బద్రీ హీరోయిన్ ఓవర్ డోస్ హాట్ షో: 48 ఏళ్ల వయసులో దిమ్మతిరిగిపోయేలా!
సినీ రంగంలో ఉండే హీరోయిన్లు వరుసగా మూవీలు చేస్తేనే నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కానీ, సినిమాలు లేకపోతే మాత్రం వాళ్లంతా కనుమరుగు అవ్వాల్సి వచ్చేది. అయితే, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ పరిస్థితి మారిపోయింది.
ఇప్పుడు సినిమాలు చేసినా.. చేయకున్నా చాలా మంది హైలైట్ అవుతున్నారు. అందులో అమీషా పటేల్ ఒకరు. అందాల ఆరబోతతో సెన్సేషన్ అవుతోన్న ఈ భామ.. తరచూ ట్రెండింగ్‌లో ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ హీరోయిన్ కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!

అలా ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్: హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే అమీషా పటేల్ మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఎన్నో ఈవెంట్లలో క్యాట్ వాక్ చేసింది. అలా కొన్ని అందాల పోటీల్లో సైతం పాల్గొంది. అంతేకాదు, జాతీయ స్థాయిలో వ్యాపార ప్రకటనల్లో కనిపించింది. ఈ క్రమంలోనే 'కహో నా ప్యార్ హై' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమై సెన్సేషన్‌గా మారింది.

పవన్ మూవీతో గ్రాండ్ సక్సెస్: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయిన అమీషా పటేల్.. ఆ వెంటనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'బద్రీ'తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులో అదిరిపోయే యాక్టింగ్‌తో ఆకట్టుకున్న అమీషా.. అందంతో కుర్రాళ్లకు క్రష్‌గానూ మారింది. ఫలితంగా ఈ సుందరాంగికి తెలుగులో అవకాశాలు భారీ స్థాయిలో వెల్లువెత్తాయి.
ఆ మూవీలు.. కలిసి రాలేదుగా: తెలుగులో అమీషా పటేల్ చాలా చిత్రాలు చేసింది. అయితే అందులో బద్రీ ఒక్కటే హిట్ అయింది. ఆ తర్వాత మహేశ్ బాబుతో 'నాని', ఎన్టీఆర్‌తో 'నరసింహుడు', బాలకృష్ణతో 'పరమ వీర చక్ర' వంటి సినిమాల్లో నటించింది. కానీ, ఇవన్నీ పరాజయం పాలవడంతో టాలీవుడ్‌కు దూరమైంది. ఇక, ఈ మధ్యనే అమీషా 'ఆకతాయి' అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.

లవ్ బ్రేకప్.. గదర్‌తో రికార్డులే: అమీషా పటేల్ కెరీర్ ఆరంభంలో ఎన్నో భాషల్లో సినిమాలు చేసింది. అయితే, క్రమక్రమంగా అన్నింటికీ దూరమైంది. కానీ, బాలీవుడ్‌లో మాత్రం వరుసగా నటిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే దర్శకుడు విక్రమ్ భట్‌తో లవ్ ట్రాక్ నడిపింది. కొంత కాలానికి అతడికి బ్రేకప్ చెప్పింది. ఇక, గత ఏడాది 'గదర్ 2'తో రికార్డు హిట్ కొట్టిన అమీషా.. బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తోంది.

సోషల్ మీడియాలో బిజీగానే: ఇండియాలోని చాలా భాషల్లో సినిమాలు చేసి విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న అమీషా పటేల్.. ఎందులోనూ పెద్దగా రాణించకపోవడంతో కెరీర్‌కు గ్యాప్ ఇచ్చింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఆమె యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే స్పెషల్ యాప్‌ను కూడా ఏర్పాటు చేసుకుంది. వీటి ద్వారా తన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ వెళ్తోంది.

అందాల విందు చేస్తూ రచ్చ: సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే అమీషా పటేల్.. తన గ్లామర్‌తో కుర్రకారును రెచ్చగొడుతోంది. వాస్తవానికి సినిమాల్లో డీసెంట్‌గా కనిపించిన ఈ భామ.. ఇందులో మాత్రం హాట్ ట్రీట్ ఇస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఫలితంగా ఈ అమ్మడు దేశ వ్యాప్తంగా హైలైట్ అవడంతో పాటు ట్రెండింగ్‌లోనే నిలుస్తోంది.

అమీషా అందాల ఊచకోత: క్రమం తప్పుకుండా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో రచ్చ చేసే అమీషా పటేల్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఘాటు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె అందాలు కనిపించేలా టైట్ టాప్‌తో ఫోజులు కొట్టింది. ఫలితంగా అమీషా పటేల్ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవి చాలా తక్కువ సమయంలోనే వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











