For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ సెల్ఫీతో ఈషా రెబ్బా అరాచకం: తెలుగు అమ్మాయిని ఇలా ఎప్పుడూ చూసుండరు!

  |

  గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలు ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. తద్వారా స్టార్‌డమ్‌తో పాటు వరుసగా అవకాశాలను అందుకుంటున్నారు. అలాంటి వారిలో తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా ఒకరు. అందానికి అందం.. నటనకు నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తున్న ఈ భామ.. అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కాకున్నా.. ఆఫర్లను మాత్రం భారీగానే సంపాదిస్తోంది. ఫలితంగా తెలుగు అమ్మాయి ఫుల్ బిజీ అయిపోయింది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈషా రెబ్బా హాట్ సెల్ఫీలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ లుక్కేయండి మరి!

  అలా మొదలైన ఈషా ప్రయాణం

  అలా మొదలైన ఈషా ప్రయాణం

  సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న లక్ష్యంతో ఈషా రెబ్బా ముందుగా మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు తన అందంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. సరిగ్గా అప్పుడే శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' అనే సినిమాలో చిన్న పాత్ర చేసింది. ఆ తర్వాత 'అంతకు ముందు ఆ తర్వాత' అనే సినిమాతో హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టేసింది.

  ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న దీప్తి సునైనా హాట్ ఫొటోలు: ఏకంగా బట్టలు లేకుండా కనిపించడంతో!

   వరుస సినిమాలతో సందడి చేసి

  వరుస సినిమాలతో సందడి చేసి

  కెరీర్ ఆరంభంలోనే ఈషా రెబ్బా అందంతో పాటు నటనతో మెప్పించింది. ఈ క్రమంలోనే ఆమె కెరీర్‌లో 'బందిపోటు', 'అమీతుమీ', 'దర్శకుడు', 'ఆ!', 'బ్రాండ్ బాబు', 'సుబ్రమణ్యపురం', 'రాగల 24 గంటల్లో' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే, ఆమె హీరోయిన్‌గా చేసిన చిత్రాల్లో కేవలం రెండు మూడు మాత్రమే హిట్ అయ్యాయి.

   అన్నీ ఉన్నా.. గుర్తింపు రాలేదుగా

  అన్నీ ఉన్నా.. గుర్తింపు రాలేదుగా

  ఈ మధ్య కాలంలో తెలుగు అమ్మాయిలు కూడా టాలీవుడ్‌లో సత్తా చాటుతున్నారు. అందులో ఈషా రెబ్బా ఒకరు. ఎలాంటి పాత్రనైనా చేయగల సత్తా ఉన్నప్పటికీ.. ఎందుకనో పెద్ద ప్రాజెక్టులను అందుకోలేకపోతోంది. సెకెండ్ హీరోయిన్‌గానూ.. గ్లామర్ పాత్రల్లోనూ ఆమెకు ఛాన్స్‌లు వస్తున్నా.. వాటిని రిజెక్ట్ చేయడంతో పాటు పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఒప్పుకుంటోంది.

  సిరి హన్మంత్‌కు శ్రీహాన్ బ్రేకప్: బిగ్ బాస్ కంటెస్టెంట్‌ ఫ్యామిలీతో కలిసి కనిపించడంతో!

  అలాంటి రోల్స్ చేస్తూ హల్‌చల్

  అలాంటి రోల్స్ చేస్తూ హల్‌చల్


  ఈషా రెబ్బాకు హీరోయిన్‌గా అవకాశాలు పెద్దగా రాకపోవడంతో సెకెండ్ లీడ్‌గానూ నటించేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే 'అరవింద సమేత.. వీరరాఘవ', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' చిత్రాలను చేసింది. అదే సమయంలో ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన 'పిట్ట కథలు' అనే వెబ్ సిరీస్‌లో చేసింది. ఇలా కూడా ప్రేక్షకులను అలరిస్తూ ముందుకెళ్తోంది.

   అందులో మాత్రం ఫుల్ బిజీగానే

  అందులో మాత్రం ఫుల్ బిజీగానే

  కెరీర్ పరంగా వరుస ఆఫర్లను అందుకుంటూ బిజీగా ఉన్నా.. ఈషా రెబ్బా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో గ్లామరస్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ కాక రేపుతోంది. ఫలితంగా ఈషా రెబ్బా తన ఫాలోవర్లను పెంచుకుంటోంది.

  బట్టలున్నా లేనట్లే మలైకా అరోరా అరాచకం: 48 ఏళ్ల వయసులో శృతి మించి మరీ దారుణంగా!

   అందాల విందు చేస్తోన్న బ్యూటీ

  అందాల విందు చేస్తోన్న బ్యూటీ

  సుదీర్థ కాలంగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోన్న తెలుగమ్మాయి ఈషా రెబ్బా.. అప్పుడప్పుడూ అందాల విందు కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే హాట్ డ్రెస్‌లలో ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను పంచుకుంటోంది. దీంతో తెలుగు అమ్మాయిలు గ్లామర్ ట్రీట్‌లోనూ ముందుంటారని నిరూపిస్తోంది. వీటి ద్వారా పలు అవకాశాలను కూడా అందుకుంటోంది.

  హాట్ సెల్ఫీలతో హీటు పెంచేసి

  హాట్ సెల్ఫీలతో హీటు పెంచేసి

  తాజాగా ఈషా రెబ్బా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులో ఆమె కారులో మేకప్ లేకుండా కనిపించింది. బ్లాక్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో ఈ అమ్మడు ఓ రేంజ్‌లో అందాలను ఆరబోసింది. ఫలితంగా ఈ సెల్ఫీలన్నీ ఈషా అందాలన్నీ కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి వైరల్ అవుతున్నాయి.

  English summary
  Telugu film actress Eesha Rebba Full Busy in Social Media. Now She Shared Hot Selfie in Her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X