Hebah Patel: థైస్ షోతో కుమారి 21 బ్యూటీ హాట్ షో.. డ్రెస్ మొత్తం పక్కకు జరిపేసి షాకింగ్ స్టిల్!
కుమారి 21 సినిమాలో అల్లరిగా కనిపించి కుర్రాళ్ళ గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న బ్యూటీ హెబ్బా పటేల్. ఈ గ్లామర్ గర్ల్ మొదట్లో కొన్ని చిన్న సినిమాలతోనే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకుంది. ఇక బ్యాడ్ లక్ కారణంగా పెద్దగా స్టార్ హీరోలతో అయితే అవకాశాలు రాలేదు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ గ్లామర్ తో తన రేంజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గా హెబ్బా పటేల్ మరోసారి ఘాటైన అందాలతో పోజులు ఇస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకు సంబంధించిన ఫోటోల వివరాల్లోకి వెళితే..

అలా మొదటి సక్సెస్
సినిమా వరల్డ్ లో గ్లామరస్ బ్యూటీలు ప్రతి ఏడాది ఎంతో మంది వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు. ఇక అందులో ఎప్పటికీ గుర్తుండే పోయే వారిలో కొంతమంది మాత్రమే ఉంటారు. ఇక హెబ్బా పటేల్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కొన్ని విజయాలు మాత్రమే చూసినప్పటికీ మంచి గుర్తింపు లభించింది. సుకుమార్ రచనలో వచ్చిన కుమారి 21ఎఫ్ సినిమా ద్వారా హెబ్బా మొదటి సక్సెస్ చూసింది.

నటిగా మంచి గుర్తింపు
2014లో ఒక కన్నడ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హెబ్బా పటేల్ ఆ తర్వాత తెలుగులో ఒక సినిమా చేసింది. అయితే ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు ఇంకా తర్వాత ఆమెకు అదృష్టం కొద్దీ సుకుమార్ రచనలో రాజ్ తరుణ్ హీరోగా కుమారి 21ఎఫ్ అనే సినిమాలో హీరోయిన్గా అవకాశం దొరికింది. ఆ సినిమాలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు లభించింది.

ప్రతీ సినిమాలో గ్లామర్ డోస్
నటిగా ఈ బ్యూటీకి మొదట్లోనే మంచి మార్కులు పడ్డాయి. కానీ అవకాశాలు మాత్రం ఎందుకో ఎక్కువగా రాలేదు. అలాగే గ్లామర్ విషయంలో కూడా ఏ సినిమాలో ఆమె తగ్గింది లేదు. ప్రతి సినిమాలో కూడా తన అందాన్ని హైలైట్ చేసే విధంగానే ఆమె రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా నటించింది. కానీ హెబ్బా పటేల్ ఆశించినంత స్థాయిలో అయితే బడా సినిమా హీరోలతో మాత్రం అవకాశాలు రాలేదు.

ఘాటైన స్టిల్ వైరల్
ఇక సినిమాలలో అవకాశాలు వస్తున్న రాకపోయినా కూడా హెబ్బా పటేల్ మాత్రం గ్లామర్ తో తగ్గకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. రీసెంట్ గా మరోసారి ఈ బ్యూటీ సోషల్ మీడియాలో లెగ్స్ అందాలతో మైండ్ బ్లాక్ అయ్యేలా చేసేది. గతంలో చాలాసార్లు పొట్టి బట్టల్లో అమ్మడు తన అందాలను హైలెట్ చేసింది. అయితే ఈసారి మాత్రం బ్లాక్ డ్రెస్ లో డ్రెస్ ను కొంత పక్కకు జరిపేస్తూ ఘాటుగా స్టిల్ ఇచ్చింది.

గ్లామర్ రోల్స్ కు సిద్ధమే అన్నట్లు..
టాప్ లో క్లివెజ్ అందాలను చాలా ఘాటుగా ప్రెసెంట్ చేసిన హెబ్బా పటేల్ డౌన్ లో లెగ్స్ ఉండాలను మరింతగా హైలైట్ చేస్తూ కనిపించింది. ఈ బ్యూటీకి గ్లామరస్ పాత్రలు చేయడానికి సిద్ధంగానే ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రావడం లేదు. ఇక చివరగా ఓదెల రైల్వే స్టేషన్ లో.. అనే సినిమాలో నటించిన హెబ్బా పటేల్ ప్రస్తుతం అయితే ఒక నాలుగు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఒక వెబ్ సీరీస్ చేయడానికి కూడా ఈ బ్యూటీ చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











