For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బ్రాలెస్ ఫొటోలతో పిచ్చెక్కిస్తోన్న హీరోయిన్.. ఎద అందాలతో వేడి పుట్టిస్తోందిగా.!

  By Manoj
  |

  మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. హీరోయిన్‌గా సత్తా చాటింది బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా. ఆమె నటించిన చిత్రాల్లో ఎక్కువ శాతం సంచలనమైన విషయం తెలిసిందే. సినిమాలో పాటు పర్సనల్ లైఫ్‌లోనూ భిన్నంగా ఉంటూ తరచూ వార్తల్లోకి ఎక్కుతోందామె. ఈ క్రమంలోనే కొన్ని వివాదాలూ ఆమెను మరింత పాపులర్ చేశాయి. దీనికితోడు, హాట్ ఫొటోలు, బోల్డ్ స్టేట్‌మెంట్లతో హాట్ టాపిక్ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఆమె సోషల్ మీడియాలో బ్రాలెస్ ఫొటోలు షేర్ చేసి రచ్చ చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.!

  మిస్ ఇండియా కిరీటంతో సినీ ఎంట్రీ

  మిస్ ఇండియా కిరీటంతో సినీ ఎంట్రీ

  చదువు పూర్తయిన వెంటనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది న్యూ ఢిల్లీకి చెందిన ఈషా గుప్తా. ఈ క్రమంలోనే 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో విజయం సాధించింది. దీంతో ఆమెకు సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. కానీ, కొంత గ్యాప్ తీసుకున్న ఆమె.. 2015లో వచ్చిన ‘జన్నత్' అనే హిందీ చిత్రం ద్వారా సినిమాల్లోకి ప్రవేశించింది.

  స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్ట్.. తెలుగులోనూ..

  స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్ట్.. తెలుగులోనూ..

  సినిమాల్లో హీరోయిన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ బిజీగా గడిపింది ఈషా గుప్తా. అదే సమయంలో కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసి అలరించింది. కేవలం హిందీలోనే కాదు.. రామ్ చరణ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘వినయ విధేయ రామ' సినిమాలో ‘ఏక్ బార్ ఏక్ బార్' అనే పాటలో నర్తించి, తెలుగు వారికీ పరిచయం అయింది.

  టీమిండియా క్రికెటర్‌తో ఎఫైర్‌తో హైలైట్

  టీమిండియా క్రికెటర్‌తో ఎఫైర్‌తో హైలైట్

  చాలా సినిమాల్లో నటించినా.. కొన్ని స్పెషల్ సాంగ్స్‌లో స్టెప్పులు వేసినా దక్కని పాపులారిటీ... టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యాతో డేటింగ్ చేస్తుందన్న వార్తతో వచ్చింది. వీళ్లిద్దరూ కలిసి ఓ సారి డిన్నర్‌కు వెళ్లారు. దీంతో ఈ జంట పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఈషా గుప్తా మీడియాకు వెళ్లడించిన విషయం తెలిసిందే.

   ఆ హీరోలతో డేటింగ్.. అస్సలు తగ్గలేదు

  ఆ హీరోలతో డేటింగ్.. అస్సలు తగ్గలేదు

  వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈషా గుప్తా కెరీర్‌లో ఎన్నో వివాదాలు చెలరేగాయి. మరీ ముఖ్యంగా ఆమె కొందరు హీరోలతో డేటింగ్ చేస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. ఆ వార్తలపై ఆమె స్పందించి ఖండించింది కూడా. అయినప్పటికీ ఆమెపై పుకార్లు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఈ విధంగానూ ఈషా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

  అక్కడ ఫుల్ బిజీ.. రెచ్చిపోతోందిగా.!

  వరుస సినిమాలు, టీవీ షోలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈషా గుప్తా... సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ కెరీర్‌కు సంబంధించిన విశేషాలతో పాటు వ్యక్తిగత జీవిత విషయాలనూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ కుర్రకారు హృదయాలకు గాయం చేస్తోంది.

  బ్రాలెస్ ఫొటోలతో పిచ్చెక్కిస్తోంది

  బ్రాలెస్ ఫొటోలతో పిచ్చెక్కిస్తోంది


  ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తోన్న ఈషా గుప్తా.. తాజాగా ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె తన ఎద అందాలతో కాక రేపుతోంది. హాట్ టాపిక్ అవుతోన్న ఈ ఫోటోలో ఇన్నర్ లేకుండా షర్ట్ వేసుకున్న ఈ బోల్డ్ బ్యూటీ... దానికి బటన్స్ తీసేసి మరీ ఫోజులిచ్చింది. దీంతో ఈ ఫోటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో పాటు వైరల్ అయ్యాయి.

  English summary
  Esha Gupta is an Indian film actress, Model and the winner of the Miss India International title of 2007. She has established a career in Bollywood films. Gupta entered the Femina Miss India contest in 2007, where she placed third and won the Miss India International title, and later represented India at Miss International pageant.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X