For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాపిల్ బ్యూటీ బికినీ ట్రీట్... షోషల్ మీడియాను ఊపేస్తున్న హన్సిక పోస్ట్

    |

    హీరోయిన్ల రేసులో ఎప్పుడో వెనకబడ్డ యాపిల్ బ్యూటీ హన్సిక, ఇండస్ట్రీలో ఏదక విధంగా నెట్టుకుని వచ్చేందుకు నానా తంటాలూ పడుతోంది. ఇన్నాళ్లూ గ్లామర్ షోకు నో చెప్పనప్పటికీ, కాస్త మితంగానే అందాలు ఆరబోసిన హన్సిక ఇకపై అలాంటి నియమాలకు నీళ్లొదిలేసినట్లు స్పష్టం చేసింది.

    ఈ మధ్య సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ గానే ఉంటోన్న హన్సిక, త్వరలోనే తన 50వ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతోంది. వయసు మీద పడుతున్నా ఫిగర్ మెయిన్టెయిన్ చేయడంలో ఏమాత్రం వెనక్కు తగ్గని హన్సిక, ఇకపై గ్లామర్ డోస్ పెంచేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే, ఇటీవలే తన సోషల్ మీడియా అకౌంట్ లో బికినీ ఫొటోలు పోస్ట్ చేసి ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ ఇచ్చింది.

    Hansika Ups Glamour Show

    తన సమకాలీన నటీమణులందరూ కెరీర్ లో ఏదోక సమయంలో ఫ్యాన్స్ కు బికినీ ట్రీట్ ఇచ్చిన వారే. అయితే హన్సిక కు మాత్రం ఎప్పుడూ ఆ అవకాశం రాలేదు. కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు పిప్పళ్ల బస్తాలా తయారైన బ్యూటీ, ఆఫర్లు తగ్గుతున్న కొద్దీ బరువు తగ్గుతూ వచ్చింది.

    అయితే బికినీ ఫిగర్ సంపాదించుకునేసరికి, అమ్మడి చేతిలో ఉన్న అవకాశాలు కూడా హరీమన్నాయి. ఇక ఉన్న ఒకే ఒక్క సినిమాలో తన ప్రతాపం చూపించేందుకు సిద్ధమవుతోంది ఈ యాపిల్ బ్యూటీ. మరి, కాస్త లేటుగా అయినా గ్లామర్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న హన్సిక ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.

    English summary
    Apple beauty Hansika Mothwani ups her glamour show, by slipping into a bikini. The actress posted a few bikini pis and gives feelers that she is ready to act in a full length glamour roles and open for bikini stincts.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
    X