ఇంతకంటే హాటెస్ట్ బికినీ ఉంటే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ రా.. రామ్ చరణ్ బ్యూటికి కుర్రాళ్ళు ఫిదా!
కొంతమంది హీరోయిన్స్ సినిమాలు అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా గ్రామరస్ అందాలతో మాత్రం ఊహించిన విధంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియా కారణంగా చాలామంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నారు అని చెప్పవచ్చు. ఇక రామ్ చరణ్ సినిమా ద్వారా తెలుగులో బాగా పాపులర్ అయిన ఈషా గుప్తా కూడా తన గ్లామర్ తోనే ఎక్కువ స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంటుంది. ఇక ప్రేమికుల రోజు ఆమె పోస్ట్ చేసిన బికినీ వీడియో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

రిజల్ట్ తో సంబంధం లేకుండా..
బ్యూటిఫుల్ హీరోయిన్ ఇషా గుప్తా మొదట మోడల్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకొని ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవాలని అనుకుంది. ఇక ఈ బ్యూటీ కొన్ని కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించింది. ఆ తరువాత సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా అమ్మడు స్పెషల్ సాంగ్స్ తో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.

విజయాలు లేకపోయినా కూడా..
గ్లామరస్ ప్రపంచంలో ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ కు పోటీగా నిలబడాలి అంటే ఎంతో ప్రత్యేకంగా ఉంటే గాని నిలదొక్కుకోలేరు. ఇక ఈషా గుప్తా కెరీర్లో పెద్దగా బాక్సాఫీస్ సక్సెస్ లు లేకపోయినప్పటికీ కూడా ఆమె తన అందంతోనే మిగతా వారికి గట్టి పోటీని ఇస్తుంది అని చెప్పాలి. ఎలాంటి ఫోటో పోస్ట్ చేసిన కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో నిమిషాల్లోనే వైరల్ అయ్యేలా ఫోటోలకు స్టిల్ ఇస్తుంది.

గ్లామర్ డోస్ మాత్రం హై లెవెల్లో..
ఈషా గుప్తా 2012లో జన్నత్ 2, రాజ్ 3D సినిమాలతో అదిరిపోయేలా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలలో ఈ బ్యూటీ అందచందాలకు కుర్రాళ్ళ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక తర్వాత ఏడాది గ్యాప్ లోనే నాలుగైదు సినిమాలకు సైన్ చేసింది. ఇక 2017 వరకు కూడా చాలా బిజీగా మారిపోయింది ఆమె ఎలాంటి పాత్ర చేసిన కూడా అందులో గ్లామర్ డోస్ మాత్రం హై లెవెల్ లో ఉంటుంది.

రామ్ చరణ్ సినిమాలో స్పెషల్ సాంగ్
ఇక ఈషా గుప్తా తెలుగులో కూడా ఆ మధ్య కొంత హడావిడిగా కనిపించింది. 2017 లో ఈ బ్యూటీ సచిన్ జోషి నటించిన వీడెవడు అనే సినిమాతో తెలుగు వారికి పరిచయమైంది. ఇక తర్వాత మరో స్టార్ హీరో సినిమాలో కూడా అవకాశం వచ్చింది. కానీ మళ్ళీ ఎందుకో ఆ ప్రాజెక్టు నుంచి మధ్యలోనే తప్పుకున్నట్లు టాక్ వచ్చింది. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమాలో ఒక స్పెషల్ ఐటెం సాంగ్ తో కూడా షాక్ ఇచ్చింది.

ఘాటైన బికినీ లుక్
ఇక సినిమాలు వస్తున్నా రాకపోయినా కూడా ఈ బ్యూటీ తన అందంతో మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా అమ్మడు సింగిల్ గా ఉండే కుర్రాళ్లకు ఒక కిక్ ఇచ్చిందే అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఆ వీడియోలో అమ్మడు గతంలో ఎప్పుడు లేనంత ఘాటైన బికినీ లుక్ తో కనిపించింది మసకబారిన సన్ లైట్ నుంచి వస్తు ఒక్కసారిగా కెమెరా ముందు ఎద అందాలను ఘాటుగా ప్రజెంట్ చేసింది.
అంతకంటే హాట్ బికినీ ఉంటుందా?
ఇక ఈ బ్యూటీ బికినీ వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫోటోలతో కాకుండా ఈసారి అదిరిపోయేలా వీడియోతో అమ్మడు మంచి కిక్ ఇచ్చింది అని ఫాలోవర్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. అంతేకాకుండా మరికొందరు అయితే ఇంతకన్న ఘటన బికినీ లుక్ ఉంటే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ రా.. అంటూ ఆమె అందాన్ని పొగిడే విధంగా కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











