చిన్న స్కర్టులో థైస్ అందాలను మొత్తం చూపించేసిన హన్సిక.. ఇది నెవ్వర్ బిఫోర్ లుక్!

సీనియర్ హీరోయిన్స్ అందరూ కూడా ఓల్డ్ అయిపోతున్నారు. ఎంత అందంగా కనిపించినా కూడా కొత్త వాళ్ళు డామినేట్ చేస్తున్నారు అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉంటున్న హన్సిక మాత్రం నేటితరం కుర్ర హీరోయిన్స్ కు కూడా తన అందంతో గట్టి పోటీని అయితే ఇస్తోంది. ఇక ఈ బ్యూటీ ఇటీవల పోస్ట్ చేసిన కొన్ని గ్లామరస్ ఫొటోలను చూస్తే స్టన్ అవ్వాల్సిందే. ఆ వివరాల్లోకి వెళితే..

చైల్డ్ ఆర్టిస్ట్:చైల్డ్ యాక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసి దేశముదురు మూవీతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ హన్సిక మోత్వాని. ఈ అమ్మడు ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టి 15 ఏళ్ళు దాటిపోయింది. ఇన్నేళ్ళలో స్టార్ హీరోయిన్ గా సుదీర్ఘకాలం పాటు తన హవాని కొనసాగించింది. తెలుగులో యంగ్ హీరోలలో చాలా మందితో ఈ బ్యూటీ జతకట్టింది.

Hansika Motwani never before glamorous looks viral

అలాంటి హీరోలతో..:టైర్ 2 హీరోలకి జోడీగా ఎక్కువ సినిమాలలో నటించింది. రామ్, కళ్యాణ్ రామ్ , గోపిచంద్ ఇలా యంగ్ హీరోలతో సినిమాలు బాగానే చేసింది. తెలుగులో అవకాశాలు తగ్గుతున్నాయి అనే సమయంలో కోలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అక్కడ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మారిపోయింది. కోలీవుడ్ లో స్టార్ హీరోలతో హన్సిక ఆదిపాడింది. కోలీవుడ్ లో సక్సెస్ కావడానికి ఈ అమ్మడు బొద్దుగా మారిపోయింది. అడపాదడప తెలుగులో కూడా సినిమాలు చేస్తూ వస్తోంది.

చివరి సినిమా డిజాస్టర్:ఈమె చివరిగా తెలుగులో తెనాలి రామకృష్ణ సినిమాలో సందీప్ కిషన్ కి జోడీగా నటించింది. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. అయిన కూడా ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఆరు సినిమాల వరకు ఉన్నాయి. అందులో మై నేమ్ ఈజ్ శ్రుతి అనే తెలుగు సినిమా ఒకటి ఉండగా మిగిలినవన్నీ తమిళ్ మూవీస్ కావడం విశేషం. తమిళంలో వచ్చిన మహా సినిమా హన్సిక 50వ సినిమా కావడం విశేషం.

Hansika Motwani never before glamorous looks viral

గత ఏడాది పెళ్లి:గత ఏడాది ఈ బ్యూటీ తన చిన్ననాటి స్నేహితుడు సోహైల్ కతూరియాని పెళ్ళాడింది. పెళ్లి తర్వాత కూడా ఈ బ్యూటీ యధావిధిగా హీరోయిన్ గా తన కెరియర్ కొనసాగిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ మధ్య హాట్ ఫోటో షూట్ లతో సందడి చేస్తోంది. గ్లామర్ షోకి చేస్తూ సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది.

థైస్ అందాలతో స్టన్నింగ్:తాజాగా ఈ అమ్మడు థైస్ అందాలు కనిపించే విధంగా కేవలం పైన షర్ట్, చిన్న షార్ట్ వేసుకొని ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో హన్సిక గ్లామర్ రెట్టింపు అయ్యిందనే కామెంట్స్ ఫ్యాన్స్ నుంచి వినిపిస్తూ ఉండటం విశేషం. ఇక గ్లామర్ తో ఎంతగానో హీటెక్కిస్తున్న హన్సిక పెద్ద హీరోలతో కూడా నటించాలని ఆశపడుతోంది. మరి రాబోయే రోజుల్లో అమ్మడికి అలాంటి ఆఫర్స్ వస్తాయో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X