వార్నర్ అన్నా ఎందన్నా ఇది.. తెలుగు హీరోయిన్ కూడా వదల్లేదు.. ఇదెక్కడి మోసం రా బాబు!

క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి కూడా మంచి కిక్కు లభిస్తోంది. అయితే హైదరాబాద్ సన్ రైజర్స్ అభిమానులకు మాత్రం ఉత్కంఠతో పాటు తీవ్రంగా నిరాశ ఎదురవుతోంది. ప్రతి మ్యాచ్ కూడా గెలిచే దశలో చేజేతులారా వదిలేస్తున్నారు. ఇక ఆదివారం జరిగిన మ్యాచ్ లో చేసిన పొరపాటుకు అభిమానులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా కూడా ఊహించని విధంగా కామెంట్ చేసింది.

Recommended Video

IPL 2021: Warner Anna, What Is This? Eesha Rebba | Oneindia Telugu
ఇదెక్కడి మోసం

ఇదెక్కడి మోసం

ఆదివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ టీమ్ చివరి వరకు పోరాడి సూపర్ ఓవర్ లో మ్యాచ్ లో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే సూపర్ ఓవర్ లో హార్డ్ హిట్లర్ జానీ బెయిర్‌స్టోను పంపకండా వార్నర్ వెళ్లడంతో అందరూ షాక్ అయ్యారు. ఇదెక్కడి మోసం అంటూ తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.

వార్నర్ అన్నా ఏంటిది

వార్నర్ అన్నా ఏంటిది

ఇక చివరికి తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా కూడా సోషల్ మీడియాలో వార్నర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. వార్నర్ అన్నా ఏంటిది? అంటూ సూపర్ ఓవర్ లో జానీ బెయిర్‌స్టో లేదా సూచిత్ ను ఎందుకు పంపలేదు అంటూ నీకు టీమ్ ను రెడీ చేయాలని అనిపిస్తే డ్రీమ్11 ఎందుకు చేయకూడదు అంటూ కౌంటర్ ఇచ్చింది.

అంత సీన్ లేదని..

అంత సీన్ లేదని..

ఇక ఈషా చేసిన ట్వీట్ కు ఓ వర్గం నెటిజన్లు మద్దతు పలుకగా మరికొందరు మాత్రం అంత సీన్ లేదని కామెంట్ చేశారు. సూచిత్ కేవలం అనుకోకుండా కొట్టాడు అంటూ అన్నిసార్లు అతని బ్యాటింగ్ క్లిక్కవ్వకపోవచ్చని కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా నెటిజన్లు ఎక్కువగా ఫీల్ అవుతున్న విషయాన్ని ఈషా మాస్ స్టైల్ లోనే వివరించింది.

 త్వరలో మరికొన్ని ప్రయోగాలు..

త్వరలో మరికొన్ని ప్రయోగాలు..

ఈషా ప్రస్తుతం తమిళ్ లో ఒక సినిమా చేస్తోంది. కేవలం మెయిన్ లీడ్ అని కాకుండా పాత్ర నచ్చితే సపోర్టింగ్ రోల్స్ చేయడానికి కూడా ఒప్పుకుంటోంది. ఇక ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో పిట్ట కథలు అనే వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే. కానీ ఆ సిరీస్ వల్ల ఆమెకు అనుకున్నంత రేంజ్ లో క్రేజ్ దక్కలేదు. అయినప్పటికీ త్వరలో మరికొన్ని ప్రయోగాత్మకమైన తెలుగు వేబ్ సిరీస్ లతో నిరూపించుకోవాలని ట్రై చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X