టాప్ విప్పేసి, లోదుస్తులు తీసేసిన మృణాల్.. అందాలన్నీ అలా వదిలేసిన సీత
తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన నటీమణుల్లో కొందరు మాత్రమే మొదటి చిత్రంతోనే సెన్సేషన్ అయ్యారు. అలాంటి వారిలో క్యూట్ లేడీ మృణాల్ ఠాకూర్ ఒకరు. 'సీతా రామం' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంటరైన ఈ అమ్మడు.. సెన్సేషనల్ స్టార్ట్‌ను అందుకోవడంతో పాటు ఫాలోయింగ్, మార్కెట్‌ను కూడా పెంచుకుంది. అప్పటి నుంచి వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ మృణాల్ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని పిక్స్ వదిలింది. వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
అలా మొదలైన ప్రయాణం:సినిమాల్లోకి రాక ముందే మృణాల్ ఠాకూర్ మోడల్‌గా తెగ హడావిడి చేసింది. ఆ వెంటనే 'ముజ్‌కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్' అనే సీరియల్‌తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సీరియళ్లలో హీరోయిన్‌గా నటించింది. ఈ క్రమంలోనే 'విట్టి దండు' అనే మరాఠీ చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ఇలా అప్పట్లోనే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది.

సీతగా మృణాల్ హైలైట్:బాలీవుడ్‌లో తనదైన మార్కును చూపించిన మృణాల్ ఠాకూర్.. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన 'సీతా రామం'తో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. దీంతో మృణాల్ ఠాకూర్‌కు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. అలాగే, ఇక్కడ మార్కెట్‌నూ పెంచేసుకుంది.
నానితో హిట్.. ఇప్పుడిలా:'సీతా రామం' సక్సెస్ తర్వాత మృణాల్ ఠాకూర్ పేరు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్‌గా మారింది. ఫలితంగా ఫాలోయింగ్‌ను అమాంతం పెంచుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటోంది. ఇలా ఇప్పటికే 'హాయ్ నాన్న'తో భారీ హిట్‌ను అందుకుంది. అయితే, ఇటీవలే వచ్చిన 'ది ఫ్యామిలీ స్టార్' మూవీ మాత్రం ఆమెకు విజయాన్ని అందించలేదు.

వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ:టాలీవుడ్‌లో వరుసగా హిట్లు కొట్టిన మృణాల్ ఠాకూర్‌కు ఇక్కడ చాలా అవకాశాలు వచ్చినా తనకు నచ్చిన వాటినే చేస్తోంది. అయితే, ఇప్పుడు మాత్రం ఈ ముద్దుగుమ్మ 'Pooja Meri Jaan' అనే బాలీవుడ్ మూవీలోనే నటిస్తోంది. అలాగే, ప్రభాస్ కొత్త సినిమాలోనూ హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. వీటితో పాటు కోలీవుడ్‌లో 'కాంచన 4'లోనూ ఆమె నటిస్తుందని అంటున్నారు.
సోషల్ మీడియాలోనూ:ఏకధాటిగా సినిమాలు చేస్తూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోన్న సీతా రామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా నిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ వెళ్తోంది.

అందులో తగ్గట్లేదుగా:సుదీర్ఘ కాలంగా మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో చేస్తోన్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తరచూ తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో ఎక్కువ శాతం అందాలు ఆరబోస్తూ దిగినవే హైలైట్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేసే ఫొటోలను మృణాల్ ఠాకూర్ ఎక్కువగా షేర్ చేస్తోంది. తద్వారా నిత్యం వార్తల్లోనే ఉంటోంది.
మృణాల్ ఠాకూర్ ట్రీట్:ఈ మధ్యన హద్దు దాటేసి మరీ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోన్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె టాప్ విప్పేసి, లోదుస్తులు తీసేసి ఘాటు ఫోజులు ఇస్తూ కనిపించింది. తద్వారా మృణాల్ ఠాకూర్ అందాలు నెటిజన్లను యమా రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా ఈ పిక్స్ వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











