Regina Cassandra: ఇలా షాక్ ఇచ్చావెంటి రెజీనా.. క్లీవేజ్ అందాలతో మైండ్ బ్లాక్ అయ్యేలా..
సీనియర్ హీరోయిన్స్ కొందరు మెల్లమెల్లగా ఫేడౌట్ అవుతున్నట్లు అనిపిస్తోంది. అయితే కొందరు మాత్రం ఇంకా గ్లామర్ డోస్ పెంచుతూ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. బ్యూటీఫుల్ హీరోయిన్ రెజీనా కూడా ఇంకా తన వయ్యారాలతో మతిపోయేలా చేస్తోంది. అమ్మడు గతంలో కంటే కూడా ఇప్పుడు మెల్లమెల్లగా డోస్ పెంచుకుంటూ వెళుతోంది. ఇక లేటెస్ట్ గా పోస్ట్ చేసిన కొన్ని గ్లామరస్ ఫొటోల వివరాల్లోకి వెళితే..
అతి తక్కువ కాలంలోనే వరుస అవకాశాలు..: రెజీనా కసాండ్రా 2012లో ఎస్ఎంఎస్ (శివ మనసులో శృతి) సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఫ్యాన్ బేస్ ను పెంచుకుంది. ముఖ్యంగా రొటీన్ లవ్ స్టోరీ, కొత్తజంట, పిల్లా నువ్వు లేని జీవితం, పవన్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాధించుకుంది.

అవేమీ పట్టించు కోకుండా..: కేవలం తెలుగులోనే కాకుండా అనేక తమిళ చిత్రాల్లోనూ నటించింది. 2010లో సూర్యకాంతి అనే కన్నడ చిత్రంతో కన్నడ ఇండస్ట్రీలోనూ అడుగు పెట్టింది. ఈ మధ్య ఈ ముద్దుగుమ్మకు కాస్త ఆఫర్లు తగ్గినా అవేమీ పట్టించుకోకుండా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మరోవైపు సామాజిక మాధ్యమాలను చక్కగా వాడుకుంటూ తన ఉనికిని చాటుకుంటోంది.

సోషల్ మీడియాలో కూడా..: తనకు సంబంధించిన తాజా తాజా ఫొటోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ.. రచ్చ చేస్తోంది. హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ అదరహో అనిపించుకుంటోంది. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టా వేధికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో గ్రీన్ కలర్ డ్రెస్సు వేసుకున్న ఈమె అదిరిపోయింది.
ఎద అందాలతో మైండ్ బ్లోయింగ్: గ్రీన్ కలర్ మిడ్డీ విత్ బ్లాజ్ వేసుకున్న ఈమె పైనుంచి అదే కలర్ కోట్ వేసుకొని ఫొటోలకు పోజులు ఇచ్చింది. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని స్టైలిష్ గా కనిపిస్తోంది. బ్రౌన్ కలర్ చెల్సియా షూ వేసుకొని పింక్ కలర్ బ్యాగ్రౌండ్ లో ఫొటోలు దిగింది. ఈ ఫొటోల్లో నడుము అందాలతో పాటు ఎద అందాలను ఆరబోసింది. క్లీవేజ్ షో చాలా క్లియర్ గా కనిపించేలా ముందుకు వంగి మరీ ఫొటోలు దిగింది. బిగ్ స్మైల్ ఇస్తూనే.. కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది.

ముందుకు వంగి మరీ ఫొజులు: ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అదిరిపోయావు, అందంగా ఉన్నావు, హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ చెబుతున్నారు. ముందుకు వంగి మరీ ఫొజులు ఎందుకు ఇస్తున్నావో మాకు తెలుసంటూ చెప్పుకొస్తున్నారు. చాలా మంది దిల్ సింబల్స్ ను కామెంట్లలో పెడుతూ రెజీనాపై తమకున్న ప్రేమను వెల్లడిస్తున్నారు. నీవు ఎక్కువ సినిమా ఆఫర్లు అందుకొని ప్రేక్షకులు ముందుకు రావాలని కోరుకుంటున్నట్లు కొంత మంది తెలిపారు. చూడాలి మరి ఈ అందాల భామ అవకాశాలు అందిపుచ్చుకొని మళ్లీ బిజీగా మారుతుందా లేదా అనేది.


Click it and Unblock the Notifications











