Esha Gupta లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్.. రాంచరణ్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్ మామూలుగా లేదుగా
బాలీవుడ్ హాట్ బ్యూటీల్లో స్టన్నింగ్ భామ ఇషా గుప్తా ఒకరు. హిందీ చిత్ర పరిశ్రమలో తన హాట్ నెస్, ఘాటు అందాలతో ప్రేక్షకులకు మతి పోగొట్టేలే చేసిన ఈ బ్యూటి దక్షిణాది సినిమాల్లో కూడా అందాలను ఆరబోసింది. తెలుగులో అయితే రామ్ చరణ్ సరసన ఏక్ ఏక్ బార్ అంటూ స్టెప్పులు వేసి అదరగొట్టింది ఈ స్పైసీ సుందరి. అయితే ఇప్పుడు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరగడంతో సినిమాల్లో చూపించని అందాలను సైతం చూపించేస్తోంది. తాజాగా బికినీలో చూపించని ప్రైవేట్ పార్టును చాలా ఘాటుగా సెల్ఫీలో బంధించి సోషల్ మీడియాలోకి వదిలింది. దీంతో ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
జననం : 1985 నవంబర్ 28న న్యూ ఢిల్లీలో జన్మించిన ముద్దుగుమ్మ ఇషా గుప్తా ముందుగా మోడలింగ్ రంగంలో రాణించింది. 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో గెలిచి మోస్ట్ పాపులర్ అయింది. దీంతో వరుసగా హిందీ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఇందులో భాగాంగానే జన్నత్ 2 మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రొమాన్స్ రచ్చ : జన్నత్ 2 సినిమాతో హిందీలో తెరగేంట్రం చేసిన ఇషా గుప్తా.. కిల్లర్ కిస్సర్ గా పేరొందిన ఇమ్రాన్ హష్మీతో ఘాటు చుంబన సన్నివేశాల్లో నటించింది. 2012లో వచ్చిన జన్నత్ 2 సినిమాలో ఘాటు రొమాంటిక్ సీన్లలో నటించిన ఇషా గుప్తా హాట్ నెస్ కు కొత్త అర్థం చెప్పినట్లయింది. ఈ సినిమాలో రొమాన్స్ తో అరాచకం సృష్టించిన ఇషా గుప్తా బాలీవుడ్ సినీ రంగంలో చాలా కాలం పాటు మెరుస్తూ వచ్చింది.

వైవిధ్యం : ఎంతో అందంగా ఉండే ఇషా గుప్తా హీరోయిన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో అలరించింది. ముఖ్యంగా రాజ్ 3D, గోరి తేరే ప్యారి మే, హమ్ షకల్, బేబీ, చక్ర్ వ్యూహ్, మేనా రహాన్ యా నా రహూన్, రుస్తుం, టుటక్ టుటక్ టుటియా, కమాండో 2, టోటల్ ధమాల్, బాద్షా హో వంటి తదితర చిత్రాల్లో నటించింది. ప్రతి సినిమాలో పాత్రలో వైవిధ్యం చూపి ఆకట్టుకుంది.

చెర్రీతో స్టెప్పులు : కేవలం హిందీ చిత్రాల్లోనే కాకుండా తెలుగులోనూ నటించి ఆకట్టుకుంది ఫిట్ నెస్ సుందరి ఇషా గుప్తా. హీరో సచిన్ జోషి నటించిన వీడెవడు సినిమాలో శ్రుతిగా అలరించింది ఈ నిషా కళ్ల భామ ఇషా గుప్తా. పలు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కూడా చేసిన ఇషా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వినయ విధేయ రామ చిత్రంలో ఏక్ బార్.. ఏక్ బార్ అంటూ చెర్రీతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసింది.

హాట్ సీన్స్ : సినిమాలు, ఐటమ్ సాంగ్స్ తోపాటు గెట్ డర్టీ అంటూ పలు ప్రైవేట్ వీడియోలు కూడా చేసి హాట్ డోస్ పెంచింది ఇషా గుప్తా. ఇంకా 2020లో ఓటీటీలోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. పాపులర్ వెబ్ సిరీస్ ఆశ్రమ్ సీజన్ 3లో అందాలతో ఊపేసింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ మెయిన్ లీడ్ చేసిన ఈ సిరీస్ మూడో సీజన్ లో అతనితో కలిసి హాట్ రొమాన్స్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది.
ఇంటర్నెట్ షేక్ : సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో నెటిజన్లను అట్రాక్ట్ చేస్తుంటుంది ఇషా గుప్తా. తాజాగా గ్రీన్ కలర్ బికినీలో ఉప్పొంగుతున్న ఎద, నాభి, నడుము, లెగ్స్ అందాలన్నీ ఫ్రంట్ నుంచి చూపిస్తూ మెస్మరైజ్ చేసింది. అంతేకాకుండా అద్దంలో సెల్ఫీ తీసుకుని వెనుక నుంచి కింది ప్రైవేట్ పార్టును (బంప్) హాట్ గా ఎక్స్ పోజ్ చేసింది. ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











