టాప్ తీసేసి రచ్చ చేసిన ఈషా రెబ్బా: క్లోజప్‌లో అందాలను చూపిస్తూ యమ హాట్‌గా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు దొరకవు.. ఇది చాలా రోజులుగా వినిపిస్తోన్న నానుడి. అయితే, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. దీనికి కారణం గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగమ్మాయిలు వరుసగా ఆఫర్లను అందుకుంటూ ఉండడమే. అలా వచ్చి యమ పాపులర్ అయిన వారిలో ఈషా రెబ్బా ఒకరు. చాలా కాలంగా తన అందం, అభినయంతో ప్రేక్షకులకు ఫిదా చేస్తోన్న ఈ బ్యూటీ.. భారీ ఆఫర్లను అందుకోకున్నా చిన్న చిత్రాలతో సత్తా చాటుతోంది. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈషా రెబ్బా కొన్ని హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ లుక్కేయండి!

అలా మొదలైన ఈషా ప్రయాణం
నటిగా పరిచయం అవడానికి ముందే ఈషా రెబ్బా మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో అక్కడ అందరినీ మాయ చేసిన ఈ భామ.. యమ ఫేమస్ అయింది. అప్పుడే శేఖర్ కమ్ముల తీసిన 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అనంతరం 'అంతకు ముందు ఆ తర్వాత' అనే సినిమాతో హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలెట్టింది.

వరుస మూవీలు.. హిట్లు మాత్రం
అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈషా రెబ్బాకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె కెరీర్‌లో 'బందిపోటు', 'అమీతుమీ', 'దర్శకుడు', 'ఆ!', 'బ్రాండ్ బాబు', 'సుబ్రమణ్యపురం', 'రాగల 24 గంటల్లో' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. అయితే, ఆమె చేసిన సినిమాల్లో కేవలం రెండు మూడు మాత్రమే విజయాన్ని అందుకున్నాయి.

భారీ ఆఫర్లు మాత్రం దక్కట్లేదు
చాలా కాలంగా ఈషా రెబ్బా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో సత్తా చాటుతోంది. ఎలాంటి పాత్రనైనా చేయగల సత్తా ఉన్నప్పటికీ.. గ్లామర్ షో చేయగల ధైర్యం ఉన్నప్పటికీ ఎందుకనో ఈ అమ్మడు పెద్ద ప్రాజెక్టులను అందుకోలేకపోతోంది. ఇదొక్కటే ఆమె కెరీర్‌లో పెద్ద లోటుగా మారింది. అయినా ఏమాత్రం నిరాశ చెందకుండా సినిమాలు చేస్తోంది.

వాటిని కూడా చేస్తూ ఫుల్ బిజీగా
ఈషా రెబ్బాకు పెద్ద సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు పెద్దగా రావట్లేదు. దీంతో సెకెండ్ లీడ్‌గానూ నటించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే 'అరవింద సమేత.. వీరరాఘవ', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీల్లో చేసింది. అదే సమయంలో నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన 'పిట్ట కథలు' అనే వెబ్ సిరీస్‌లో చేసింది. మొత్తానికి వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది.

అందులో మాత్రం ఫుల్ బిజీగా
హీరోయిన్‌గా పరిచయమైనప్పటి నుంచి వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న ఈషా రెబ్బా.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ తన ఫాలోవర్ల సంఖ్యను కూడా పెంచుకుంటోంది.

గ్లామర్ షోతో ఈషా రచ్చ చేస్తూ
సుదీర్థ కాలంగా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోన్న తెలుగు భామ ఈషా రెబ్బా.. అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే హాట్ డ్రెస్‌లలో ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతోంది. దీంతో ఈషా రెబ్బా గ్లామర్ ట్రీట్‌లోనూ తగ్గేదేలేదంటూ నిరూపించుకుంటోంది. ఇలా కొన్ని రోజులుగా ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

టాప్ విప్పేసి రెచ్చిపోయింది
తరచూ ఈషా రెబ్బా ఇంటర్నెట్‌లో ఫొటోషూట్లు షేర్ చేస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె తాజాగా కొన్ని పిక్స్‌ను షేర్ చేసింది. వీటిలో ఆమె జాకెట్ విప్పేసి మరీ క్లీవేజ్ షో చేస్తోంది. బ్లాక్ కలర్ డ్రెస్‌లో ఈషా అందాలు హైలైట్ అవుతున్నాయి. ఫలితంగా ఈ తెలుగు భామ షేర్ చేసిన ఈ ఫొటోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇవన్నీ వైరల్ అయిపోయాయి.


Click it and Unblock the Notifications











