హాట్ హాట్‌గా లక్స్ పాప.. లీకైన లిప్ లాక్.. స్వలింగ సంపర్కం కథతో.. అశ్లీలమైన సీన్లు!

స్వలింగ సంపర్కం కథా నేపథ్యంగా తెరకెక్కుతున్న గంధీ బాత్ 2 సినిమా వార్తల్లో నిలిచింది. ఈ చిత్రంలో ఫ్లోరా సైనీ (ఆషా సైనీ), అన్వేషి జైన్ మధ్య సన్నిహిత సన్నివేశాలు లీక్ కావడం, అవి మీడియాలో వైరల్‌గా మారడం సెన్సేషనల్‌గా మారాయి. లీకైన చిత్రాలు సగటు ప్రేక్షకుడిని దిగ్బ్రాంతికి గురిచేస్తున్నాయి. ఈ సన్నివేశాలు లీక్ కావడంపై ఫ్లోరాసైనీ, అన్వేషి ఆందోళనకు గురైనట్టు సమాచారం. ఫ్లోరా సైనీ గతంలో ఆషా సైనీగా బాలకృష్ణ నటించిన నరసింహానాయుడు, పలు తెలుగు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.

 గాఢంగా ముద్దు సీన్లతో

గాఢంగా ముద్దు సీన్లతో

గంధీ బాత్ 2 సినిమాకు సంబంధించి.. లీకైన వీడియోలో ఫ్లోరా, అన్వేషి గాఢంగా ముద్దులు పెట్టుకొంటున్న సీన్లు కనిపించాయి. వారిద్దరి లిప్‌లాక్‌‌లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అలాంటి సీన్లు బయటకు రావడంతో ఫ్లోరా, అన్వేషి కంగుతిన్నట్టు వెల్లడైంది.

సెక్స్ కాదు.. లవ్ అని

సెక్స్ కాదు.. లవ్ అని

అశ్లీల, అసభ్యకరమైన రితీలో ఉన్న సీన్లు బయటకు రావడం విషాదకరం. ఆ సన్నివేశాలు ఏ సందర్భంలో వచ్చాయో అనే విషయం ప్రేక్షకులకు ఏం తెలుసు. ఆ సీన్లలో ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయి. సెక్స్‌కు దూరంగా ప్రేమను కురిపించేవి ఆ సన్నివేశాలు. అలాంటి సీన్లు తప్పుడు రితీలో బయటకు వచ్చాయి అని ఫ్లోరా సైనీ అన్నారు.

రిలీజ్‌కు ముందే లీక్ కావడం

రిలీజ్‌కు ముందే లీక్ కావడం

గంధీబాత్2 సినిమా సీన్లు రిలీజ్‌కు ముందే బయటకు రావడం చాలా బాధాకరం. సినీ పరిశ్రమకు కొత్తగా పరిచయం కాబోతున్నాను. అలాంటి సమయంలో ఇలాంటి సీన్లు బయటకు రావడం భయంగా ఉంది. ప్రేక్షకులు ఈ సీన్లను ఎలా రిసీవ్ చేసుకొంటారోననే అంశం ఆందోళనగా ఉంది అని అన్వేషి వెల్లడించారు.

గంధీబాత్ 2 స్టోరీ ఇదే

గంధీబాత్ 2 స్టోరీ ఇదే

గంధీ బాత్2 మూవీలో ఫ్లోరా సైనీ పనిమనిషి పాత్రను పోషిస్తున్నారు. మరో మహిళతో రిలేషన్ సాగించడం కథలో ప్రధాన అంశంగా తెలుస్తున్నది. స్వలింగ సంపర్కం గురించి విపులంగా వివరించే చిత్రంగా ఈ సినిమా రూపొందుతున్నది.

యాప్‌ ద్వారా విడుదల

థ్రిల్లర్‌గా రూపొందుతున్న గంధీ బాత్2 జనవరి 7వ తేదీన ఏఎల్టీ బాలాజీ యాప్‌లో ప్రసారం కానున్నది. ఈ చిత్రంలో ప్రదీప్ దుహన్, రోహిత్ జైట్లీ తదితరులు నటిస్తున్నారు. తాజా లీక్ నేపథ్యంలో ఈ ఫిలిం క్రేజీగా మారిందనే మాట వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X