అట్రాక్ట్ చేయడానికి కాదండీ.. అందుకే ఈ సెక్సీ ఫోజులు.. హంసా నందిని హల్చల్

Recommended Video

Hamsa Nandini Shares Her Steamy Photos In Instagram

ఐటెం పాప హంసానందిని ఇప్పటికే పలు తెలుగు సినిమాలతో యువతకు బాగా దగ్గరైంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌గా నటించినప్పటికీ ఆమెకు ఐటెం బ్యూటీలాగే ఎక్కువ గుర్తింపు వచ్చింది. ప్రభాస్ హీరోగా వచ్చిన 'మిర్చి' సినిమాలో టైటిల్ సాంగ్, అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'అత్తారింటికి దారేది' సినిమాలో 'ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ' లాంటి యూత్ ఓరియెంటెడ్ సాంగ్స్‌తో యువతకు గిలిగింతలు పెట్టింది హంసా.

అవకాశాలు కాస్త తగ్గడంతో

అవకాశాలు కాస్త తగ్గడంతో

అయితే ఈ మధ్యకాలంలో హంసా నందినికి పెద్దగా ఆఫర్లు రావడం లేదు. స్టార్ హీరోయిన్లే ఐటెం సాంగ్స్ చేస్తుండడంతో హంసా లాంటి స్పెషల్ బ్యూటీలకు అవకాశాలు ఆవిరైపోయాయి. అలాగని తనలోని సెగలు పుట్టించే అందాలను దాచుకోవడం కరెక్ట్ కాదు కదా! అని భావించిన హంసా నందిని.. సోషల్ మీడియా ద్వారా సెగలు పుట్టించే పిక్స్ షేర్ చేస్తోంది.

 సోషల్ మీడియా సెగలు.. తగ్గేదే లేదు

సోషల్ మీడియా సెగలు.. తగ్గేదే లేదు

సినిమాల సంగతి ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటుంది ఈ హంస. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు పెట్టింది హంసా నందిని. ఈ పిక్స్ లో హంసా అందాలు చూసి రెప్పవాల్చలేక పోతోంది కుర్రకారు.

దేని గురించో గెస్ చేయండి

దేని గురించో గెస్ చేయండి

ఎద అందాలను ఎలివేట్ చేస్తూ ఓ సెక్సీ పోజిచ్చిన హంసా నందిని.. దానిపై 'నేను దేని గురించి ఆలోచిస్తున్నానో గెస్ చేయండి.. కాప్షన్ ఇవ్వండి' అంటూ నెటిజన్లకు పని చెప్పింది. దీంతో ఆమె అందాల గురించి ఆలోచిస్తూ పదే పదే ఆ ఫోటోనే చూస్తూ రకరకాల కాప్షన్స్ వెతికే పనిలో పడ్డారు యువకులు. 'బిగ్ మూవీ డీల్ ఆఫర్ వచ్చిందేమో!, వావ్, ఫైరింగ్ బ్యూటీ' అంటూ కామెంట్ చేస్తున్నారు.

అట్రాక్ట్ చేయడానికి కాదు.. అందుకే

తాను సోషల్ మీడియాలో ఈ రకమైన పోజులిచ్చేది జనాన్ని అట్రాక్ట్ చేయడానికి కాదని బాంబ్ పేల్చింది హంసా నందిని. ''నేను ఎలాగైతే ఉండాలనుకుంటున్నానో.. సమాజం నుంచి ఏదైతే అర్థం చేసుకున్నానో అదే ఫాలో అవుతున్నాను. నా తీరుపై ఎన్ని విమర్శలొచ్చినా వాటిని పాజిటివ్ గా తీసుకుంటాను'' అని ఆశ్చర్యపరిచే విధంగా తన హాట్ పిక్స్‌పై కొటేషన్ ఇచ్చింది ఐటెం పాప హంసా. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా

తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా

'ఈగ', 'లౌక్యం', 'అత్తారింటికి దారేది', 'రామయ్య వస్తావయ్యా' వంటి చిత్రాల్లో అతిధి పాత్రల్లో కనిపించింది హంసా. అందంతో పాటు మంచి హైట్ ఉన్నప్పటికీ ఈ అమ్మడికి హీరోయిన్ గా మంచి ఛాన్సులు రాలేదు. దీంతో తెలుగుతో ఇతర భాషా చిత్రాల్లో కూడా నటిస్తూ వెళ్తోంది హంసా నందిని.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X