Don't Miss!
- News
Hi-tech: ఆంటీలు, అమ్మాయిలతో ఊటీలో ఊపేస్తున్నారు. మసాజ్ సెంటర్ పేరుతో?, రైతు ఎంట్రీతో!
- Lifestyle
తలనొప్పి మరియు డయాబెటిస్ కి మధ్య సంబంధం ఉందా? కారణాలేంటో ఇక్కడ తెలుసుకోండి
- Sports
పిచ్‌ది ఏముందన్నా.. మనలో దమ్ముండాలి: సూర్యకుమార్ యాదవ్
- Finance
fiscal deficit fy23: ఇదీ ఈ ఏడాది ఖర్చు, ఆదాయం.. మరి లోటు మాటేమిటి ?
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
హీరోయిన్ బెడ్‌రూం వీడియో వైరల్: బట్టలు విప్పేసి మరీ అలా కనిపించడంతో!
సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎంతో మంది హీరోయిన్లు సినిమాల్లో నటించకున్నా.. దీని ద్వారా నిత్యం హైలైట్ అవుతూనే ఉన్నారు. అదే సమయంలో తమ గ్లామర్ ట్రీట్‌తో ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడడమూ, ఆఫర్లను దక్కించుకోవడమూ జరుగుతున్నాయి. దీంతో ఇలా చాలా మంది భామలు అందాలను ఆరబోస్తున్నారు. అలాంటి వారిలో మాజీ మిస్ ఇండియా ఇంటర్నేషనల్, బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా ఒకరు. తెలుగుతో పాటు చాలా భాషల సినిమాల్లో సందడి చేసిన ఈ బ్యూటీ.. ఎక్కువగా సోషల్ మీడియాలోనే హల్‌చల్ చేస్తుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా ఈషా ఓ హాట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ ఓ చూపేయండి మరి!

అందంతో దేశాన్నే మెప్పించింది
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే ఈషా గుప్తా మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన ఈ భామ.. 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచింది. దీంతో ఆమె ఒక్కసారిగా పాపులర్ అయింది. దీంతో ఆమెకు సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'జన్నత్' అనే హిందీ చిత్రంతో నటిగా పరిచయమైంది.
మళ్లీ ఒక్కటైన షణ్ముఖ్, దీప్తి సునైనా: ఇద్దరూ ఒకే ఫొటో షేర్ చేసి మరీ రిక్వెస్ట్

స్పెషల్ సాంగ్స్... రామ్ చరణ్‌తో
మోడల్‌గా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈషా గుప్తా.. సినిమాల ద్వారానూ మంచి పేరు తెచ్చుకుంది. సుదీర్ఘమైన కెరీర్‌లో హీరోయిన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించింది. అదే సమయంలో కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ'లో 'ఏక్ బార్ ఏక్ బార్' అనే పాటలో ఈషా గుప్తా అదరగొట్టేసింది.

అతడితో డేటింగ్.. పుల్‌స్టాప్ వేసి
చాలా భాషల్లో సినిమాలు, స్పెషల్ సాంగ్‌లు చేసి ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న ఈషా గుప్తా.. ఆ మధ్య టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యాతో డిన్నర్‌కు వెళ్లి అడ్డంగా బుక్కైంది. దీంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని దేశ వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, పాండ్యా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో ఈ పుకార్లు పుల్‌స్టాప్ పడిపోయింది.
బెడ్‌పై బ్రాతో అషు రెడ్డి రచ్చ: ఏకంగా అవి చూపిస్తూ రెచ్చిపోయిందిగా!

ఇప్పుడు ఆ వ్యక్తితో బ్యూటీ ట్రాక్
మోడల్‌గా మిస్ ఇండియాగా గెలిచిన ఈషా గుప్తా.. సినిమాల్లో మాత్రం అంతగా సక్సెస్ కాలేకపోయింది. అయితేనేం.. తన వ్యవహార శైలితో యమ పాపులర్ అయింది. ఇక, పర్సనల్ లైఫ్ విషయంలో ఆమె డేటింగ్‌ల గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఇలా కూడా ఆమె ఫేమస్ అయింది. ఇక, ఇప్పుడేమో ఆమె ఓ బిజినెస్ మ్యాన్‌తో జతకట్టినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

అందులో మాత్రం యమ బిజీగా
అప్పట్లో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసిన ఈషా గుప్తా.. ఈ మధ్య కాలంలో బిగ్ స్క్రీన్‌పై పెద్దగా కనిపించడం లేదు. అయితేనేం, సోషల్ మీడియా ద్వారా ఈమె ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. అలాగే, తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.
యాంకర్ సుమకు హ్యాండిచ్చిన తెలుగు హీరో: ఈవెంట్‌కు పిలిచి పరువు తీయడంతో గొడవ

హాట్ ట్రీట్‌తో రచ్చ చేసిన ఈషా
సోషల్
మీడియాలో
ఈషా
గుప్తాకు
చాలా
తక్కువ
సమయంలోనే
ఎనలేని
ఫాలోయింగ్
వచ్చేసింది.
దీనికి
కారణం
ఈమె
అందులో
చేసే
హడావిడే.
అంతలా
ఈ
అమ్మడు
తరచూ
తన
హాట్
హాట్
ఫొటోలు,
వీడియోలను
ఇంటర్నెట్‌లో
వదులుతోంది.
మరీ
ముఖ్యంగా
బికినీ
ఫొటోలు,
క్లీవేజ్
షో
చేసే
పిక్‌లను
ఎక్కువగా
షేర్
చేస్తోంది.
దీంతో
ఈషా
తన
అందంతో
ఇంటర్నెట్‌ను
షేక్
చేస్తోంది.

బెడ్‌రూంలో దారుణమైన వీడియో
ఈషా గుప్తాకు బ్రాండ్ వ్యాల్యూ కూడా బాగానే ఉంది. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ తాజాగా ఓ పెర్‌ఫ్యూమ్ ప్రొడక్ట్ కోసం యాడ్ చేసింది. ఇందులో బెడ్‌పై ఆమె షర్ట్ విప్పేసి మరీ నటించింది. ఫలితంగా ఆమె ఎద అందాలు చూపరులకు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇది వైరల్ అయిపోయింది.