fathima sana shaikh హాట్ హాట్ గ్లామర్ ట్రీట్.. బ్యాక్‌లెస్ ఫోటోలు షేర్ చేసి రచ్చ
దంగల్ సినిమాలో రెజ్లర్ గీతా ఫోగట్ పాత్రలో నటించిన ఫాతిమా సనా షేక్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆ సినిమాలో అమీర్ ఖాన్ కూతురిగా నటించిన ఆమె ఆ తరువాత వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటున్నారు. అయితే తాజాగా ఆమె చేసిన ఫోటోషూట్ రచ్చ రేపుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

దంగల్ సినిమాతో
అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన దంగల్ సినిమాలో రెజ్లర్ గీతా ఫోగట్ పాత్రలో నటించిన ఫాతిమా సనా షేక్ తాజాగా ఫోటోషూట్ చేశారు. ఆమె ఇన్స్తా గ్రామ్ ద్వారా ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఫాతిమా యొక్క ఈ ఇండో వెస్ట్రన్ స్టైల్ వైరల్ అవుతోంది. తెల్లని ఎథ్నిక్ డ్రెస్‌లో ఫాతిమా అందాలు ఆరబోస్తూ ఈ ఫోటోషూట్ చేసింది. ఫాతిమా స్టైల్ ఫ్యాన్స్‌ని పిచ్చెక్కిస్తోంది.

క్రిస్టల్ హీల్స్ ధరించి
అలాగే తన బ్యాక్‌లెస్ స్టైల్ ను ప్రదర్శిస్తూ ఫాతిమా చాలా పోజులు ఇచ్చింది. అందమైన వీపును చూపించడానికి, ఫాతిమా జుట్టుతో కూడా అందాలు ఆరబోసింది. దీనితో పాటు, డే నేచురల్ లైట్‌లో ఫోటోషూట్ చేయడానికి ఫాతిమా తన మేకప్‌ను కూడా చాలా లైట్ గా వేసుకుంది. ఫాతిమాను దంగల్ గర్ల్ అనే టైటిల్‌తో కూడా పిలుస్తారు. ఫాతిమా క్రిస్టల్ హీల్స్ ధరించింది. డాబా మీద దుపట్టా ఊపుతూ ఫాతిమా ఫోటో షూట్ కు చక్కగా పోజులిచ్చింది. ఫాతిమా సనా షేక్ కూడా అమీర్ ఖాన్‌తో కలిసి 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' చిత్రంలో పని చేసింది.

అజీబ్ దస్తాన్స్
సనా షేక్ రెగ్యులర్ గా తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఆమె ఫోటోల కోసం అభిమానులు కూడా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నటిని రెండున్నర మిలియన్లకు పైగా ఫాలోవర్స్ అనుసరిస్తున్నారు. ఫాతిమా సనా షేక్ చివరిగా 'అజీబ్ దస్తాన్స్' మరియు షార్ట్ ఫిల్మ్ 'మజ్ను'లో కనిపించారు. దర్శకుడు నితేష్ తివారీ యొక్క సూపర్‌హిట్ చిత్రం 'దంగల్'లో అమీర్ ఖాన్ మరియు సన్యా మల్హోత్రాతో కలిసి పనిచేసిన తర్వాత ఫేమస్ అయ్యారు. ఈ సినిమాలో ఆమె భారతీయ మహిళా ఫ్రీస్టైల్ రెజ్లర్ గీతా ఫోగట్ పాత్రను పోషించింది.

అరువి రీమేక్ లో
దీని తర్వాత ఆమె 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్'లో కనిపించింది. ఫాతిమా ఇప్పుడు అనిల్ కపూర్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనుంది. ఇప్పుడు తమిళ్ సూపర్ హిట్ ఫిల్మ్ 'అరువి' హిందీలో రీమేక్ అవుతుండగా ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ కి ఆమె ఎంపికయింది. ఇ.నివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను అప్లాజ్ ఎంటర్‌టైన్మెంట్, ఫెయిత్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా 2021 ఎండింగ్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.
Recommended Video

ఎంజాయ్ చేస్తున్నారు
ఆమె షేర్ చేసిన ఫోటోలు చూసి ఫాలోవర్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఆమె ఇన్స్టా గ్రామ్ ద్వారా ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఫాతిమా యొక్క ఈ ఇండో వెస్ట్రన్ స్టైల్ షేర్ చేసిన వెంటనే వైరల్ అవుతోంది. తెల్లని ఎథ్నిక్ డ్రెస్‌లో ఫాతిమా అందాలు ఆరబోస్తూ ఈ ఫోటోషూట్ చేసింది. ఫాతిమా స్టైల్ ఫ్యాన్స్‌ని పిచ్చెక్కిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











