twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ ఫోటోస్ షేర్ చేసిన హీరోయిన్.... బూతులు తిట్టినా పట్టించుకోకుండా!

    |

    బాలీవుడ్ హీరోయిన్ ఇషా గుప్తా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఫాలోవర్లను క్రమ తప్పకుండా హాట్ అండ్ సెక్సీ ఫోటోలతో ఎంటర్టెన్ చేస్తూనే ఉంటుంది. గతంలో ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. కొందరైతే ఆమెను బూతులు తిడుతూ విమర్శలు చేశారు.

    బికినిలో ఇంత అసభ్యంగానా.. హీరోయిన్ పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!బికినిలో ఇంత అసభ్యంగానా.. హీరోయిన్ పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!

    మనం ఏ పని చేసినా మెచ్చుకునే వారు ఉంటారు, విమర్శించే వారు ఉంటారు... వాళ్లను పట్టించుకోకుండా నచ్చినట్లు లైఫ్ లీడ్ చేయాలనే సిద్ధాంతాన్ని ఫాలో అయ్యే ఇషా మరోసారి సోషల్ మీడియాను హాట్ ఫోటోలతో హీటెక్కించింది.

    దుబాయ్‌లో బికినీలో...

    దుబాయ్‌లో బికినీలో...

    ఓ పాషన్ ఈవెంటులో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన ఇషా గుప్తా... తన ఇష్టాగ్రామ్ పేజీలో ‘హా దుబాయ్' అంటూ బికినీ ఫోటో పోస్టు చేసింది. ఇషా ఈ ఫోటో పోస్టు చేసిన వెంటనే సెక్సీ కామెంట్స్, నెగెటివ్ కామెంట్స్ వెల్లువెత్తాయి.

     నీచమైన కామెంట్లతో ట్రోలింగ్

    నీచమైన కామెంట్లతో ట్రోలింగ్

    ఈ బికినీలో నువ్వు చాలా సెక్సీగా ఉన్నావంటూ కొందరు అభిమానులు ప్రశంసించారు. కొందరు ఆకతాయిలు మాత్రం నువ్వు పోర్న్ స్టార్ అవ్వాలనుకుంటున్నావా? XXX సినిమాల యాక్టర్ మాదిరిగా ఉన్నావు అంటూ ట్రోల్ చేయడం ప్రారంభించారు.

    వాళ్లందరికీ మిడిల్ ఫింగర్

    వాళ్లందరికీ మిడిల్ ఫింగర్

    తన ఫోటోలపై విమర్శలు చేసే వారికి ఇషా గుప్తా తన మిడిల్ ఫింగర్ చూపిస్తూ... గతంలోనే ధీటైన సమాధానం ఇచ్చారు. సినిమా రంగంలో ఉన్న వారికి ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వడం కామన్. వాటిని తిప్పికొట్టే మనోధైర్యం కూడా ఎంతో అవసరం.

    ఇషా గుప్తా..

    ఇషా గుప్తా..

    ఇషా గుప్తా నటిస్తున్న సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆమె ‘హరా ఫెరి 3'లో నటిస్తోంది. ఆమె నటిస్తున్న ‘టోటల్ ధమాల్' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. దీంతో పాటు డెవిల్స్ డాటర్, దేశి మ్యాజిక్, వన్ డే అనే చిత్రాల్లో కూడా ఇషా గుప్తా కనిపించనుంది.

    English summary
    Esha Gupta shared her bikini pic on Instagram from Dubai. She captioned it, “Hi Dubai” This time netizens are trolling the actress and few of them called her an adult actress.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X