Esha Gupta గ్లామర్ వడ్డింపు. తగ్గేదేలే అంటున్న రాంచరణ్ హీరోయిన్
సోషల్ మీడియాలో హీరోయిన్లు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. సినీ కెరీర్, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ నిత్యం టచ్ లో ఉంటున్నారు. ఇక అప్పుడప్పుడు తమ గ్లామర్, హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూ మరింత అట్రాక్ట్ చేస్తుంటారు. సినిమాల్లో హాట్ షో సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం కసిపెంచేలా ఐ ట్రీట్ అందిస్తుంటారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ ఇషా గుప్తా ఒకరు. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలు తక్కువైనా ఘాటైన పిక్స్ వదిలి హాట్ బాంబ్ గా పేరు తెచ్చుకుంటోంది. తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ తో వదిలడమే కాకుండా ఎద భాగాన్ని జూమ్ చేసి మరి చూపించింది.
హిందీ సినిమాల్లో:సోషల్ మీడియాతో నిత్యం హాట్ పిక్స్ తో విపరీతంగా హైలెట్ అవుతున్న హీరోయిన్లలో బాలీవుడ్ హాట్ బాంబ్ ఇషా గుప్తా ఒకరు. ఎంతోకాలంగా మోడలింగ్ రంగంలో రాణించిన ముద్దుగుమ్మ ఇషా గుప్తా 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో గెలిచి మోస్ట్ పాపులర్ అయింది. దీంతో వరుసగా హిందీ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని సత్తా చాటింది.

కొత్త అర్థం:హిందీలో మొదటగా జన్నత్ 2 సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ముద్దుగుమ్మ ఇషా గుప్తా. దీంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటి అదే రంగంలో కిల్లర్ కిస్సర్ హీరోగా పేరొందిన ఇమ్రాన్ హష్మీతో ఘాటు ముద్దు సన్నివేశాల్లో నటించింది. ఇందులో ఆమె నటనకు యూత్ ఫిదా అయిందనే చెప్పవచ్చు. ఇలా ఇషా గుప్తా హాట్ నెస్ కు కొత్త అర్థం చెప్పడంతో యూత్ లో తెగ ఫేమస్ అయింది.
ఇషా సినిమాలు:జన్నత్ 2 సినిమాలో ఘాటు రొమాన్స్ తో అరాచకం సృష్టించిన ఇషా గుప్తా హీరోయిన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక హిందీ చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. అందులో రాజ్ 3D, గోరి తేరే ప్యారి మే, హమ్ షకల్, బేబీ, చక్ర్ వ్యూహ్, మేనా రహాన్ యా నా రహూన్, రుస్తుం, టుటక్ టుటక్ టుటియా, కమాండో 2, టోటల్ ధమాల్, బాద్షా హో వంటి తదితర సినిమాలు ఉన్నాయి.

ఐటమ్ సాంగ్స్:ఇక తెలుగులో సైతం నటించి ఆకట్టుకుంది స్టన్నింగ్ బ్యూటి ఇషా గుప్తా. నటుడు సచిన్ జోషి హీరోగా చేసిన వీడెవడు సినిమాలో శ్రుతిగా అలరించింది ఈ నిషా కళ్ల భామ ఇషా గుప్తా. 2017లో వచ్చిన ఈ సినిమా ఇషాకు పెద్దగా పేరు తీసుకురాలేకపోయింది. ఆ తర్వాత ఈ హాట్ సుందరి ఇషా గుప్తా పలు ఐటమ్ సాంగ్స్ చేసి అలరించింది.
ఆశ్రమ్ 3లో:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ చిత్రంలో ఏక్ బార్.. ఏక్ బార్ అంటూ చెర్రీతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసింది ఇషా గుప్తా. ఇదే కాకుండా గెట్ డర్టీ అంటూ పలు ప్రైవేట్ వీడియోలు కూడా చేసింది. అలాగే ఓటీటీ పాపులర్ వెబ్ సిరీస్ ఆశ్రమ్ 3 సీజన్ లో ఘాటైనా పరువాల విందుతో యువతకు పిచ్చెక్కించింది.
అతి దగ్గరగా :సినిమాల్లో హాట్ షోనే కాకుండా లవ్ ఎఫైర్స్ తో కూడా పాపులర్ అయిన ఇషా గుప్తా ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో అదిరే అందాలను వడ్డిస్తోంది. లైట్ బ్లూ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకున్న ఇషా గుప్తా ఎద అందాలను ఘాటుగా చూపించింది. ఓ ఫొటోలో జూమ్ చేసి తన చేతికున్న వాచ్ చూపించే ప్రయత్నం చేసింది. అయితే ఇందులో వాచ్ కన్నా ఆమె ఎద అందాల ప్రవాహం అతి దగ్గరగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీంతో ఇవి వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











