ఫుడ్ లేదా శృంగారంలో ఏది కావాలంటే? రోజూ అదే కావాలి అంటూ సమంత షాకింగ్ కామెంట్స్

ఇప్పుడు ఒక్క సౌత్ ఇండియా సినిమా దగ్గర మాత్రమే కాకుండా టోటల్ పాన్ ఇండియా సినిమా మార్కెట్ లో కూడా మంచి క్రేజ్ అండ్ ఆఫర్స్ ఉన్న అతి కొద్ది మంది స్టార్ హీరోయిన్స్ అది కూడా సౌత్ నుంచి ఉన్న వారిలో స్టేర్ బ్యూటీ సమంత రూత్ ప్రభు కూడా ఒకరు కాగా సమంత అయితే ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది.

కాగా ఇప్పుడు సమంత ఆ పనుల్లో బిజీగా ఉంది. సరే ఇది పక్కన పెడితే గడిచిన కొన్నేళ్లలో సమంత పలు కాంట్రవర్సీ లలో ఆమె న్యూస్ లో హైలైట్ అవుతూ వస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఆమె చేసే ప్రవర్తన కానీ కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి దారి తీశాయి. కాగా ఇప్పుడు అలానే మరో షాకింగ్ స్టేట్మెంట్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి.

Food or Romance Samantha Ruth Prabhu Choice breaks internet

అయితే ఆమె ఓ ఇంటర్వ్యూలో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది కాగా ఆమెకి ఓ ప్రశ్న ఎదురైంది. అదేమిటంటే ఫుడ్ లేదా సెక్స్. ఈ రెండిట్లో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి అంటే సమంత అందుకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది. తాను సెక్స్ నే ఎంచుకుంటాను అని తెలిపింది. అది కూడా ఒక రకమైన ఎగ్జైట్మెంట్ తో ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పేసింది.

తనకి ప్రతి రోజూ అది కావాలి అనిపిస్తూనే ఉంటుంది అని ఆమె కామెంట్స్ చేసింది. దీనితో ఈ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. అలాగే దీనిపై నెటిజన్స్ కూడా ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. సో సమంత ఆ రెండిటిలో సెక్స్ కే ఓటు వేయడం అనేది క్రేజీ అంశమే అని చెప్పాలి.

ఇక సమంత అయితే ఇప్పుడు రీఎంట్రీ గట్టిగా ప్లాన్ చేసుకుంటుండగా చివరిగా అయితే ఆమె విజయ్ దేవరకొండతో "ఖుషి" అనే సినిమా చేసింది. అలాగే "సిటాడెల్" అనే యాక్షన్ సిరీస్ ని ఆమె కంప్లీట్ చేయగా ఇది త్వరలోనే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి రానుంది. ఇది ఆల్రెడీ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో చేసిన సిరీస్ కాగా ఇది కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగులో ప్రైమ్ లో ఉంది.

దానిని సమంతతో ఇండియన్ వెర్షన్ గా రీమేక్ చేశారు. ఇక దీని తర్వాత ఇపుడు రీఎంట్రీలో కూడా మరో సాలిడ్ బోల్డ్ సిరీస్ ని బాలీవుడ్ నుంచి దర్శకుడు ఆదిత్య రాయ్ కపూర్ తో ఆమె ఓకే చేయగా దీనితో పాటుగా కోలీవుడ్ లో స్టార్ హీరో విజయ్ దళపతి చివరి సినిమాలో ఆమె కనిపించనుంది అని గత కొన్నాళ్ల నుంచి సినీ వర్గాల్లో రూమర్స్ వినిపిస్తూ వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X