అది ఓపెన్ చేసి చరణ్ బ్యూటీ హాట్ షో.. టైట్ ఎద అందాలతో హీట్ పుట్టించేలా!

సోషల్ మీడియాలో హీరోయిన్లు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. సినీ కెరీర్, పర్సనల్ విషయాలను అభిమానులతో పంచుకుంటూ రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారు. ఇక అప్పుడప్పుడు తమ గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తూ మరింత అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాల్లో గ్లామర్ ఒలకబోత సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం మత్తెక్కించే హాట్ ట్రీట్ తో రెచ్చిపోతున్నారు ఈ ముద్దుగుమ్మలు. అలాంటి వారిలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఇషా గుప్తా ఒకరు. చేసే సినిమాలు తక్కువైనా సూపర్ ఎక్స్ పోజింగ్ పిక్స్ వదిలి హాట్ బాంబ్ అనిపించుకుంటోంది. తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ తో వదిలి తనవైపుకు ఆకర్షిస్తోంది.

 ఉనికిని చాటుతూ..

ఉనికిని చాటుతూ..

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్లు అభిమానులు, ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అలాగే వారికి సంబంధించిన సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా నిర్వహిస్తున్నారు. పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటూ ఫొటోలు, వీడియోలు వదులుతూ నిత్యం ప్రేక్షకుల్లో తమ ఉనికిని చాటుతూ పాపులర్ అవుతున్నారు.

 జన్నత్ 2కి ఓకే చెప్పి..

జన్నత్ 2కి ఓకే చెప్పి..

సోషల్ మీడియాతో నిత్యం హాట్ పిక్స్ తో విపరీతంగా హైలెట్ అవుతున్న హీరోయిన్లలో బాలీవుడ్ హాట్ బాంబ్ ఇషా గుప్తా ఒకరు. ఎంతోకాలంగా మోడలింగ్ రంగంలో రాణించిన ముద్దుగుమ్మ ఇషా గుప్తా 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో గెలిచి మోస్ట్ పాపులర్ అయింది. దీంతో వరుసగా హిందీ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని సత్తా చాటింది. అందులో భాగాంగానే జన్నత్ 2 సినిమాకు పచ్చ జెండా ఊపి నటించింది.

 ఘాటు రొమాన్సుతో..

ఘాటు రొమాన్సుతో..

బాలీవుడ్ మూవీ జన్నత్ 2తో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఇషా గుప్తా అదే రంగంలో కిల్లర్ కిస్సర్ హీరోగా పేరొందిన ఇమ్రాన్ హష్మీతో ఘాటు ముద్దు సన్నివేశాల్లో నటించింది. ఇందులో ఆమె నటనకు యూత్ ఫిదా అయిందనే చెప్పవచ్చు. ఇలా ఇషా గుప్తా హాట్ నెస్ కు కొత్త అర్థం చెప్పడంతో యూత్ లో తెగ ఫేమస్ అయింది. జన్నత్ 2 సినిమాలో ఘాటు రొమాన్స్ తో అరాచకం సృష్టించిన ఇషా గుప్తా బాలీవుడ్ సినీ రంగంలో చాలా కాలం పాటు మెరుస్తూ వచ్చింది.

వీడెవడు మూవీ

వీడెవడు మూవీ

బోల్డ్ బ్యూటీ ఇషా గుప్తా హీరోయిన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. అందులో రాజ్ 3D, గోరి తేరే ప్యారి మే, హమ్ షకల్, బేబీ, చక్ర్ వ్యూహ్, మేనా రహాన్ యా నా రహూన్, రుస్తుం, టుటక్ టుటక్ టుటియా, కమాండో 2, టోటల్ ధమాల్, బాద్షా హో వంటి తదితర సినిమాలు ఉన్నాయి. అలాగే తెలుగులోనూ నటించింది ముద్దుగుమ్మ ఇషా గుప్తా. సచిన్ జోషి నటించిన వీడెవడు సినిమాలో శ్రుతిగా అలరించింది ఈ నిషా కళ్ల భామ ఇషా గుప్తా.

 గెట్ డర్లీ అంటూ..

గెట్ డర్లీ అంటూ..

2017లో వచ్చిన వీడెవడు మూవీ హాట్ బ్యూటీ ఇషా గుప్తాకు పెద్దగా పేరు తీసుకురాలేకపోయింది. దీంతో ఆ తర్వాత ఈ హాట్ సుందరి ఇషా గుప్తా పలు ఐటమ్ సాంగ్స్ చేసింది. ఇందులో భాగంగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ చిత్రంలో ఏక్ బార్.. ఏక్ బార్ అంటూ చెర్రీతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఇదే కాకుండా గెట్ డర్టీ అంటూ పలు ప్రైవేట్ వీడియోలు కూడా చేసి తన హాట్ నెస్ తో అలరించింది ఈ సుందరి.

నటుడితో రొమాన్స్..

నటుడితో రొమాన్స్..

సినిమాలు, ఐటమ్ సాంగ్స్ మాత్రమే కాకుండా 2020లో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది హాట్ బ్యూటి ఇషా గుప్తా. హిందీలో మోస్ట్ పాపులర్ అయిన ఆశ్రమ్ వెబ్ సిరీస్ సీజన్ 3లో అదరగొట్టింది ఈ హాట్ బాంబ్. నటుడు బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ మూడో సీజన్ లో అతనితో కలిసి హాట్ రొమాన్స్ పండించింది. ఇందులో తన హాట్ నెస్ తో సిరీస్ ను వేరే లెవెల్ కి తీసుకెళ్లిందని టాక్ సైతం వినిపించింది. ఇలా హాట్ కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లతో పాపులర్ అయింది ఇషా గుప్తా.

ఓపెన్ గా వదిలేసి టైట్ గా చూపిస్తూ..

సినిమాలు, సిరీస్ లు, లవ్ ఎఫైర్స్ మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తనదైన హాట్ నెస్ ను ప్రదర్శిస్తోంది ఇషా గుప్తా. నగ్నంగా, హాఫ్ నేక్ డ్ ఫొటోలు పెడుతూ బీభత్సం సృష్టిస్తుంటుంది. తాజాగా పై నుంచి పింక్ కలర్ కోట్ వేసుకుని లోపల వైట్ కలర్ బ్రా వేసుకుని దర్శనం ఇచ్చిన ముద్దుగుమ్మ ఇషా గుప్తా. అయితే ఈ ఫొటోల్లో కోట్ ఓపెన్ గా వదిలేసి.. లోపలి ఉప్పొంగుతున్న ఎద అందాలను టైట్ గా ప్రదర్శించింది. ఆమె ఎద భాగం ఫోకస్ అవుతు కనువిందు చేస్తుంది. హాట్ గా చూస్తున్న ఇషా గుప్తా పిక్స్ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X