ఈ వయసులో కూడా జిమ్ లో హీటేక్కిస్తున్న స్నేహ.. ఫ్యామిలీ హీరోయిన్ మరీంత కసిగా..

కొంతమంది పరభాషా నటీమణులు వారి భాషతో సంబంధం లేకుండా ఇతర ఇండస్ట్రీలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఉంటారు. అసలు వీళ్ళు ఇక్కడివారే అనే విధంగా ప్రేక్షకుల మనసుల్లో బలంగా ఒక ముద్ర కూడా వేస్తారు. అలాంటి అతి కొద్దిమంది సహజ నటిమనుల్లో స్నేహ ఒకరు. స్నేహ తెలుగు గడ్డపై పుట్టకపోయినప్పటికి ఆమె తల్లి మాత్రం తెలుగు వారే. ఇక హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీ లో ఎన్నో మంచి పాత్రలు చేసిన స్నేహ ప్రతి పాత్రతో కూడా సినిమాకు ఏదో ఒక విధంగా హెల్ప్ అవుతూ ఉండేది.

స్నేహ గ్లామర్ విషయంలో చాలావరకు హద్దులు దాట లేదు అనే చెప్పాలి. ఆమె ఎక్కువగా ఫ్యామిలీ కథలతోనే తెలుగు జనాలకు బాగా దగ్గరయ్యారు. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరం పెట్టిన స్నేహ సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. రీసెంట్ గా పోస్ట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మొదటి సినిమా..

మొదటి సినిమా..

దాదాపు సౌత్ ఇండస్ట్రీలో అన్ని బాషల్లో నటించినప్పటికీ కూడా ఆమె ఎక్కువగా మాత్రం తెలుగు చిత్రపరిశ్రమలోనే క్రేజ్ అందుకుందని చెప్పాలి. ఇక అగ్రహీరోలతో ఆమె ఎక్కువగా స్క్రీన్ షేర్ చేసుకోక పోయినప్పటికీ కూడా చిన్న సినిమాలతోనే ఆడియెన్స్ కు మరింత దగ్గరయ్యారు. స్నేహ 2000 సంవత్సరంలో మలయాళం సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. తెలుగులో నటించిన మొదటి సినిమా మాత్రం తొలివలపు. గోపీచంద్ హీరోగా వచ్చిన మొదటి సినిమా కూడా అదే.

స్నేహ క్లిక్కవ్వడానికి కారణమదే..

స్నేహ క్లిక్కవ్వడానికి కారణమదే..

ఇక ఆ తర్వాత ప్రియమైన నీకు, హనుమాన్ జంక్షన్, వెంకీ వంటి సినిమాలతో వరుసగా మంచి అవకాశాలు అందుకున్నారు.ఇక తమిళ ఇండస్ట్రీలో కూడా మొదట్లో చాలా అవకాశాలు వచ్చాయి దాదాపు మూడు సంవత్సరాల వరకు ఆమె స్టార్ హీరోయిన్స్ కు కూడా గట్టి పోటీ ఇచ్చారు. ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేయకుండా ఫ్యామిలీ కథలను సెలెక్ట్ చేసుకున్నారు. అదే స్నేహం సినీ జీవితానికి ఎంతగానో ఉపయోగపడింది.

అవసరమైతే తప్ప..

అవసరమైతే తప్ప..

పాత్ర కోసం అవసరమైతే తప్ప అనవసరంగా ఆమె గ్లామర్ విషయంలో హద్దులు దాటిన సందర్భాలు లేవు. ఎక్కువగా వల్గర్ గా లేకుండా చూడడానికి అందంగా కనిపించేలా స్నేహ గ్లామర్ సీన్స్ లో నటించేది. ఇక తెలుగులో మర్చిపోలేని సినిమాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా బాపు దర్శకత్వంలో తెరకెక్కిన రాధాగోపాలం సినిమా ఆమెకు స్పెషల్ అని చెప్పవచ్చు. శ్రీరామదాసు, సంక్రాంతి సినిమాలు కూడా స్నేహను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది.

సెకండ్ ఇన్నింగ్స్

ఆ తర్వాత తెలుగు మలయాళం కన్నడ అవకాశాలు వచ్చిన ప్రతి చోట స్నేహ తానేంటో నిరూపించుకుంది. ఇక మలయాళం ప్రసన్నను పెళ్లి చేసుకున్న అనంతరం స్నేహం ఫ్యామిలీ లైఫ్ లో ఎక్కువగా బిజీగా గడుపుతోంది. అంతే కాకుండా పెద్ద సినిమాల్లో ఆమె తనకు సెట్టయ్యే ఫ్యామిలీ రోల్స్ మాత్రమే చేస్తోంది. ఆ మధ్య సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో మంచి రోల్ చేసిన విషయం తెలిసిందే.

 కసిగా వర్కౌట్స్

కసిగా వర్కౌట్స్

ఇక స్నేహ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో కూడా వైరల్ గా మారింది. నాలుగు పదుల వయసులో కి అడుగు పెడుతున్న సమయంలో స్నేహం నేటితరం యంగ్ హీరోయిన్స్ తరహాలో గ్లామర్ తో ఎట్రాక్ట్ చేస్తోంది. అందం విషయంలో కూడా అసలు ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదని అర్థమవుతోంది. సోషల్ మీడియాలో స్నేహ పోస్ట్ చేస్తున్న ఫోటోలు కూడా కుర్రాళ్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ వయసులో కూడా అదే ఇంకా అదే తరహా అందంతో కనిపిస్తోందని పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.

Recommended Video

Love Story Movie Success Meet | Naga Chaitanya | Sai Pallavi
పెళ్లి తరువాత..

పెళ్లి తరువాత..

ఇక తెలుగులో చివరగా స్నేహ వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ కు వదినగా కనిపించిన విషయం తెలిసిందే. ఆ సినిమా అనంతరం మళ్లీ ఆమె తెలుగులో కనిపించలేదు. ఎక్కువగా కనిపిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా విజయవంతంగా కొనసాగిస్తున్నారు. 2012లో ప్రసన్నను పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. రెగ్యులర్ గా వారికి సంబంధించిన ఫోటోలను కూడా స్నేహ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X