Esther Anil: స్లీవ్ లెస్‌లో 'దృశ్యం' పాప.. ఎద అందాలే హైలైట్.. మొత్తం చూపించేస్తోందిగా!
'దృశ్యం' సినిమాలో సీనియర్ హీరో వెంకటేశ్ చిన్న కూతురుగా చేసిన ఎస్తేర్.. ఇప్పుడు పెరిగి పెద్దదైన సంగతి తెలిసిందే. హీరోయిన్ కటౌట్ లోకి మారిన ఆమెను చూసిన ఆడియెన్స్ ఎప్పటికప్పుడు షాక్ అవుతూనే ఉన్నారు. ఎందుకంటే ఆమె స్కిన్ షో అందాలు ఆ రేంజ్ లో ఉంటున్నాయి మరి. తాజాగా మరోసారి స్లీవ్ లెస్ లో ఎద అందాలను ఆరబోసింది. ఓ సారి చూస్తే మళ్లీ చూడాలనిపించేంతగా అంత హాట్ గా ఉన్నాయి. వివరాళ్లోకి వెళితే..
ఆ అందమే వేరు... వాస్తవానికి మలయాళ భామల అందమే వేరు. అక్కడి వాతావరణం ఎంత కూల్ గా ఉంటుందో.. అక్కడి నుంచి వచ్చిన భామలు మాత్రం అంతే హాట్ గా ఉంటారు. తమ క్యూట్ అండ్ హాట్ అందాలతో టాలీవుడ్ కుర్రాళ్ళకు అస్సలు నిద్రలేకుండా చేస్తారు. సమంత, అమలాపాల్, కీర్తిసురేష్, సంయుక్త మేనన్.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది. ఇప్పుడా జాబితాలోనే ఎస్తేర్ కూడా ఉంది.

హాట్ చిక్ గా యూత్ లో క్రేజ్.. నటిగా గుర్తింపు పొందేందుకు ఎప్పటి కప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చగొడుతుంది. ఇండస్ట్రీకి తన బ్యూటీ ఘాటేమిటో రుచి చూపించేందుకు, హాట్ చిక్ గా యూత్ లో మరింత క్రేజ్ తెచ్చుకునేందుకు.. న్యూ లుక్స్ ను షేర్ చేస్తుంటుంది. ఈమెను చూసి కుర్రాళ్ళ మతి కూడా పోతుంటుంది.
చెమటలు పట్టిస్తుంది... అలా ఈ ముద్దుగుమ్మకు యూత్ ఆడియెన్స్ నాడి ఎక్కడ పట్టాలో బాగా తెలుసుకుంది. అందుకే సోషల్ మీడియాలో యూత్ ను టార్గెట్ చేస్తూ.. అందాల విందు ఆరబోస్తుంటుంది. ఎద ఒంపులు చూపిస్తూ.. నడుము అందాలను ఆరబోస్తూ.. థైస్ షోస్ తో చెమటలు పట్టిస్తుంది.

ఈ సారి స్లీవ్ లెస్ లెహంగాలో... తాజాగా మరో కొత్త ఫొటోషూట్ ను పోస్ట్ చేసింది. స్లీవ్ లెస్ లెహంగ డ్రెస్ లో తన లుక్స్ తో మెమరిపించింది. మంచి డిజైన్ ఉన్న ఆరెంజ్ కలర్ లంగా వేసింది. బ్రా టైప్ లో ఉండే బిస్కెక్ కలర్ టాప్ వేసుకుంది. అందులో నుంచి క్లీవేజ్ షో చేస్తూ తన ఘాటు ఎద అందాలను బయటకు చూపించింది. ముఖ్యంగా తన పెద్ద కళ్లతోనూ హావాభావాలు పలికిస్తూ కైపెక్కించింది. అలానే బ్యాక్ పోజులతో టాప్ టు బాటమ్ అని ఒంపుసొంపులను చూపించింది. మొత్తంగా చెప్పాలంటే చూడగానే ఏం హాట్ గా ఉందిరా పిల్లా అన్నట్టుగా పోజులు ఇచ్చి ఆకట్టుకుంది.


Click it and Unblock the Notifications











