హాట్ షోలో గోడ దూకేసిన హన్సిక: పెళ్లైనా తగ్గకుండా ఇలా చూపిస్తుందేంటి!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే స్టార్లుగా ఎదిగి.. సుదీర్ఘ కాలం పాటు వరుస సినిమాలతో సందడి చేసేశారు. అలాంటి వారిలో బబ్లీ బ్యూటీ హన్సిక మొత్వానీ ఒకరు. టీనేజ్‌లోనే హీరోయిన్‌గా వచ్చిన ఈ భామ.. దక్షిణాది మొత్తం హవాను చూపించింది. తద్వారా అన్ని భాషల్లోనూ వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది. ఇక, ఇటీవలే పెళ్లి చేసుకున్నా.. సినిమాలు మాత్రం చేస్తూనే ఉంది. అలాగే, సోషల్ మీడియాలోనూ హన్సిక తెగ హడావిడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. అవి మీరే చూడండి!

చిన్న వయసులోనే వచ్చింది

చిన్న వయసులోనే వచ్చింది

చాలా చిన్న వయసులోనే హన్సిక మొత్వానీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే హిందీలో 'హవా', 'కోయి మిల్‌గయా', 'జాగో', 'హమ్ కౌన్ హై', 'అబ్ర క దబ్ర' వంటి మూవీల్లో నటించింది. ఆ తర్వాత చాలా విరామం తీసుకున్న హన్సిక.. అల్లు అర్జున్ 'దేశముదురు' చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ చిత్రంతో ఆమెకు గ్రాండ్ ఎంట్రీ దక్కింది.

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్

'దేశముదురు' సినిమా తర్వాత హన్సికకు టాలీవుడ్‌లో ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు అందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఫలితంగా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసింది. తద్వారా ఆయా ఇండస్ట్రీల్లోనూ వరుస చిత్రాలతో సందడి చేసేసింది.

ప్రియుడిని పెళ్లాడిన హన్సిక

ప్రియుడిని పెళ్లాడిన హన్సిక

దక్షిణాదిలో స్టార్‌ హీరోయిన్‌గా సత్తా చాటిన హన్సిక.. ఉత్తరాదిలోనూ ఎన్నో సినిమాల్లో నటించింది. ఇలా కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న సమయంలోనే ఆమె గత డిసెంబర్‌లో ప్రియుడు సోహైల్ ఖతురియాను పెళ్లాడింది. ఈ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక, వివాహం తర్వాత హన్సిక తన భర్తతో కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ తరచూ హాలీడే ట్రిప్‌లకు సైతం వెళ్తోంది.

వరుస చిత్రాలు.. ఫుల్ బిజీగా

వరుస చిత్రాలు.. ఫుల్ బిజీగా

సుదీర్ఘ కాలంగా దక్షిణాదిలో స్టార్‌గా హవాను చూపిస్తోన్న హన్సిక.. ఇప్పటికీ అదే స్పీడును కంటిన్యూ చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ భామ తెలుగులో 'మై నేమ్ ఈజ్ శృతి', '105 మినిట్స్' వంటి సినిమాలు చేస్తోంది. అలాగే, తమిళంలోనూ 'రౌడీ బేబీ', 'గార్డియన్', 'గాంధారీ', 'మ్యాన్', 'పార్ట్నర్' వంటి చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.

సినిమాలు చేసినా యాక్టివ్‌గా

సినిమాలు చేసినా యాక్టివ్‌గా

చాలా ఏళ్లుగా సౌత్ ఇండియాలో వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు, టీవీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నా.. హన్సిక మాత్రం సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడిస్తూ ఫాలోయింగ్‌ సంపాదిస్తోంది.

అందులో మాత్రం తగ్గట్లేదు

అందులో మాత్రం తగ్గట్లేదు


సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో సంప్రదాయంగా కనిపించిన హన్సిక.. ఆ తర్వాత పాత్ర కంటే అందాల ఆరబోతకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలోనూ కంటిన్యూ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ రెచ్చిపోతోంది.

అతి చిన్న డ్రెస్‌లో హన్సిక

అతి చిన్న డ్రెస్‌లో హన్సిక

బబ్లీ హీరోయిన్ హన్సిక మొత్వానీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె అతి చిన్న డ్రెస్ ధరించి ఉంది. అలాగే టాప్‌ను కిందకు లాగేసి మరీ క్లీవేజ్ షో చేస్తోంది. అలాగే థైస్‌ను కూడా షో చేస్తూ రెచ్చిపోయింది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఇవన్నీ బాగా వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X