మతిపోయేలా జగతి ఆంటీ గ్లామర్ ట్రీట్.. జ్యోతిరాయ్ వయ్యారాలతో కుర్రాళ్లకు కునుకే ఉండేలా లేదే!
కన్నడ నటి జ్యోతి రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఆమె బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది. గుప్పెడంత మనసు సీరియల్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిషి, వసుధార, మహేంద్ర, జగతి ఈ పాత్రలు అభిమానుల మనసుల్లో పాతుకుపోయాయి. ముఖ్యంగా రిషి, జగతి.. తల్లి కొడుకుల బంధం అభిమానులకు ఎంతో ఆకట్టుకునేలా చేశాయి. ఇక ఈ సీరియల్ మంచి టాప్ పొజిషన్లో ఉన్నప్పుడే జగతి అలియాస్ జ్యోతి రాయ్ సీరియల్ నుంచి తప్పుకుంది.. అందుకు కారణం ఆమె హీరోయిన్ గా మారడమే.
ప్రస్తుతం జ్యోతి రాయ్ వరుస సినిమాలతో బిజీగా మారింది. ఈ మధ్యనే ఆమె సుక్కు పూర్వాజ్ అనే తెలుగు డైరెక్టర్ ను రెండో వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది.. ఇక సోషల్ మీడియాలో జ్యోతి రాయ్ చేసే అందాల ఆరబోత గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ స్టార్ హీరోయిన్ కూడా ఆమెలా అందాల ఆరబోత చేస్తూ కనిపించదు అంటే అతిశయోక్తి కాదు. దాదాపు 45 ఏళ్ల వయసులో కూడా ఆమె కుర్ర హీరోయిన్లకు ధీటుగా అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు కునుకే లేకుండా చేస్తుంది.

ఇక ఈ మధ్యనే ఆమె ప్రైవేట్ వీడియోలు లీకైన సంగతి తెలిసిందే. తన భర్త సుక్కుతో పబ్లిక్ ప్లేస్ లో ఆమె లిప్ లాక్ ఇవ్వడం, గదిలో నగ్నంగా రొమాన్స్ చేస్తూ కనిపించడం లాంటి వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే అవి తన వీడియోలు కాదని, ఫేక్ వీడియోలని.. ఇలా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జ్యోతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
ఇక ఇంత జరిగినా కూడా ఆమెలో మార్పు రాలేదని తెలుస్తోంది. ఇంకా ఆమె చిట్టి పొట్టి బట్టలు వేసుకొని సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ పిచ్చెక్కిస్తుంది. ఫ్రంట్ బ్యాక్ చూపిస్తూ సెగలు రేపుతుంది. తాజాగా సముద్రపు ఒడ్డున పడవలో వయ్యారంగా నిలబడి తన థైస్ అందాలను చూపిస్తూ సోషల్ మీడియాను హీట్ ఎక్కించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇకపోతే జ్యోతి రాయ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి అందులో తెలుగు సినిమా కూడా ఒకటి అదే A మాస్టర్ పీస్. అరవింద్ కృష్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది. ఇక ఇది కాకుండా ప్రెట్టీ గర్ల్, నో మోర్ సీక్రెట్స్ అనే వెబ్ సిరిస్ చేస్తుంది.
అంతేకాకుండా భర్త సుక్కు పూర్వాజ్ దర్శకత్వంలో బ్లాక్ బర్డ్ అనే సినిమా చేస్తోంది. ఇక జ్యోతి రాయ్ అందాల ఆరబోత చూసిన బుల్లితెర అభిమానులు.. వామ్మో అంత సంప్రదాయంగా ఉన్న జగతి ఆంటీనేనా.. ఈమె అంటూ నోళ్లు నొక్కుకుంటున్నారు. మరి ఈ సినిమాలతో జ్యోతి రాయ్ ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











