Janvhi Kapoor: జిప్ తీసేసి అసలైన అందంతో చెమటలు పట్టిస్తోన్న జాన్వీ.. ఫ్యాన్స్ కు పండగే..

బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ లేకపోయినా కూడా కొంతమంది హీరోయిన్స్ వారి గ్లామర్ తోనే మంచి క్రేజ్ అందుకుంటున్నారు. ఇక అలాంటివారిలో జాన్వీ కపూర్ టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో కూడా తన క్రేజ్ పెంచుకోవాలని చూస్తోంది. మొదట్లోనే అతిపెద్ద అవకాశాల కోసం అమ్మడు గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక అవకాశాలు ఎలా ఉన్నా కూడా తన గ్లామర్ తో మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. రీసెంట్ గా మరోసారి అమ్మడు మైండ్ బ్లాక్ అయ్యేవిధంగా మరికొన్ని ఘాటైన ఫోటోలను రిలీజ్ చేసింది. ఆ ఫోటోల వివరాల్లోకి వెళితే..

ఆ రెండు సినిమాలు..: అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ జాన్వీ కపూర్. ఈ బ్యూటీ ధడక్ మూవీతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసి తరువాత గుంజన్ సంక్షేనా లాంటి బయోపిక్ లో నటించింది. ఈ రెండు సినిమాలు ఆమెకి నటిగా మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. అయితే బాలీవుడ్ లో స్టార్ హీరోలతో, కమర్షియల్ సినిమాలు చేయకపోయిన తండ్రి ప్రొడక్షన్ లోనే ఫిమేల్ సెంట్రిక్ కథలతో మూవీస్ చేస్తూ వస్తోంది.

 Janvhi Kapoor:

ఎన్టీఆర్ సినిమాలో లక్కీ ఛాన్స్: ప్రస్తుతం ఈ బ్యూటీ ఎన్టీఆర్ కి జోడీగా దేవర చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సినిమాలో ఒక ట్రైబల్ గర్ల్ పాత్రలో ఆమె పాత్ర ఉండబోతోంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీకి ఇన్ స్టాగ్రామ్ లో మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు. బాలీవుడ్ లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న అందాల భామలలో జాన్వీ కపూర్ కూడా ఒకరు.

 Janvhi Kapoor:

అందుకే ఈ రేంజ్ లో ఫాలోవర్స్: ఈ బ్యూటీ చేసిన సినిమాలు తక్కువే అయిన రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో హాట్ ఫోటో షూట్ లతో మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా అందాల ప్రదర్శన చేస్తూ కుర్రకారుకి కావాల్సినంత వినోదం అందిస్తుంది. ఈ కారణంగానే ఇన్ స్టాగ్రామ్ లో జాన్వీ కపూర్ ని ఫాలో అయ్యే వారు మిలియన్స్ లో ఉంటారు. అలాగే ఈ బ్యూటీ ఒక్క ఫోటో షేర్ చేస్తే లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. అలాగే సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా వైరల్ అవుతూ ఉంటాయి.

 Janvhi Kapoor:

కాస్తా జిప్ తీసి ఎద అందాలతో..:తాజాగా మరోసారి ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నాయి. బ్లాక్ డ్రెస్ లో పార్ లో మార్నింగ్ వాక్ చేస్తూ తీసుకున్న క్యాజువల్ పిక్స్ ని జాన్వీ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలలో టైట్ టీ షార్ట్ వేసుకొని పైన కాస్తా జిప్ తీసి ఎద అందాలని ఈ అమ్మడు నిండుగా చూపిస్తోంది. అలాగే సన్ లైట్ ని ఆస్వాదిస్తున్న పిక్స్ కూడా పంచుకుంది. సూర్యోదయంతో తన ఫ్యాన్స్ అందరికి గుడ్ మార్నింగ్ చెబుతున్నట్లు ఉన్న ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X