For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Esha Gupta లోదుస్తుల కలర్ ఏంటో చెప్పు.. ఇషాగుప్తాను దారుణంగా ట్రోల్ చేసిన నెటిజన్లు

  |

  బాలీవుడ్‌లో జన్నత్ 2 చిత్రంతో అడుగుపెట్టిన ఇషా గుప్తా ఆ తర్వాత తన అందచందాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ ముందుకెళ్తున్నది. కేవలం హిందీ సినీ పరిశ్రమకే పరిమితం కాకుండా తెలుగు, తమిళ సినిమా పరిశ్రమలో రాణించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా స్పెయిన్‌లో పర్యటిస్తున్న ఈ అందాల భామ తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఫోటోలను షేర్ చేశారు. అంతేకాకుండా మీరు నన్ను ఏమైనా అడగండి అంటూ కామెంట్ పెట్టారు. దాంతో ఆమెను నెటిజన్లు తింగరి ప్రశ్నలు వేస్తూ ట్రోల్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

  బాలీవుడ్‌లో జన్మత్ మూవీతో

  బాలీవుడ్‌లో జన్మత్ మూవీతో

  జన్మత్ 2 చిత్రంతో కెరీర్ ఆరంభించిన ఇషా గుప్తా. ఆ తర్వాత హమ్ షకల్స్, రుస్తుం, కమాండో 2 లాంటి హిందీ చిత్రాల్లో నటించింది. తెలుగులో సచిన్‌తో కలిసి వీడెవడు, రాంచరణ్‌తో వినయ విధేయ రామ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ఇక యార్ ఇవాన్ చిత్రంలో కూడా నటించి మెప్పించింది.

  మిస్ ఇండియా ఫోటోలు వైరల్

  మిస్ ఇండియా ఫోటోలు వైరల్

  సినిమా విషయాలను పక్కన పెడితే.. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో అల్లాడించేస్తుంది. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ మిస్ ఇండియా అందాలను ఆరబోయడంలో ఏ మాత్రం సంకోచించదు. తనకు నచ్చినట్టుగా ఫోటోలు దిగుతూ శృంగారాన్ని ఒలకబోస్తుంటుంది. ఇలా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా కనిపిస్తుంటుంది.

  స్పెయిన్‌లో విహార యాత్ర

  స్పెయిన్‌లో విహార యాత్ర

  ప్రస్తుతం స్పెయిన్‌లో విహార యాత్ర చేస్తూ హల్‌చల్ చేస్తున్ది. స్పానిష్ హాలీడేలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్తూ సోషల్ మీడియాలో అభిమానులకు కనువిందు చేస్తున్నది. ఇన్స్‌టాగ్రామ్ పోస్టులతో పిచ్చెక్కిస్తున్నది. ఇషా గుప్తా ఫోటోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  హాట్ సెల్ఫీతో హల్‌చల్

  స్పెయిన్ పర్యటనలో భాగంగా ఇషా గుప్తా ట్విట్టర్‌లో తన సెల్ఫీ ఫోటోను వదిలింది. సెల్ఫీ దిగుతూ ఫోటోకు పోజిచ్చింది. ఈ అందాల సుందరి తెల్లటి బికినీ జాకెట్‌లో దర్శనమిచ్చింది. అయితే తన ఎద అందాలను బయటపెట్టి అభిమానులను ఊరించింది. ట్విట్టర్‌లో ఈ ఫోటో పెట్టిన కొద్ది గంటల్లోనే 6500కుపైగా లైక్స్, 152 రీట్వీట్లు కొట్టారు. అయితే ఏదైనా నన్ను అడగండి అంటూ కామెంట్ పెట్టింది.

  కామెంట్లతో నెటిజన్ల హంగామా

  కామెంట్లతో నెటిజన్ల హంగామా

  నన్ను ఏమైనా అడగండి అని ఇషా గుప్తా ప్రశ్న అడిగిందో లేదో.. నెటిజన్లు ప్రశ్నలతో ఎగబడ్డారు. ఈ ఫోటో చూడగానే నేను నీకు ఫ్యాన్ అయ్యాను. వావ్ అంటూ ఒకరు కామెంట్ పెట్టాడు. లుకింగ్ సెక్సీ అంటూ మరొకరు, ఇప్పుడు ఇలా అందాలు ఆరబోయడం అవసరమా? వెరీ వెరీ సెక్సీ అంటూ ఆమె ఎద అందాలపై దారుణంగా కామెంట్ చేశారు.

  నాకు పెళ్లి అయింది.. అయినా నిన్ను పెళ్లి చేసుకొంటా

  నాకు పెళ్లి అయింది.. అయినా నిన్ను పెళ్లి చేసుకొంటా

  ఇక ఇషా గుప్తా అడిగిన ప్రశ్నకు కొందరు తుంటరి నెటిజన్లు తమ టాలెంట్‌కు పదునుపెట్టారు. నేను వేసుకొన్న అండర్ వేర్ కలర్ ఏంటి? నీవంటే నాకు ఇష్టం. ఇద్దరం పెళ్లి చేసుకొందామా? నాకు పెళ్లి జరిగింది.. అయినా నేను నిన్ను పెళ్లి చేసుకొంటాను. నీ అందం చూసి నాకు మాటలు రావడం లేదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో ట్విట్టర్‌లో వైరల్ అయింది.

  ఇషా గుప్తా కెరీర్ ఇలా..

  ఇషా గుప్తా కెరీర్ ఇలా..

  ఈషా గుప్తా కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల ఆశ్రమ్ 3 అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్‌లో బాబీ డియోల్‌తో కలిసి నటించింది. ప్రస్తుతం దేశీ మ్యాజిక్, హెరా పెరీ చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు రిలీజ్‌కు సిద్దంగా ఉన్నాయి. ఇంకా కొన్ని చిత్రాల సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉన్నాయి.

  English summary
  Bollywood actress Esha Gupta is vacationing in Spain. She share her photos in twitter and instagram. Her bold Selfie photo of Spain vaction goes viral, Netizen Interesting coments on Jannat 2 actress
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X