For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Esha gupta బరి తెగించిన ఇషా గుప్తా.. పబ్లిసిటీ కోసం నగ్నంగా.. ఎద భాగంతో లవ్ సింబల్!

  |

  ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో సాధారణ యువతీ యువకులు తమ టాలెంట్ తో ఎనలేని గుర్తింపు తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో తమదైన శైలీతో టాలెంట్ చూపించి సెలబ్రిటీలుగా మారిన వారు అనేకమంది ఉన్నారు. అయితే అప్పటికే స్టార్ హీరోయిన్ రేంజ్ ఉన్న నటీమణులు కూడా ఈ వేదికగా రెచ్చిపోతున్నారు. పర్సనల్, సినీ కేరీర్ కు సంబంధించిన విషయాలే కాకుండా విపరీతమైన గ్లామర్ షోకి తెరలేపుతున్నారు. బీభత్సమైన హాట్ ఫొటోలతో నిత్యం వైరల్ గా మారుతున్నారు. అలాంటి వారిలో ఒకరిగా చెప్పుకోవాల్సింది బాలీవుడ్ హాట్ బ్యూటి ఇషా గుప్తా. తాజాగా ఆమె పెట్టిన ఫొటో సెన్సేషన్ గా మారింది.

  మోడలింగ్ లో రాణించినా బ్యూటి..

  మోడలింగ్ లో రాణించినా బ్యూటి..

  చాలా కాలం పాటు మోడలింగ్ రంగంలో రాణించిన బ్యూటిఫుల్ ఇషా గుప్తా 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో గెలిచి మోస్ట్ పాపులర్ అయింది. దీంతో వరుసగా హిందీ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఇందులో భాగాంగానే జన్నత్ 2 మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

  ఈ సినిమాతో హిందీలో తెరగేంట్రం చేసిన ఇషా గుప్తా కిస్సింగ్ హీరోగా పేరొందిన ఇమ్రాన్ హష్మీతో ఘాటుగా ముద్దు సీన్లలో నటించింది. దీంతో బాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆమెకు విపరీతమైన క్రేజ్ దక్కింది.

  హీరోయిన్ గానే కాకుండా..

  హీరోయిన్ గానే కాకుండా..

  జన్నత్ 2 సినిమాలో ఘాటు ముద్దు సీన్నలతో అలజడి సృష్టించిన ఇషా గుప్తా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలా కాలం పాటు నటిస్తూ వచ్చింది. హీరోయిన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో అలరించింది, ఆకట్టుకుంది.

  వీటిలో ముఖ్యంగా రాజ్ 3D, గోరి తేరే ప్యారి మే, హమ్ షకల్, బేబీ, చక్ర్ వ్యూహ్, మేనా రహాన్ యా నా రహూన్, రుస్తుం, టుటక్ టుటక్ టుటియా, కమాండో 2, టోటల్ ధమాల్, బాద్షా హో వంటి తదితర చిత్రాలు ఉన్నాయి. వీటితోపాటు తెలుగులోనూ నటించింది ఈ హాటు భామ.

  స్పెషల్ పాటకు నర్తించిన ముద్దుగుమ్మ..

  స్పెషల్ పాటకు నర్తించిన ముద్దుగుమ్మ..

  తెలుగులో సచిన్ జోషి నటించిన వీడెవడు సినిమాలో శ్రుతి పాత్రలో నటించింది బాలీవుడ్ ముద్దు గుమ్మ ఇషా గుప్తా. తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన మాస్ ఎంటర్టైనర్ వినయ విధేయ రామ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ నర్తించింది. ఏక్ బార్.. ఏక్ బార్ అంటూ సాగిన ఈ పాటలో చెర్రీతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసి ఆకట్టుకుంది. ఈ సినిమా రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించిన విషయం తెలిసిందే.

  ఆశ్రమ్ సీజన్ 3లో ఘాటుగా..

  ఆశ్రమ్ సీజన్ 3లో ఘాటుగా..

  సినిమాలే కాకుండా 2020లో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప్రముఖ వెబ్ సిరీస్ ఆశ్రమ్ సీజన్ 3లో అదరగొట్టింది. ఇందులో తన హాట్ నెస్ తో సిరీస్ ను వేరే లెవెల్ కి తీసుకెళ్లిందని టాక్ వినిపించింది. ఈ సిరీస్ లో బాలీవుడ్ ప్రముఖ నటుడు బాబా డియోల్ మెయిన్ లీడ్ రోల్ లో నటించాడు. ఆశ్రమ్ మూడో సీజన్ లో బాబీ డియోల్ తో కలిసి ఘాటు సన్నివేశాల్లో నటించడంతో మళ్లీ పాపులర్ అయింది ఇషా గుప్తా.

  లవ్ ట్రాక్ లతో పాపులర్..

  లవ్ ట్రాక్ లతో పాపులర్..

  ఓ వైపు సినిమాలలో హద్దు దాటిన చుంబనాలతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఇషా గుప్తా.. మరోవైపు లవ్ ట్రాక్ లతో కూడా మోస్ట్ పాపులర్ అయింది. క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో ఇషా గుప్తా డేటింగ్ చేసిందని ఆ మధ్య వార్తలు తెగ ట్రెండ్ అయ్యాయి. అయితే హార్దిక్ పాండ్యా తన గర్ల్ ఫ్రెండ్ ని వివాహం చేసుకోవడంతో ఆ వార్తలకు బ్రేక్ పడింది. తర్వాత ఈ అమ్మడు ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉందని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే వీళ్లిద్దరికి ఎంగేజ్ మెంట్ కూడా జరిగిందని సమాచారం. త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కానునట్లు ప్రచారం జరుగుతోంది.

  దుస్తులు ఏం లేకుండా..

  దుస్తులు ఏం లేకుండా..

  సినిమాలు, ప్రేమాయణాలే కాకుండా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంటుంది ఈ ముద్దుగుమ్మ. తరచుగా పొట్టి దుస్తుల్లో హాట్ హాట్ గా అందాలను వడ్డిస్తుంటుంది. అప్పుడప్పుడు అర్ధనగ్నంగా ఉన్న పిక్స్ పోస్ట్ చేసి మరి బోల్డ్ గా ప్రవర్తిస్తుంటుంది. ఇక తాజాగా పూర్తి నగ్నంగా దర్శనమిచ్చింది ఈ అమ్మడు. దుస్తులు ఏం లేకుండా తన ఎద భాగాన్ని మాత్రమే ఎలాంటి హద్దు లేకుండా చూపించింది.

  ఎద భాగాన్ని అలా చూపిస్తూ..

  పూర్తి నగ్నంగా ఉన్న ఇషా గుప్తా తన ఎద భాగాన్ని చేతులతో పట్టుకుని హార్ట్ సింబల్ ను వేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. చేతులతో తన ప్రైవేట్ పార్ట్ ను అలా చేయడంతో అది సేమ్ లవ్ సింబల్ గానే చూపరులను ఆకట్టుకుంటోంది. గుడ్ నైట్ అని రాసుకొచ్చిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అయితే ఇదంతా పబ్లిసిటీ కోసమే అని, మరి దిగజారి ఇషా గుప్తా బిహేవ్ చేస్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

  English summary
  Bollywood Hot Beauty Esha Gupta Stunning Spicy Pic Without Clothes Goes Viral In Social Media
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X