్రియుడి బండారం బయటపెట్టిన శృతి హాసన్: ఎప్పుడూ అదే కావాలంటూ పరువు తీసేసింది!

 అప్పుడప్పుడూ అందాల విందు

అప్పుడప్పుడూ అందాల విందు

సోషల్ మీడియాలో సుదీర్థ కాలంగా యమ యాక్టివ్‌గా ఉంటోన్న తెలుగమ్మాయి ఈషా రెబ్బా.. అప్పుడప్పుడూ అందాల విందు కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే హాట్ డ్రెస్‌లలో ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతోంది. దీంతో తెలుగు అమ్మాయిలు గ్లామర్ ట్రీట్‌లోనూ తగ్గేదేలేదంటూ నిరూపించుకుంటోంది. వీటి ద్వారా పలు అవకాశాలను కూడా పట్టుకుంటోంది.

 చీరకొంగును పక్కకు జరిపి మరీ

చీరకొంగును పక్కకు జరిపి మరీ

ఈషా రెబ్బా తరచూ ఫొటోషూట్లు చేస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె ఎరుపు రంగు చీర కట్టుకుని దిగిన ఫొటోలు కొన్ని ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం ఇందులో ఆమె చీరకొంగును పక్కకు తప్పించి క్లీవేజ్ షో చేస్తోంది. అంతేకాదు, ఈ పిక్స్ అన్నీ టాప్ యాంగిల్ నుంచి తీసినవే. దీంతో అమ్మడి అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X