Nikki Tamboli: ప్యాంట్ బటన్ విప్పేస్తూ మత్తెక్కిస్తున్న చితకొట్టుడు హీరోయిన్.. ఘాటైన స్టిల్

గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్స్ ఏ విధంగా దర్శనమిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకరిని మించి మరొకరు గ్లామర్ లో డామినేట్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు. అయితే ఆ రూట్లో అందరూ సక్సెస్ అవ్వలేరు. కొందరు మాత్రమే గ్లామర్ తో ఎక్కువగా అవకాశాలు అందుకుంటూ ఉంటారు. ఇక మరికొందరు మాత్రం సోషల్ మీడియాలో భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో నిక్కీ తంబోలి కూడా మంచి క్రేజ్ అందుకుంటోంది. ఈ బ్యూటీ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఘాటైన అందాలతో కుర్రకారును మత్తెక్కిస్తోంది. ఇక ఇటీవల మరొక హాట్ ఫోటో తో కూడా షాక్ ఇచ్చింది.

సోషల్ మీడియాలో మంచి క్రేజ్

సోషల్ మీడియాలో మంచి క్రేజ్

నిక్కీ తంబోలి చాలా తక్కువ కాలంలోనే గ్లామర్ తో ఓ వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలోనే అమ్మడికి భారీ స్థాయిలో క్రేజ్ అందుతోంది. ఎందుకంటే ఎలాంటి హాట్ ఫోటో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతోంది. ప్రతి ఫ్రేమ్ లో కూడా తన అందాలను ఆరబోస్తూ సరికొత్తగా దర్శనమిస్తోంది. అమ్మడు ఇన్ స్టాగ్రామ్ లో అయితే చాలా తక్కువ కాలంలోనే రెండు మిలియన్ల ఫాలోవర్స్ ను అందుకుని ఇప్పుడు 3 మిలియన్ల మార్కును అందుకునేందుకు దగ్గరలో ఉంది.

చీకటి గదిలో చితక్కొట్టుడు..

చీకటి గదిలో చితక్కొట్టుడు..

నిక్కి తంబోలి ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక హాట్ ఫొటోతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ బ్యూటీ చేసిన సినిమాల్లో అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవ్వలేదు.

తెలుగులో అయితే శ్రీవిష్ణు నటించిన 'తిప్పరా మీసం' సినిమాతో బిగ్ స్క్రీన్ కు పరిచయమైన నటి నిక్కీ తంబోలి ఆ తరువాత 'చీకటి గదిలో చితక్కొట్టుడు'లో ఒక బోల్డ్ పాత్రలో నటించింది.

బిగ్ బాస్ రన్నరప్ గా..

బిగ్ బాస్ రన్నరప్ గా..

హాట్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నిక్కీ తంబోలి కాంచన 3 సినిమాలో కూడా నటించింది. ఆ తరువాత ఆమెకు ఇతర భాషల్లో కూడా మంచి ఆఫర్స్ అయితే వచ్చాయి. నిక్కీ హిందీ 'బిగ్ బాస్ 14' సీజన్ లో రన్నరప్ గా నిలవడం విశేషం. నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా కనిపించే ఈ బ్యూటీ తాజాగా మరొక హాట్ స్టిల్ తో కూడా దర్శనమిచ్చింది.

Recommended Video

Thipparaa Meesam Movie Public Talk
జీన్స్ ప్యాంట్ బటన్ విప్పేసి..

జీన్స్ ప్యాంట్ బటన్ విప్పేసి..

కేవలం గ్లామర్ ప్రజెంటేషన్ తో మాత్రమే కాకుండా నటనలో కూడా ఏదో ఒక విధంగా తనకు తాను సరి కొత్తగా కనిపించే నిక్కీ తంబోలి ఇటీవల ఒక హాట్ స్టిల్ ఇచ్చింది. జీన్స్ ప్యాంట్ బటన్ విప్పివేసినట్లు ఘాటుగా కనిపించిన అమ్మడు నడుము అందాలను కూడా చాలా ఘాటుగా ప్రజెంట్ చేసింది. దీంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ గా మారింది. మరోసారి తన ఘాటు అందాలతో కుర్రాళ్లను గట్టిగానే అట్రాక్ట్ చేసినట్లు కామెంట్స్ చూస్తేనే అర్థమవుతుంది.

నిక్కీ పోస్ట్ చేసిన ఆ ఫోటోను షేర్ చేస్తూ ఫాలోవర్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. చూస్తుంటే అమ్మడు గ్లామర్ తోనే మరిన్ని ఆఫర్స్ అందుకునేలా ఉందనిపిస్తోంది. మరి ఈ గ్లామర్ అందాలు అమ్మడి కెరీర్ ను ఎంతవరకు తీసుకువెళతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X