Just In
- 2 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 3 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 4 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 5 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హెబ్బా బోల్డ్ కిక్.. షర్ట్ బటన్స్ తీసి మరీ! అబ్బో.. అందాలు అదరహో!!
నెటిజన్లకు అందాల విందిస్తూ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది బీయూటిఫుల్ హీరోయిన్ హెబ్బాపటేల్. ఒకానొక సమయంలో తెలుగు ప్రేక్షకులను బోల్డ్ సీన్లతో మైమరిపించిన ఈ ముంబై భామ ఈ మధ్యకాలంలో అవకాశాలు లేక డీలా పడింది. అయితే తన క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా సోషల్ మీడియాలో రెగ్యులర్ గ్లామర్ టచ్ ఇస్తోంది హెబ్బా.

హెబ్బా.. బోల్డ్ కిక్
పాతికేళ్ల ఈ యంగ్ లేడీ బోల్డ్‌గా నటించడంలో ఎంత దిట్టనో.. బోల్డ్‌గా ఫొటోలు దిగి వాటిని తన సోషల్ మీడియాలో ఉంచుతూ ఆకర్షించడంలోనూ అంతే దిట్ట. పలు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన ఈ భామకు తెలుగులో 'కుమారి 21 ఎఫ్' మంచి బ్రేక్ ఇచ్చింది.

మరో హిట్ టేస్ట్.. నో క్రెడిట్
'కుమారి 21 ఎఫ్' తర్వాత ఇప్పటి వరకు మరో హిట్ టేస్ట్ చూడలేదు హెబ్బా. ఆమె నటించిన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' హిట్టైనా కూడా అందులో నందితా శ్వేతాకే క్రెడిట్ అంతా దక్కింది.

24 కిస్సెస్.. రెచ్చిపోయిన హెబ్బా
ఇటీవలే 24 కిస్సెస్ మూవీలో కూడా రెచ్చిపోయి పర్‌ఫార్మ్ చేసింది. బోల్డ్ సీన్స్‌లో తనదైన హావభావాలతో ఆకట్టుకుంది. కానీ లాభం లేదు. హెబ్బా హాట్ ట్రీట్ ఏ మాత్రం పనిచేయలేదు. ఎప్పటిలాగే అవకాశాల కొదవ ఏర్పడింది.

హెబ్బా స్టన్నింగ్ లుక్
దీంతో ఈ సారి చాలా సీరియస్‌గా తీసుకున్న హెబ్బా స్టన్నింగ్ లుక్ లోకి మారింది. తన తాజా లుక్‌తో దర్శకనిర్మాతల చూపు తనపై పడేలా చేసింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా సెన్సేషనల్ పిక్స్ షేర్ చేస్తూ సెగలు రేపుతోంది ఈ యంగ్ లేడీ హెబ్బా పటేల్.

షర్ట్ బటన్స్ తీసి మరీ!
ఈ మేరకు తాజాగా తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా ఓ సెన్సేషనల్ పిక్ షేర్ చేసింది హెబ్బా పటేల్. ఈ బ్లాక్ అండ్ వైట్ పిక్‌లో టాప్ ట్రీట్ ఇచ్చింది. షర్ట్ బటన్స్ తీసి మరీ.. అందాల విందిచ్చింది. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్ అయింది.

బేజారైన యువత.. హాట్ కామెంట్స్
ఎముకలు కొరికే చలిలో సెగలు సెగలు రేపుతున్న ఈ పిక్ చూసి యువత బేజారవుతోంది. అరె! హెబ్బా.. ఇలా ఎలా మారిపోయావు, బ్యూటిఫుల్ కుమారి, హెబ్బా అందానికి మరింత పదును అంటూ కామెంట్లు పెడుతున్నారు.
|
బరువు తగ్గిన హెబ్బా
ఈ పిక్ చూస్తుంటే అమ్మడు తన ఫిజిక్‌పై బాగా సీరియస్‌గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే హెబ్బా పటేల్ అందంగా తయారవడమే గాక చాలా బరువు తగ్గినట్లుగా కనిపిస్తోంది.

అందాల వడ్డింపు.. ఎంకరేజ్
చూడాలి మరి హాట్ షోపై ఇంతలా ఆధారపడి అందాల విందిస్తున్న ఈ ముద్దుగుమ్మకు ఏ మేర అవకాశాలు తలుపుతడతాయనేది. కొందరైతే కచ్చితంగా హెబ్బాకు మళ్లీ అవకాశాలు రావడం ఖాయం అంటూ ఆమెను మరింత ఎంకరేజ్ చేస్తున్నారు.