రామ్ చరణ్ హీరోయిన్ ఓపెన్ హాట్ షో.. బ్లేజర్ ఉన్న కూడా దాగని ఎద సొంపులు!
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్లు అభిమానులు, ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అలాగే వారికి సంబంధించిన సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా నిర్వహిస్తున్నారు. పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటూ ఫొటోలు, వీడియోలు వదులుతూ నిత్యం ప్రేక్షకుల్లో హైలెట్ అవుతున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ హాట్ బ్యూటి ఇషా గుప్తా ఒకరు. నిత్యం హాట్ పిక్స్ తో అట్రాక్ట్ చేసే ఈ భామ తాజాగా మరికొన్ని ఘాటైన ఫొటోలు షేర్ చేసింది.
అదర చుంబన సీన్లు:మోడలింగ్ రంగంలో ఎంతోకాలం రాణించిన ముద్దుగుమ్మ ఇషా గుప్తా 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో గెలిచి మోస్ట్ పాపులర్ అయింది. దీంతో వరుసగా హిందీ చిత్రాల్లో అవకాశాలు రావడం స్టార్ట్ అయింది. అందులో భాగాంగానే జన్నత్ 2 సినిమాకు పచ్చ జెండా ఊపి నటించింది. ఈ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ సుందరి ఇమ్రాన్ హష్మీతో ఘాటు అదర చుంబన సీన్లలో అదరగొట్టింది.

ఒక్క మూవీతోనే:జన్నత్ 2లో ఇషా గుప్తా ఇచ్చిన హాట్ పర్ఫామెన్స్ ను ఆమెను బాలీవుడ్ లో హాట్ క్వీన్ ను చేసింది. దీంతో ఆమెపై యూత్ లో క్రేజ్ పెరిగింది. ఘాటైన రొమాంటిక్ సన్నివేశాల్లో నటించిన ఇషా గుప్తా హాట్ నెస్ సరికొత్త అర్థం చెప్పిందని అప్పట్లో యువత అభిప్రాయపడింది. ఈ ఒక్క సినిమాతోనే మోస్ట్ పాపులర్ బ్యూటిగా హిందీ చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకుంది ఇషా గుప్తా.
ఎన్నో చిత్రాలు:ఇక హాట్ సుందరి ఇషా గుప్తా హీరోయిన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక చిత్రాల్లో నటించింది. వాటిలో రాజ్ 3D, గోరి తేరే ప్యారి మే, హమ్ షకల్, బేబీ, చక్ర్ వ్యూహ్, మేనా రహాన్ యా నా రహూన్, రుస్తుం, టుటక్ టుటక్ టుటియా, కమాండో 2, టోటల్ ధమాల్, బాద్షా హో వంటి తదితర సినిమాలు ఉన్నాయి. హిందీ చిత్రాల్లోనే కాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది నిషా కళ్ల ఇషా గుప్తా.

చెర్రీతో స్టెప్పులు:2017వ సంవత్సరంలో సచిన్ జోషి నటించిన వీడెవడు సినిమాలో శ్రుతి అనే పాత్ర చేసి అలరించింది బాలీవుడ్ హాట్ బ్యూటి ఇషా గుప్తా. అయితే ఈ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. దీంతో ఆమెకు పెద్దగా పేరు రాలేదు. ఆ తర్వాత హాట్ సుందరి ఇషా గుప్తా పలు ఐటమ్ సాంగ్స్ చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వినయ విధేయ రామ చిత్రంలో ఏక్ బార్.. ఏక్ బార్ అంటూ చెర్రీతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసింది.
నిత్యం వార్తల్లో:ఐటమ్ సాంగ్స్ మాత్రమే కాకుండా గెట్ డర్టీ అంటూ పలు ప్రైవేట్ వీడియోలు కూడా చేసి తన హాట్ నెస్ తో అలరించింది ఇషా గుప్తా. సినిమాలు, ఐటమ్ సాంగ్స్ మాత్రమే కాకుండా 2020లో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ఇషా గుప్తా ఆశ్రమ్ వెబ్ సిరీస్ సీజన్ 3లో ఘాటు పర్ఫామెన్సుతో మరోసారి అదరగొట్టింది. అంతేకాకుండా ఈ బ్యూటీ లవ్ ఎఫైర్స్ తో కూడా వార్తల్లో నిలుస్తూ వచ్చేది. ఇలా నిత్యం ట్రెండ్ అయ్యేది ఈ భామ.

ఎద సొంపులు చూపిస్తూ..:ఇక సోషల్ మీడియాలో నగ్నంగా, హాఫ్ నేక్ డ్ ఫొటోలు పెడుతూ బీభత్సం సృష్టిస్తుంటుంది స్టన్నింగ్ బ్యూటి ఇషా గుప్తా. తాజాగా అలాంటి హాట్ ఫొటోలు కొన్ని షేర్ చేసింది. పై నుంచి బ్లాక్ కలర్ బ్లేజర్ వేసుకున్న ఈ ముద్దుగుమ్మ లోపల మాత్రం బ్లాక్ కలర్ బ్రాలో తన ఎద అందాలను ఓపెన్ గా చూపించేసింది. ఈ డ్రెస్సులో ఉప్పొంగుతున్న ఆమె ఎద సొంపులు నెటిజన్లు అట్రాక్ట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











