twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాపై మేమే కావాలని చెడు ముద్ర వేసుకుంటామా? లీక్ ఫోటోలపై హన్సిక

    |

    హీరోయిన్ హన్సికకు చెందిన ప్రైవేట్ ఫోటోస్ ఇటీవల ఇంటర్నెట్లో లీకవ్వడం సంచలనం అయిన సంగతి తెలిసిందే. బట్టలు లేకుండా కేవలం బికినీలో ఉన్న ఈ హాట్ పిక్స్ చూసి అంతా షాక్ అయ్యారు. ఈ లీక్ వ్యవహారంపై తాజాగా హన్సిక స్పందించారు.

    సినిమా కోసం బికినీ వేయడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే పర్సనల్ ఫోటోలు లీక్ చేసుకునే అవసరం కానీ, వాటి ద్వారా మీడియా దృష్టి తన వైపుకు తిప్పుకునే స్థితిలో తాను లేనని, లీకైన ఫోటోల్లో చాలా వరకు మార్ఫింగ్ చేసినవి కూడా ఉన్నాయని తెలిపారు.

    మాపై మేమే కావాలని చెడు మద్ర వేసుకుంటామా?

    మాపై మేమే కావాలని చెడు మద్ర వేసుకుంటామా?

    ఈ ఫోటోలను హన్సిక కావాలని లీక్ చేసిందని, పబ్లిసిటీ కోసమే ఆమె ఇదంతా నడిపించిందని వార్తలు ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో హన్సిక రియాక్ట్ అవుతూ... ప్రైవేట్ ఫోటోలు లీక్ అవ్వడం వల్ల పబ్లిసిటీ కంటే తమపై చెడు ప్రభావమే ఎక్కువగా ఉంటుందని, కావాలని ఎవరైనా అలాంటి చెడు ముద్ర వేసుకుంటారా? అని వ్యాఖ్యానించారు.

    నయనతార, హన్సిక బ్రేకప్స్ కంటే.. ‘కావేరి' విషయంతో శింబు కంటతడి.. గుండె పగిలింది!నయనతార, హన్సిక బ్రేకప్స్ కంటే.. ‘కావేరి' విషయంతో శింబు కంటతడి.. గుండె పగిలింది!

    అందులో చాలా వరకు మార్పింగ్ ఫోటోలే...

    అందులో చాలా వరకు మార్పింగ్ ఫోటోలే...

    అందులో చాలా వరకు మార్ఫింగ్ ఫోటోలే ఉన్నాయని ఈ సందర్భంగా హన్సిక తెలిపారు. ఏదైనా సినిమాకు, లేదా మేగజైన్ కోసం బికినీ ఫోటో షూట్ చేస్తే వాటిని స్వయంగా తానే రిలీజ్ చేస్తాను. ప్రైవేట్ ఫోటోస్ లీక్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.

    నా ప్రైవసీకి భంగం కలిగింది

    నా ప్రైవసీకి భంగం కలిగింది

    నా ప్రైవేట్ ఫోటోస్ ఎవరో కావాలని లీక్ చేశారు. దీని వల్ల నా ప్రైవసీకి భంగం కలిగింది. ఇది వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే అంశమని హన్సిక వాపోయారు. ఇలాంటి సంఘటన ఎదురు కావడం దురదృష్టకరమని తెలిపారు.

    మద్దతుగా నిలిచిన అభిమానులకు థాంక్స్

    మద్దతుగా నిలిచిన అభిమానులకు థాంక్స్

    అయితే ఈ లీక్ వ్యవహారంలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు హన్సిక థాంక్స్ చెప్పారు. #IStandByHansika అనే యాష్ ట్యాగ్‌తో ఫ్యాన్స్ ఆమెకు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే.

    నా ఫోన్‌లో సమస్య ఉందేమో?

    నా ఫోన్‌లో సమస్య ఉందేమో?

    నా ఫోన్‌లో ఏదో సెక్యూరిటీ సమస్య ఉండటం వల్లనే ఇలా జరిగిందని భావిస్తున్నాను, ఇటీవల యూఎఎస్ఏ వెళ్లినపుడు కూడా నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు అనుమానం వచ్చి అభిమానులను అలర్ట్ చేసినట్లు హన్సిక తెలిపారు.

    English summary
    Hansika Motwani’s private pictures were recently leaked online. In an interview to the ToI, Hansika said, “To deal with the embarrassment of your private pictures being leaked (some of them morphed) into the public domain is bad enough, and then to see such comments was really hurtful."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X