Honey Rose: బికినీలో కనిపించినా హానీ రోజ్ ఇంత హాటుగా ఉండదేమో.. బ్యాక్ మొత్తం హైలెట్ అయ్యేలా..
హనీ రోజ్ అనే పేరు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే గ్లామరస్ ఫొటోలతో అమ్మడు ఊహించని విదంగా షాక్ ఇస్తోంది. ఆమె పేరు ఏంటో తెలియని వారు కూడా గూగుల్లో ప్రత్యేకంగా సెట్ చేసి మరి ఆమె గురించి తెలుసుకుంటున్నారు కానీ ఈరోజు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాలా కాలమైనప్పటికీ ఇప్పటిప్పుడే ఆమె స్థాయి పెరుగుతోంది ఇక రీసెంట్ గా ఆమె మరొక ఘాటైన స్టిల్స్ తో షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

కొత్త హీరోయిన్ కాదు
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా నీ రోజు పేరు గట్టిగానే వినిపిస్తోంది. అసలైతే ఈ బ్యూటీ రీసెంట్ గానే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది అని తెలుగు ఆడియెన్స్ అనుకున్నారు. కానీ ఆమె 2005 నుంచే సినిమా ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతోంది. మొదట ఆమె మలయాళం ఇండస్ట్రీలో బాయ్ ఫ్రెండ్ అనే సినిమా ద్వారా ప్రధాన నటిగా సినిమాల్లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత మెల్లమెల్లగా సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలను పెంచుకుంటూ వెళ్ళింది.

చిన్నప్పటి నుంచే ఆసక్తి
హనీ రోజ్ 1989 మే 17 న కేరళలోని ఒక చిన్న గ్రామంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులు. ఇక నటన డ్యాన్స్ పై మక్కువతో హనీ తన పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. 2005లో, హనీ రోజ్ "బాయ్‌ఫ్రెండ్" చిత్రంతో మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఇందులో ఆమె సహాయక పాత్రను పోషించింది.

మొదట షార్ట్ ఫిల్మ్‌లలో
ఇక 2009 నుంచి హాని రోజ్ అసలు కెరీర్ స్టార్ట్ అయ్యింది. మొదట్లో ఆమె అవకాశాల కోసం పెద్దగా ప్రయత్నాలు చేయకుండా తనని తాను నోరూపించుకోవాలి అని అనేక షార్ట్ ఫిల్మ్‌లలో నటించింది. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లలో హనీ నటనకు ప్రశంసలు లభించాయి. ఇక ఆ తరువాత మెల్లగా అమ్మడు వెండితెరపై ఫోకస్ చేసింది.

తెలుగులో అప్పట్లోనే సినిమాలు
హనీ రోజ్ మలయాళ చిత్ర పరిశ్రమలో "త్రివేండ్రం లాడ్జ్," "హోటల్ కాలిఫోర్నియా," "కుంబళంగి నైట్స్" వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించింది. అలాగే అప్పట్లో తమిళ తెలుగు చిత్రాలలో కూడా నటించింది. తెలుగులో ఈ బ్యూటీ 2008లో వచ్చిన ఆలయం అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం 2014లో వరుణ్ సందేశ్ ఈ వర్షం సాక్షిగా అనే సినిమాలో నటించింది.

వీరసింహారెడ్డితో క్రేజ్
ఇక హనీ రోజ్ ఇటీవల ఊహించిన విధంగా నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలో కనిపించింది. ఆమె వీరసింహారెడ్డి పాత్రకు జోడిగా మాత్రమే కాకుండా యంగ్ బాలయ్యకు తల్లిగా కూడా కనిపించి ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకోవడంతో హానీకి ఇప్పుడు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

బికినీ కంటే హాట్ అందాలు
అయితే హానీ రోజ్ మాత్రం ఇప్పుడు ఎక్కువగా తన గ్లామర్ తోనే క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. అసలు రీసెంట్ గా అయితే ఒక ఫ్యాషన్ డ్రెస్ లో అమ్మడు అలా నడుచుకుంటూ వచ్చిన వీడియో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అందులో ఆమె బ్యాక్ అందాలు కూడా హైలైట్ అయ్యే విధంగా కనిపించింది. బికినీ అందాలు కూడా ఈ అందం ముందు సరిపోవు అని ఫాలోవర్స్ కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











