బికినీలో హన్సిక వైరల్.. హాట్ హాట్‌గా ఇంటర్నెట్‌లో దుమారం
అందాల తార హన్సిక బికిని ఫోటో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నది. లాక్‌డౌన్‌కు ముందు మాల్దీవ్ దీవులకు ట్రిప్‌కు వెళ్లిన ఈ బ్యూటీ బికినీలతో బీచుల్లో సందడి చేసింది. ఆ ట్రిప్‌కు సంబంధించిన ఫోటోను హన్సిక్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేయగా వైరల్‌గా మారింది.
తన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ప్రతీ సూర్యాస్తమయం జీవితానికి కొత్త అనుభూతులు పంచుతున్నది. ప్రకాశవంతమైన రేపటి సూర్యోదయం కోసం నేను వేచి చూస్తున్నాను. ఇది మాల్దీవుల్లో దిగిన ఫోటో అంటూ ఓ హన్సిక తన ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోపై అభిమానులు, నెటిజన్లు రకరకాల కామెంట్లతో దుమ్మురేపుతున్నారు.

ఇక దక్షిణ భారత దేశంలో హన్సిక సుదీర్ఘమైన కెరీర్‌ను కొనసాగిస్తున్నది. శింబుతో కలిసి మహా అనే చిత్రంలో నటిస్తున్నది. ఈచిత్రం హన్సికకు 50వ చిత్రం కావడం విశేషం.
ఇప్పటి వరకు అల్లు అర్జున్, సిద్ధార్థ్, రవితేజ, ధనుష్, విజయ్ లాంటి ఎంతో మంది అగ్రహీరోలతో జతకట్టి పలు బ్లాక్‌బస్టర్లను తన ఖాతాలో వేసుకొన్నది. దశాబ్దానికిపైగా కెరీర్‌లో భోగన్, రోమియో జూలియట్, వేలాయుధం లాంటి చిత్రాలు ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలిచాయి.


Click it and Unblock the Notifications











