Meenakshi Chaudhary: మరోసారి మైండ్ బ్లాక్ అయ్యేలా మీనాక్షి పరువాల విందు.. స్టన్నింగ్ లుక్
సినిమాల్లో మొదట్లో క్యూట్ గా సింపుల్ గా కనిపించిన బ్యూటీలు కొందరు మెల్లగా అప్డేట్ అవుతున్నారు. అసలు ఏమాత్రం ఊహించని విధంగా గ్లామర్ స్టిల్స్ తో స్టన్ అయ్యేలా చేస్తున్నారు. ఇక ఈ మధ్య అదే తరహాలో షాక్ కు గురి చేస్తున్న బ్యూటీలలో మీనాక్షి చౌదరి ఒకరు. అమ్మడు ఎప్పటికప్పుడు తన గ్లామర్ తో హీటేక్కిస్తునే ఉంది. అసలు ఆమె నిజంగా మీనాక్షి గారేనా అనే విధంగా ఓ వర్గం నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో మీనాక్షి మరింత ఘాటైన స్టిల్స్ తో స్టిల్ ఆశ్చర్యపవల్సిన అవసరం లేదనిపిస్తోంది. ఇక రీసెంట్ గా మరోసారి ఈ బ్యూటీ ఒక పొట్టి గౌనులో స్టన్ అయ్యేలా చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
మూడవ సినిమాతో బిగ్ హిట్:ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ మీనాక్షి చౌదరి. ఈ బ్యూటీకి మొదటి చిత్రం ఆశించిన సక్సెస్ ఇవ్వలేదు. అయిన కూడా ఖిలాడీ మూవీలో ఏకంగా రవితేజతో జతకట్టే ఛాన్స్ వచ్చింది. ఈ మూవీ కూడా ఆమెకి పెద్దగా యూజ్ కాలేదు. తరువాత అడవి శేష్ కి జోడీగా హిట్ 2తో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.

మహేష్ సినిమాలో లక్కీ ఛాన్స్:ప్రస్తుతం విశ్వక్ సేన్ కి జోడీగా ఒక సినిమాలో ఈ బ్యూటీ నటిస్తోంది. ఊహించని విధంగా ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యింది. గుంటూరు కారం మూవీతో తన ఫేట్ మారిపోతుందని మీనాక్షి చోదరి ఆశిస్తోంది. అయితే ఈ చిత్రంలో ఆమెది సెకండ్ హీరోయిన్ రోల్ కావడం విశేషం.

మిగతా భాషల్లో బిజీబిజీగా..:మీనాక్షి చోదరి అందాల పోటీలలో పాల్గొని మిస్ ఇండియా కిరీటం తెచ్చుకుంది. ఆపై మోడలింగ్ లోకి అడుగుపెట్టి సక్సెస్ అయ్యింది. దీంతో తెలుగులోనే మొదటిగా ఈ బ్యూటీకి అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు ఇతర భాషలలో కూడా నటించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉంటే మీనాక్షి చౌదరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
థైస్ అందాలు చూపిస్తూ:రెగ్యులర్ గా తనకి సంబందించిన అన్ని అప్డేట్స్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ ఫోటోలని లైక్ చేసేవారు లక్షల్లో ఉంటారు. ఈ బ్యూటీ తాజాగా షేర్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. నేలపై కూర్చొని థైస్ అందాలు చూపిస్తూ బిస్కెట్ కలర్ స్కర్ట్ తో మీనాక్షి పరువాల విందు వడ్డించింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ స్థాయిలో హాట్ షో చేస్తే ముందు ముందు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. మరి గుంటూరు కారం సినిమా మీనాక్షి చౌదరి ఫేట్ మార్చి టాప్ హీరోలకి జోడీగా నటించే ఛాన్స్ లు అందుకుంటుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











