టాప్ లెస్ గా రామ్ చరణ్ భామ రచ్చ.. మొత్తం తీసేసి అన్నీ కనిపించే విధంగా హాట్ ట్రీట్!
ఈ మధ్య కాలంలో హీరోయిన్లు కొంత మంది సోషల్ మీడియాలో కొంత మంది శృతి మించిన అందాల విందు చేస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నారు. అలా హాట్ టాపిక్ గా మారుతున్న వారిలో బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా కూడా ఒకరు. చాలా సినిమాల్లో గ్లామర్ తో ప్రేక్షకులను పంచిన ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా జనాన్ని ఎంగేజ్ చేసే పనిలో పడింది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక హాట్ ఫోటో షేర్ చేసింది. మరి ఆ ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మిస్ ఇండియాగా మారి
చదువుకుంటున్న రోజుల్లో నటన మీద ఆసక్తి పెంచుకున్న ఈషా గుప్తా ఉన్నత విద్య పూర్తి చేసిన వెంటనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. మోడలింగ్ లో తనదైన అందచందాలతో అందరినీ ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఎన్నో అందాల పోటీల్లో సైతం పాల్గొని అవార్డులు సంపాదించింది. అలా 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో విజయం కూడా సాధించింది. ఆ తర్వాత ఈషా గుప్తాకు వరుసగా సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి.

మోడలింగ్ టు సినిమా
అలా ఈషా 'జన్నత్' అనే హిందీ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి వరుసగా పలు చిత్రాల్లో నటించి మెప్పిస్తుంది. బాలీవుడ్‌లో హీరోయిన్ గా, లేడీ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ బిజీగా గడుపుతున్న సమయంలో కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసి అలరించింది. కేవలం హిందీలో కాదు తెలుగులో కూడా ఈ అమ్మడు రెండు చిత్రాల్లో నటించింది. అందులో ఒకటి సచిన్ జోషితో వీడెవడు అనే సినిమా కాగా మరొకటి రామ్ చరణ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'వినయ విధేయ రామ'. ఈ సినిమాలో ఆమె 'ఏక్ బార్ ఏక్ బార్' అనే పాటలో మెరిసింది.

క్రికెటర్ తో అఫైర్
ఇక కెరీర్ లో ఫుల్ బిజీగా గడుపుతున్న సమయంలో ఈషా గుప్తా.. టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యా తో డేటింగ్ చేస్తుందనే రూమర్ తో దేశవ్యాప్తంగా ఆమెకు మరింత పేరు తెచ్చిపెట్టింది. ఇక వీళ్లిద్దరూ కలిసి ఓ సారి డిన్నర్‌కు వెళ్లడంతో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే చివరికి పాండ్యా వేరే అమ్మాయిని చేసుకున్నాడు. దీంతో ఈ వ్యవహారం మరుగున పడింది.

పాపులారిటీ అలా
ఎక్కువగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉండడంతో ఆమె చాలా తక్కువ సమయంలో మంచి పాపులారిటీ వచ్చింది. ఎప్పటికప్పుడు ఈ అమ్మడు తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఎక్కువగా బికినీ ఫొటోస్, క్లీవేజ్ షో చేస్తున్న ఫోటోలు షేర్ చేసే ఈషా ఇప్పుడు కూడా వీపు అందాలతో షాకిచ్చింది.

బేర్ బ్యాక్ తో
తరచూ సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ తో రచ్చ రచ్చ చేస్తున్న ఈషా గుప్తా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఈ పిక్స్ లో ఈషా కేవలం ప్యాంట్ తో కనిపిస్తోంది. టాప్ లేకుండా ఉన్న ఈ భామ వెనకు తిరిగి వీపు అందాలను చూపుతోంది. ఇక మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











