ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్.. బాత్రూంలో న్యూడ్ ఫోటో వైరల్

నటి సోఫియా హయత్ 2013లో 'బిగ్ బాస్ 7'లో పాల్గొన్నారు. షోకి సోఫియా చాలా మసాలా ఇచ్చింది. అయితే ఆమె తాజాగా తన నగ్న ఫోటోలు షేర్ చేసి రచ్చ రేపింది. తర్వాత రోహిత్ శర్మతో డేటింగ్ వ్యవహారంలో ఆమె చేసిన ట్వీట్లు కూడా పెను దుమారమే రేపాయి. ఇప్పుడు ఆమె నగ్న ఫోటోలు షేర్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

ఎప్పుడూ వివాదాల్లో

ఎప్పుడూ వివాదాల్లో


ఎప్పుడూ వివాదాల్లో ఉండే నటీమణుల్లో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సోఫియా హయత్ ఒకరు. కొన్నిసార్లు న్యూడ్ ఫోటో షూట్ కారణంగా వెలుగులోకి వచ్చిన ఆమె కొన్నిసార్లు తన భర్త తనను చంపడానికి చూశాడని ఆరోపించింది. 1984 డిసెంబర్ 6న లండన్‌లో జన్మించిన సోఫియా, తాను భారత క్రికెటర్ రోహిత్ శర్మతో డేటింగ్ చేశానని చెప్పడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.

రోహిత్ శర్మతో డేటింగ్

రోహిత్ శర్మతో డేటింగ్

2012లో సోఫియా హయత్ క్రికెటర్ రోహిత్ శర్మతో డేటింగ్ చేశానని ట్వీట్ చేసి సంచలనం సృష్టించింది. ఈ ట్వీట్ ద్వారా తాను రోహిత్ శర్మతో డేటింగ్ చేశానని ఆమె పేర్కొంది. లండన్‌లోని ఓ హోటల్‌లో రోహిత్ శర్మను కలిశానని, అక్కడ క్రికెటర్ తనను ముద్దుపెట్టుకున్నాడని, ఆపై తనతో డ్యాన్స్ చేశానని సోఫియా చెప్పింది.

పుస్తకం కూడా

పుస్తకం కూడా

సోఫియా చెప్పిన దాని ప్రకారం, ఇద్దరి మధ్య చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఇద్దరూ కలిసి చాలా సమయం కూడా గడిపారు. ఒకరోజు రోహిత్ నన్ను అతని అభిమానిగా స్నేహితుల మధ్య పరిచయం చేసినప్పుడు, నా గుండె పగిలి మా మధ్య దూరం మొదలైందని సోఫియా చెప్పింది. మా మధ్య ఏమీ లేదని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మీడియాతో చెప్పడంతో వారి సంబంధం ముగిసిందని వెల్లడించింది. అయితే, రోహిత్ శర్మ ఈ సంబంధం గురించి ఎప్పుడూ ఏమీ చెప్పలేదు. ఇక త్వరలో రోహిత్ శర్మతో తన డేటింగ్ ఎపిసోడ్‌కి సంబంధించిన విషయాలతో పుస్తకం కూడా రాయబోతున్నట్టు 2019లో ప్రకటించింది సోఫియా హయత్.

చంపేందుకు ప్రయత్నించాడని

చంపేందుకు ప్రయత్నించాడని

సోఫియా తన భర్తపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తన భర్త తనను చంపేందుకు ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది. తన భర్త వ్లాడ్ స్టాన్‌స్చెవ్ తనను చంపాలనుకుంటున్నాడని సోఫియా చెప్పింది, దీంతో ఆమె అతనితో విడిపోవాలని నిర్ణయించుకుని ఇంటి నుంచి వెళ్లగొట్టిందట. సోఫియా హయత్ తన రొమేనియన్ బాయ్‌ఫ్రెండ్ వ్లాడ్ స్టానెస్కును 2017 సంవత్సరంలో వివాహం చేసుకుంది.

రెచ్చగొట్టారని కేసు కూడా

రెచ్చగొట్టారని కేసు కూడా

అయితే, ఒక సంవత్సరం తర్వాత, ఇద్దరు విడాకులు తీసుకున్నారు మరియు సోఫియా వ్లాడ్ ఒక రాక్షసుడని, మోసపూరిత వ్యక్తి అని సోఫియా చెప్పింది. దీని తర్వాత, సోఫియా ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతూ సన్యాసినిగా మారినట్లు ప్రకటించింది. హిందూ చిహ్నాలు ఉన్న తన నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సోఫియా వివాదంలో చిక్కుకుంది. ఆ తర్వాత సోఫియాపై మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టారని కేసు కూడా నమోదైంది.

ఒంటి మీద నూలు పోగు లేకుండా

అయితే ఏమాత్రం మారని ఈ భామ మళ్ళీ ఒంటి మీద నూలు పోగు లేకుండా ఫోటో షేర్ చేసింది. అంతే కాక గోడలు బలంగా పట్టుకునేందుకు తనకు శక్తి ఉందని కామెంట్ చేసింది. జెరిఖో గోడలను మళ్లీ పడిపోనివ్వద్దు.. అందుకే నేను పడిపోనివ్వలేదు అని ఆమె పేర్కొంది. బాత్ రూమ్ లో ఉన్న ఈ న్యూడ్ ఫోటో షూట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X