టూపీస్ బికినీలో టాలీవుడ్ భామ హాట్ ట్రీట్.. బట్టలు ఉన్నా లేనట్లే.. మరీ ఇంత హాట్ గానా?

సోషల్ మీడియాలో కొంత మంది శృతి మించిన అందాల విందు చేస్తున్నారు. ఈ క్రమంలో వారు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా పేరు ముఖ్యంగా చెప్పాలి. చాలా సినిమాల్లో గ్లామర్‌ ను పంచిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాను సైతం ఇప్పుడు ఓ ఊపు ఊపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక హాట్ ఫొటో షేర్ చేసింది. మరి ఆ ఫోటో మీద మీరు కూడా ఒక ఓ లుక్కేయండి మరి!

మిస్ ఇండియా

మిస్ ఇండియా

చదువుకుంటున్న రోజుల్లోనే నటన మీద ఆసక్తి పెంచుకున్న ఈషా గుప్తా ఉన్నత విద్యను పూర్తి చేసిన వెంటనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అందులో తనడైన అందచందాలతో అందరినీ ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఎన్నో అందాల పోటీల్లో సైతం పాల్గొంది. అలా 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో విజయం కూడా సాధించింది. ఆ తరువాత ఈషా గుప్తాకు వరుసగా సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి.

అలా సినిమాల్లోకి

అలా సినిమాల్లోకి

అలా ఈషా 'జన్నత్' అనే హిందీ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి వరుసగా పలు చిత్రాల్లో నటించి మెప్పిస్తోంది. బాలీవుడ్‌లో హీరోయిన్‌ గా, లేడీ విలన్‌ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ బిజీగా గడిపుతున్న సమయంలో కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసి అలరించింది. కేవలం హిందీలో కాక తెలుగులోనూ ఆమె ఎంట్రీ ఇచ్చి రామ్ చరణ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'వినయ విధేయ రామ'లో 'ఏక్ బార్ ఏక్ బార్' అనే పాటలో మెరిసింది.

డేటింగ్

డేటింగ్

కెరీర్ లో ఫుల్ బిజీగా గడుపుతున్న సమయంలో ఈషా గుప్తా.. టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యా తో డేటింగ్ చేస్తుందనే వార్తతో దేశవ్యాప్తంగా ఆమెకు మరింత పేరు తెచ్చిపెట్టింది. ఇక వీళ్లిద్దరూ కలిసి ఓ సారి డిన్నర్‌కు వెళ్లడంతో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే చివరికి అది జరగలేదు అనుకోండి, అది వేరే విషయం.

సూపర్ పాపులారిటీ

సూపర్ పాపులారిటీ

ఎక్కువగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉండడంతో ఆమె చాలా తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ వచ్చింది. ఎప్పటికప్పుడు ఈ అమ్మడు తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఎక్కువగా బికినీ ఫొటోలు, క్లీవేజ్ షో చేస్తున్న ఫోటోలను షేర్ చేసే ఈషా ఇప్పుడు కూడా అందాలు మొత్తం ఎరగా వేసి రెచ్చగొడుతోంది.

Recommended Video

#BiggBossTelugu5 : Lobo, Nataraj Master Lost It Completely || Filmibeat Telugu
టూ పీస్ బికినీ

టూ పీస్ బికినీ

తరచూ సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ ఇస్తూ రచ్చ రచ్చ చేస్తున్న ఈషా గుప్తా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక హాట్ ఫొటోను షేర్ చేసింది. ఈ పిక్ లో ఈషా కేవలం టూ పీస్ బికినీ మాత్రమే ధరించి ఉంది. దీంతో ఆమె అందాలన్నీ చూపరులకు కనువిందు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో ఆమె బికినీ ఉన్నా బట్టలు లేనట్లే దారుణమైన ఫోజులు ఇచ్చేసిందనే చెప్పాలి. మరి ఈ భామ అందాల ఆరబోతతో కుర్రకారు వేడెక్కిపోతున్నారు, మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X