For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కరోనాతో క్వారెంటైన్లో.. బ్రాలేకుండా ఫోటోలు వదిలి రచ్చ రేపిన టాలీవుడ్ హీరోయిన్!

  |

  టాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేసి బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈషా గుప్తా సోషల్ మీడియాను సైతం ఓ ఊపు ఊపుతోంది. ఇటీవల, ఈషా గుప్తా తనకు కరోనా సోకిందని వెల్లడించింది. కరోనా పాజిటివ్ అయిన తర్వాత, నటి ఇంట్లో తనను తాను నిర్బంధించుకుంది. ఆమెకు కరోనా వచ్చినప్పటికీ, ఆమె బోల్డ్ స్టైల్ అలాగే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక హాట్ ఫొటో షేర్ చేసింది. మరి ఆ ఫోటో మీద మీరు కూడా ఒక ఓ లుక్కేయండి మరి!

  'జన్నత్' అనే సినిమాతో

  'జన్నత్' అనే సినిమాతో

  చదువుకుంటున్న రోజుల్లో నటన మీద ఆసక్తి పెంచుకున్న ఈషా గుప్తా ఉన్నత విద్య పూర్తి చేసిన వెంటనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. తన అందచందాలతో అందరినీ ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఎన్నో అందాల పోటీల్లో సైతం పాల్గొని 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో విజయం కూడా సాధించింది. ఆ తర్వాత ఈషా గుప్తాకు వరుసగా సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. అలా ఈషా 'జన్నత్' అనే హిందీ సినిమాతో ఎంట్రీ ఇచ్చి వరుసగా పలు చిత్రాల్లో నటించి మెప్పిస్తుంది.

  'వినయ విధేయ రామ'లో

  'వినయ విధేయ రామ'లో

  ఆమె వీడెవడు అనే సినిమాలో సచిన్ జోషి సరసన నటించి మెప్పించింది. బాలీవుడ్‌లో హీరోయిన్‌ గా, లేడీ విలన్‌ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ బిజీగా గడిపుతున్న సమయంలో కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసి అలరించింది. కేవలం హిందీలో కాక తెలుగులో ఆమె ఎంట్రీ ఇచ్చి రామ్ చరణ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'వినయ విధేయ రామ'లో 'ఏక్ బార్ ఏక్ బార్' అనే పాటలో మెరిసింది.

  క్రికెటర్ హార్ధిక్ పాండ్యాతో డేటింగ్

  క్రికెటర్ హార్ధిక్ పాండ్యాతో డేటింగ్


  కెరీర్ లో ఆమె చేసిన సినిమాల కంటే ఎక్కువగా ఆమె టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యాతో డేటింగ్ చేస్తుందనే గాసిప్ తో ఎక్కువ పాపులర్ అయింది. అప్పట్లో వీళ్లిద్దరూ కలిసి ఓ సారి డిన్నర్‌కు వెళ్లడంతో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే పాండ్యా వేరే మహిళను వివాహమాడారు అనుకోండి అది వేరే విషయం. ఇక ఎక్కువగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉండడంతో ఆమె చాలా తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ వచ్చింది.

  సోషల్ మీడియాలో షేర్ చేస్తూ

  సోషల్ మీడియాలో షేర్ చేస్తూ

  ఎప్పటికప్పుడు ఈ అమ్మడు తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరిలో మంచి పేరు తెచ్చుకుంది. క్వారంటైన్ లో ఉన్న గా ఈషా గుప్తా ఫోటోలు చూస్తుంటే అభిమానుల కళ్లు ఆర్పేలా కనపడడం లేదు. నటి ఇంట్లో క్వారంటైన్ లో ఉంటూనే తన హాట్ ఫోటోలతో తన సోషల్ మీడియాలో హాట్ ట్రీట్ ఇచ్చింది. ఇషా విభిన్న భంగిమల్లో ఉన్న 3 ఫోటోలను షేర్ చేసింది.

  Recommended Video

  Sushant Singh Rajput Biopic Motion Poster Viral సూసైడ్ or మర్డర్?

  బ్రా లేకుండా చొక్కా ధరించి

  ఈ ఫోటోలలో నటి బ్రా లేకుండా చొక్కా ధరించి కనిపిస్తుంది. తెరిచిన తెల్లటి చొక్కా కాకుండా, ఇషా షార్ట్ కూడా వేసుకుంది. ఆమె యొక్క ఈ బోల్డ్ స్టైల్‌ని చూసిన అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఫోటోలలో, ఇషా సోఫాలో పడుకుని రిలాక్స్ మోడ్‌లో కనిపిస్తుంది. ఈషా గుప్తా తన ప్రియుడు మాన్యువల్ క్యాంపస్ గులార్‌తో కలిసి 2022 సంవత్సరాన్ని ప్రారంభించింది. తన పార్ట్‌నర్‌తో దిగిన ఫొటోలను కూడా షేర్ చేసింది.

  English summary
  Esha Gupta Shares braless sultry pictures from quarantine.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X