బికినీలో గుంటూరు కారం హీరోయిన్.. గుర్తు పట్టలేనట్లుగా ఉన్న ఈ పిక్స్ చూశారా?
టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో ఎంతో మంది కొత్త భామలు హీరోయిన్లుగా సందడి చేస్తున్నారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే వరుసగా ఆఫర్లను దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో మీనాక్షి చౌదరి ఒకరు. చూపు తిప్పుకోకుండా చేసే అందం, మెస్మరైజ్ చేసే యాక్టింగ్‌తో విశేషమైన గుర్తింపును తెచ్చుకున్న ఈ చిన్నది.. తెలుగు, తమిళంలో భారీ సినిమాలతో దూసుకుపోతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ మీనాక్షి తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని బోల్డు ఫొటోలను వదిలింది. వాటిని మీరే చూసేయండి!
మిస్ ఇండియా టూ మూవీస్
2018లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో మీనాక్షి చౌదరి హర్యానా నుంచి పోటీ చేసింది. ఇందులో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. తద్వారా అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు ఎన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగనూ వ్యవహరించింది. ఆ తర్వాత అంటే 2021లో వచ్చిన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా ప్రయాణాన్ని ఆరంభించింది.

ఆ హిట్‌తో వరుసగా ఆఫర్లు
టాలీవుడ్‌లోకి వచ్చిన వెంటనే మీనాక్షి చౌదరి 'ఖిలాడి' మూవీలో నటించి ఒక్కసారిగా విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇది హిట్ కాకున్నా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత 'HIT: The Second Case' మూవీలో నటించింది. ఈ చిత్రంతో ఆమె మొదటి విజయం సొంతమైంది. ఫలితంగా మీనాక్షికి మరిన్ని అవకాశాలు లభించాయి.
మహేశ్ మరదలు.. వాటిలో
HIT: The Second Caseతో భారీ విజయాన్ని దక్కించుకున్న మీనాక్షి చౌదరి.. ఆఫర్లను కూడా స్పీడుగానే సొంతం చేసుకుంటోంది. ఇలా ఇప్పటికే మహేశ్ బాబుతో 'గుంటూరు కారం' సినిమాలో నటించింది. అలాగే, తమిళంలో 'కోలై' మూవీ చేసింది. అలాగే ప్రస్తుతం వరుణ్ తేజ్, విశ్వక్ సేన్, దుల్కర్ సల్మాన్ మూవీలతో పాటు విజయ్ సరసన కూడా నటిస్తోంది.

పర్సనల్ ట్రిప్‌లతో రచ్చ
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుస పెట్టి ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోన్న మీనాక్షి చౌదరి.. తన పర్సనల్ లైఫ్‌ను కూడా బాగా ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు ఖాళీ సమయాల్లో ట్రిప్పులకు వెళ్తుంటుంది. ఇలా ఇప్పటికే చాలా దేశాలను కూడా చుట్టొచ్చింది. ఇక, ఇప్పుడేమో ఇండియాలోని వైల్డ్ ప్లేస్‌లలో తిరుగుతూ రచ్చ లేపుతోంది.
అక్కడ అప్‌డేట్లను ఇస్తూ
తెలుగు, తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న మీనాక్షి.. సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా హల్చల్ చేస్తోన్న ఈ భామ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ క్రేజ్ రెట్టింపు చేసుకుంటోంది.

గ్లామర్ షోతో కవ్విస్తోంది
సోషల్ మీడియాలో చాలా కాలంగా హీరోయిన్ మీనాక్షి చౌదరి హడావిడి చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ కేక పుట్టిస్తోంది. ఇందులో భాగంగానే తన అందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. దీంతో కుర్రకారు దృష్టిని ఆకర్షించడంతో పాటు నిత్యం ట్రెండింగ్‌లో ఉంటోంది.
బికినీలో మీనాక్షి ట్రీట్
హీరోయిన్ మీనాక్షి చౌదరి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు బికినీలో కనిపించి అందరికీ షాకిచ్చేసింది. అంతేకాదు, ఇందులో ఆమె క్లీవేజ్, థైస్ షో చేస్తోంది. ఫలితంగా ఆమె అందాలు ఓ రేంజ్‌లో హైలైట్ అవుతోన్నాయి. ఫలితంగా మీనాక్షి చౌదరి తాజాగా షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది.


Click it and Unblock the Notifications











