లో దుస్తుల్లో చరణ్ హీరోయిన్ హాట్ డోస్.. అలా పడుకుని చూపించకూడనివి కనిపించేలా!

సెలబ్రిటీలు అవ్వాలనుకున్న సాధారణ యువతీయువకులను, స్టార్ ఇమేజ్ ఉన్న హీరోహీరోయిన్లు అందరినీ ఒకేతాటిపైకి తీసుకొచ్చింది సోషల్ మీడియా. ఇటీవల సామాజిక మాధ్యమం వినియోగం పెరగడంతో లైమ్ లైట్ లోకి రావాలనుకుంటున్న న్యూ టాలెంటెడ్ నటీనటులే కాకుండా స్టార్ ఇమేజ్ ఉన్న సెలబ్రిటీలు సైతం యమ యాక్టివ్ గా ఉంటున్నారు.

వారికి సంబంధించిన పర్సనల్ విశేషాలు, సినిమా అప్ డేట్స్ ను ఫ్యాన్స్, నెటిజన్లతో పంచుకుంటున్నారు. ఇక సినిమాల్లో కూడా చూపించని విధంగా ఈ సోషల్ మీడియాలో సూపర్ హాట్ షో చేస్తున్నారు. అలాంటి వారిలో హాట్ బాంబ్ ఇషా గుప్తా ఒకరు. తాజాగా ఓ బోల్డ్ పిక్ వదిలి హైలెట్ అవుతోంది.

మంచి సాధనంగా..

మంచి సాధనంగా..

సోషల్ మీడియాలో సాధారణ యువతీయువకులే కాకుండా పాపులర్ హీరోహీరోయిన్లు కూడా రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ అయితే అంద చందాలను ప్రదర్శించేందుకు ఒక మంచి సాధానంగా ఉపయోగించుకుంటున్నారు. సినిమాల్లో అవకాశాలు తగ్గితే క్రేజ్ తగ్గకుండా ఉండేందుకు, సినీ ఆఫర్లు వెల్లువెత్తుతున్నా, వాటి ప్రమోషన్స్ కోసం ఈ సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతుంటారు. ఇలా సామాజిక మాధ్యమంతో ఎక్కువగా హైలెట్ అవుతున్న హీరోయిన్లలో హిందీ హాట్ భామ ఇషా గుప్తా ఒకరు.

 గ్రీన్ సిగ్నల్..

గ్రీన్ సిగ్నల్..

సుధీర్ఘకాలంగా మోడలింగ్ రంగంలో రాణించిన హాట్ బ్యూటీ ఇషా గుప్తా 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో గెలిచి సత్తా చాటింది. దీంతో మోస్ట్ పాపులర్ అయింది. అలా వచ్చిన ఫేమ్ తో వరుసగా హిందీ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఇందులో భాగాంగానే జన్నత్ 2 మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాతో హిందీలో తెరగేంట్రం చేసిన ఇషా గుప్తా రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీతో ఘాటుగా ముద్దు సీన్లలో నటించింది. దీంతో యూత్ కు ఆమె హాట్ నెస్ కు కొత్త అర్థం చెప్పినట్లయింది.

తెలుగులోనూ ఇషా..

తెలుగులోనూ ఇషా..

జన్నత్ 2 లో తన హాట్ నెస్ తో అరాచకం సృష్టించిన ఇషా గుప్తా బాలీవుడ్ సినీ రంగంలో చాలా కాలం పాటు మెరుస్తూ వచ్చింది. హీరోయిన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో ఆడిపాడింది. వీటిలో ముఖ్యంగా రాజ్ 3D, గోరి తేరే ప్యారి మే, హమ్ షకల్, బేబీ, చక్ర్ వ్యూహ్, మేనా రహాన్ యా నా రహూన్, రుస్తుం, టుటక్ టుటక్ టుటియా, కమాండో 2, టోటల్ ధమాల్, బాద్షా హో వంటి తదితర చిత్రాలు ఉన్నాయి. అలాగే తెలుగులోనూ నటించింది ఈ భామ.

రామ్ చరణ్ తో స్టెప్పులు..

రామ్ చరణ్ తో స్టెప్పులు..

టాలీవుడ్ లో సచిన్ జోషి నటించిన వీడెవడు చిత్రంలో శ్రుతి అనే పాత్రలో అలరించింది నిషా కళ్ల భామ ఇషా గుప్తా. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో చెర్రీతోపాటు ఆడిపాడింది. ఏక్ బార్.. ఏక్ బార్ అంటూ సాగిన ఈ పాటలో అదిరిపోయే స్టెప్పులు వేసి ఆకట్టుకుంది. ఈ సినిమా రామ్ చరణ్ సరసన హిందీ భామ కియారా అద్వానీ నటించిన విషయం తెలిసిందే.

 అతనితో డేటింగ్..

అతనితో డేటింగ్..

సినిమాలే పరంగానే కాకుండా లవ్ ట్రాక్ లతో కూడా మోస్ట్ పాపులర్ అయింది ఇషా గుప్తా. ఆమె క్రికెటక్ హార్దిక్ పాండ్యాతో డేటింగ్ చేస్తుందని ఆ మధ్య వార్తలు తెగ ట్రెండ్ అయ్యాయి. కానీ తన గర్ల్ ఫ్రెండ్ ని హార్దిక్ వివాహం చేసుకోవడంతో ఈ వార్తలకు బ్రేక్ పడింది. తర్వాత ఈ అమ్మడు ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉందని టాక్. ఇప్పటికే వీళ్లిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగిందని టాక్. త్వరలో వివాహబంధంతో ఒక్కటి కానునట్లు వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం అతనితోనే ఇషా కలిసి ఉంటుందని సమాచారం.

చూపించకూడనివి కూడా..

సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో రెచ్చిపోతున్న ఇషా గుప్తా తాజాగా మరోక బోల్డ్ పిక్ ను షేర్ చేసి యువత దృష్టిని తనవైపు లాక్కునే ప్రయత్నం చేసింది ఈ బ్యూటి. ఇసుక తిన్నెల్లో టవల్ పై పడుకుని హాట్ గా దర్శనమిచ్చింది. బ్లూ కలర్ బ్రా, ప్యాంటీ (బికినీ) వేసుకుని నడుము, నాభి, థైస్ అందాలతోపాటు చూపించని అందాలను కూడా చూపించింది. ఆ ఎండ వేడిమికి ఇషా అందాలు మెరుస్తూ అట్రాక్ట్ చేస్తున్నాయి. అంతకుమించి ఆమె పడుకున్న విధానం చూపరులను ఆకట్టుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X