Happy Birthday Priyamani: విరాటపర్వంలో కామ్రేడ్ భారతక్కగా యమదొంగ బ్యూటీ

యమదొంగ సినిమాతో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న క్యూట్ బ్యూటీ ప్రియమణి. పెళ్లి అనంతరం కొన్నాళ్ళపాటు సినిమాలకు దూరంగా ఉన్న ప్రియమణి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో సరికొత్త పాత్రలతో బిజీగా మారుతోంది. నేడు ప్రియమణి 36వ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు ఆమెకు బర్త్ డే విషెస్ అందిస్తున్నారు.

ఇకపోతే నెక్స్ట్ ఈ నేషనల్ అవార్డ్ విన్నర్ విరాటపర్వం సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతోంది. దర్శకుడు వేణు ఉడుగుల ఆమె పాత్రకు సంబంధించిన స్పెషల్ లుక్ ని రిలీజ్ చేసి పాత్ర ప్రాధాన్యత గురించి కూడా వివరించాడు. మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో విరాటపర్వంలో 'కామ్రేడ్ భారతక్క' కూడా అంతే కీలకం అంటూ ట్వీట్ చేశారు.

Happy Birthday Priyamani viraata parvam special first look

వేణు ఉడుగుల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విరాటపర్వం సినిమాలో సాయి పల్లవి లీడ్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే రానా కూడా ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. మాజీ నక్సలైట్ పాత్రలో సాయి పల్లవి చాలా న్యాచురల్ గా సినిమాలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె పాత్రకీ ధీటుగా ప్రియమణిని కనిపించనుందట. ప్రియమణి ఈ సినిమాలో నట విశ్వరూపాన్ని చూపించనుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X