టూ పీస్ బికినీలో చరణ్ హీరోయిన్: ముఖం తప్ప ఆ పార్టులన్నీ కనిపించేలా!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది హీరోయిన్లు అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతున్నారు. తద్వారా తెగ హైలైట్ అవుతూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నారు. దీంతో సినిమా అవకాశాలను సైతం దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో మాజీ మిస్ ఇండియా ఇంటర్నేషనల్, బాలీవుడ్ హీరోయిన్ ఈషా గుప్తా ఒకరు. సుదీర్ఘ కాలం పాటు మోడల్‌గా, నటిగా అలరించిన ఈ బ్యూటీ.. ఈ మధ్య కాలంలో మత్రం ఎక్కువగా సోషల్ మీడియాలోనే హల్‌చల్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈషా గుప్తా ఓ హాట్ పిక్‌ను వదిలింది. దాన్ని మీరూ చూడండి మరి!

అప్పుడే ఫేమస్ అయిన ఈషా

అప్పుడే ఫేమస్ అయిన ఈషా

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే ఈషా గుప్తా మోడలింగ్ రంగంలో తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో అందరినీ మాయ చేసింది. ఈ క్రమంలోనే 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో గెలిచి కిరీటాన్ని అందుకుంది. దీని తర్వాత ఈ అమ్మడికి గుర్తింపు, పాపులారిటి భారీ స్థాయిలో దక్కడంతో సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే 'జన్నత్' మూవీతో తెరంగేట్రం చేసింది.

స్పెషల్‌గా.. తెలుగులో కూడా

స్పెషల్‌గా.. తెలుగులో కూడా

నటిగా పరిచయమైన తొలినాళ్లలోనే ఈషా గుప్తాకు అదిరిపోయే గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు హీరోయిన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించింది. అలాగే ఆమె కొన్ని స్పెషల్ సాంగ్స్‌ కూడా చేసింది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ'లో 'ఏక్ బార్ ఏక్ బార్' అనే పాటతో ఈషా గుప్తా తెలుగు వాళ్లకూ పరిచయమైంది.

క్రికెటర్‌తో ఎఫైర్‌తో పాపులర్

క్రికెటర్‌తో ఎఫైర్‌తో పాపులర్

సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో ప్రత్యేకమైన శైలితో ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న ఈషా గుప్తా.. క్రికెటర్ హార్ధిక్ పాండ్యాతో ఎఫైర్ వార్తలతో మరింత హైలైట్ అయింది. గతంలో అతడితో కలిసి ఓ సారి ఈషా డిన్నర్‌కు వెళ్లింది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది. కానీ, పాండ్యా తన గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవడంతో పుకార్లకు పుల్‌స్టాప్ పడింది.

డేటింగ్‌లో... పెళ్లికి రెడీగానే

డేటింగ్‌లో... పెళ్లికి రెడీగానే


సినిమా నటిగా చాలా కాలం పాటు సందడి చేసిన ఈషా గుప్తా.. ఎన్నో డేటింగ్ వార్తలతో తెగ హైలైట్ అయింది. మరీ ముఖ్యంగా చాలా మంది హీరోలతో ఆమె ఎఫైర్ నడిపినట్లు ప్రచారాలు జరిగాయి. అయితే, ఇప్పుడు మాత్రం ఈ అమ్మడు ఓ బిజినెస్‌మ్యాన్‌తో ప్రేమలో ఉంది. ఇప్పటికే వీళ్లిద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా అయింది. అంతేకాదు, త్వరలోనే వీళ్లు ఒక్కటి కానున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్

సోషల్ మీడియాలో యాక్టివ్

చాలా ఏళ్ల పాటు వరుసగా సినిమాలు, స్పెషల్ సాంగ్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడిపినప్పటికీ.. ఇటీవల మాత్రమ వెండితెరపై పెద్దగా కనిపించకున్నా ఈషా గుప్తా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. తనకు, తన కెరీర్‌కు సంబంధించిన అప్‌డేట్లతో క్రేజ్ పెంచుకుంటోంది.

ఎప్పుడూ అలాంటి ఫొటోలే

ఎప్పుడూ అలాంటి ఫొటోలే

ఆరంభం నుంచీ అందాలను ఆరబోస్తూ రచ్చ చేసే ఈషా గుప్తా సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో అందరికీ తెలిసిందే. ఈ అమ్మడు శృతి మించిన గ్లామర్ షోతో కుర్రాళ్ల గుండెల్లో గాయాలు చేసేస్తోంది. ఇక, ఈ అమ్మడు తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతూ రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా బికినీ ఫొటోలు, క్లీవేజ్ షో చేసే పిక్‌లతో రెచ్చిపోతోంది.

ఈషా బికినీ పిక్ ఫుల్ వైరల్

ఈషా బికినీ పిక్ ఫుల్ వైరల్


ఈషా గుప్తా తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె టూ పీస్ బికినీ మాత్రమే ధరించి కనిపించింది. మరీ ముఖ్యంగా ఈ పిక్‌లో ఆమె ఎద భాగంతో పాటు అందాలన్నీ హైలైట్ అయ్యేలా ఫోజులిచ్చింది. కానీ, ముఖానికి మాత్రం చేతులు అడ్డం పెట్టుకుంది. మొత్తానికి ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చి వైరల్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X