For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కాజల్ ప్రెగ్నెంట్ అయితే.. మాజీ హీరోయిన్‌కు అలాంటి స్వార్దం!

  |

  టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్ళు గడుస్తున్నా కూడా అదే తరహా స్టార్ ఇమేజ్ తో కొనసాగుతోంది. అయితే ఇటీవల పెళ్లి చేసుకున్న తరువాత కూడా ఆమె ఇమేజ్ ఏ మాత్రం డ్యామేజ్ అవ్వలేదు. ఇక కాజల్ ప్రెగ్నెంట్ అవ్వాలని ఒక మాజీ హీరోయిన్ చాలా బలంగా కోరుకుంటోందట. అందులో ఒక మంచి స్వార్థం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

   రెమ్యునరేషన్ తగ్గించుకొని..

  రెమ్యునరేషన్ తగ్గించుకొని..

  ఇండస్ట్రీలో పెద్దా చిన్నా అని తేడా లేకుండా కాజల్ దాదాపు అందరి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. కంటెంట్ బావున్నప్పుడు చిన్న సినిమాల కోసం రెమ్యునరేషన్ తగ్గించుకొని మరి నటించింది. కమర్షియల్ అయినా ప్రయోగాత్మక సినిమలైనా సరే అమ్మడు ఏ మాత్రం నెగిటివ్ కామెంట్స్ అందుకోకుండా మంచి నటనను కనబరుస్తూ తన స్థాయిని పెంచుకుంది.

  క్రమశిక్షణతో

  క్రమశిక్షణతో

  2007 వచ్చిన లక్ష్మీ కళ్యాణం నుంచి ఈ ఏడాది చివరగా వచ్చిన మోసగాళ్ళు సినిమా వరకు కూడా అమ్మడు ఎలాంటి వివధాలు అందుకోకుండా క్రమశిక్షణతో షూటింగ్స్ చేసింది. టైమ్ ను కరెక్ట్ గా ఫాలో అవ్వడమే కాకుండా నిర్మతల పరిస్థితిని అర్థం చేసుకొని కూడా చాలా సందర్భాల్లో ఎక్కువ డేట్స్ ఇచ్చిందట.

   హడావుడి లేకుండా

  హడావుడి లేకుండా


  గత ఏడాది కాజల్ అగర్వాల్ తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ లోనే పెద్దగా హడావుడి లేకుండా అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకుంది. ఇక శనివారం 36వ పుట్టినరోజు కావడంతో సెలబ్రెటీలు నెటిజన్లు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

   కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అవ్వాలని

  కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అవ్వాలని

  ఇక కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అవ్వాలని ఒక మాజీ హీరోయిన్ బలంగా కోరుకుంటోందట. ఆమె మరెవరో కాదు. కాజల్ సొంత చెల్లి నిషా అగర్వాల్. ఆమె గతంలో కొన్ని సినిమాల్లో నటించి పెళ్లి అనంతరం రిటైర్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. మూడేళ్ళ బాబు కూడా ఉన్నాడు. అయితే తన కొడుకుకు త్వరగా కజిన్ రావాలని నిషా కోరుకుంటోందని మీడియాలో కధనాలు వెలువడుతున్నాయి. ఆమె సన్నిహితుల ద్వారా ఈ విషయం లీక్ అయినట్లు తెలుస్తోంది.

  BA Raju : Mahesh Babu కి Loyal PRO, Tollywood Encyclopaedia || Filmibeat Telugu
   ఇప్పట్లో పిల్లలు గురించి ఆలోచించే ఛాన్స్ అయితే లేదు

  ఇప్పట్లో పిల్లలు గురించి ఆలోచించే ఛాన్స్ అయితే లేదు


  అయితే కాజల్ మాత్రం ఇప్పట్లో పిల్లలు కావాలని అనుకోవడం. లేదు. రెండేళ్లకు సరిపడా కాల్షీట్స్ మొత్తం ఫుల్ అయ్యాయి. సినిమాలతోనే బిజీగా గడపాల్సి ఉంటుంది. ఇక కాజల్ పెళ్లి తరువాత సినిమాలకు గుడ్ బై చెబుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె తన భర్త ఇష్ట ప్రకారమే సినిమాలు చేస్తోంది. ఒక వేళ తన భర్తకు సినిమాల్లో నటించడం ఇష్టం లేకపోతే నటనకు దూరం అవ్వడానికి తనకు ఏ మాత్రం అభ్యంతరం లేదని కూడా క్లారిటీ ఇచ్చేసింది. ఇక పిల్లలు అనే మాట మరో ఐదేళ్ల వరకు ఉండకపోవచ్చని తెలుస్తోంది.

  English summary
  Kajal Agarwal, who has made a name for herself as a Tollywood chandamama, has been in the industry for years and continues to do so with a similar star image. However, her image has not been damaged even after her recent marriage. Kajal is a former heroine who wants to be pregnant. There seems to be a good deal of selfishness in that as well.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X