హెబ్బా.. ఏందబ్బా ఈ అందాల విందు! టాప్ అండ్ బాటమ్ ట్రీట్ ఇచ్చావుగా..

Recommended Video

Kumari 21F Actress Hebah Patel Glammour Treat To Netizens

ముంబై బ్యూటీ హెబ్బా పటేల్ గుర్తుందిగా! పాతికేళ్ల ఈ పాప బోల్డ్‌గా నటించడంలో ఎంత దిట్ఠనో.. బోల్డ్‌గా ఫొటోలు దిగి వాటిని తన సోషల్ మీడియాలో ఉంచుతూ ఆకర్షించడంలోనూ అంతే దిట్ట. పలు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన ఈ భామకు తెలుగులో 'కుమారి 21 ఎఫ్' మంచి బ్రేక్ ఇచ్చింది. అయినప్పటికీ ఆశించిన మేర అవకాశాలు మాత్రం కరువయ్యాయి. దీంతో కెరీర్ ఎలాగైనా నిలబెట్టుకోవాలనే కోణంలో హెబ్బా తన అందాల విందు మొదలుపెట్టేసింది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల ద్వారా దర్శక నిర్మాతలకు గాలం వేస్తోంది. తాజాగా ఆమె పెట్టిన ఓ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

 అందాల విందు చేస్తూ..

అందాల విందు చేస్తూ..

కుమారి 21 ఎఫ్ చిత్రంలో హెబ్బా పటేల్ అభినయం భేష్ అనిపించుకుంది. అప్పట్లో ఈ సినిమాకు కుర్రకారు బాగా కనెక్ట్ అయ్యారు. పైగా హెబ్బా కూడా ఈ సినిమా ఇచ్చిన బ్రేక్ తో కుమారిగా అందరితో పిలిపించుకుంటోంది. అయినప్పటికీ ఈ కుమారి వైపు ఎవ్వరూ చూడకపోవడంతో ఇక లాభం లేదని అందాల విందు మొదలు పెట్టి సోషల్ మీడియానే తన అస్త్రంగా మలచుకుంది హెబ్బా.

24 కిస్సెస్ మూవీలో

ఇటీవలే 24 కిస్సెస్ మూవీలో కూడా రెచ్చిపోయి నటించింది హెబ్బా పటేల్. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య మితిమీరిన ముద్దు సన్నివేశాలు ఉన్నాయి. ఓ అమ్మాయి అబ్బాయి మధ్య మోడ్రెన్ రిలేషన్ షిప్ ఎలా ఉంటోంది అనే కోణంలో ఈ రొమాంటిక్ సినిమా రూపొందించారు. ఇందులో హీరో ఆదిత్ అరుణ్ కంటే కూడా హెబ్బానే బాగా హైలైట్ అయింది. బట్ మళ్ళీ నిరాశే. దీంతో ఇక లాభం లేదని నెట్టింట గ్లామర్ షోకి పెద్ద పీట వేసేసింది.

టాప్ అండ్ బాటమ్ ట్రీట్

ఈ మేరకు తాజాగా తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ సెన్సేషనల్ పిక్ షేర్ చేసింది యంగ్ లేడీ హెబ్బా పటేల్. ఈ పిక్ లో టాప్ అండ్ బాటమ్ ట్రీట్ ఇస్తూ తన అందాలన్నీ ఒలకబోసేసింది. పరిశీలించి చూస్తే బెడ్ పై కూర్చున్న ఈమె తన గౌన్ తో బెడ్ మొత్తాన్ని కవర్ చేసింది. టాప్ అందాలు వద్దన్నా కనిపించేలా ఈ డ్రెస్ ఉంది. బాటమ్ లో చూసినా అదే తీరు. సెగలు పుట్టిస్తున్న ఈ పిక్ చూసి యువత బేజారవుతోంది.

కుమారి ఎంతో హాట్.. కిల్లర్

కుమారి ఎంతో హాట్.. కిల్లర్

హెబ్బా స్పైసీ లుక్ చూసిన నెటిజన్లు ఊరుకుంటారా! వెంటనే కామెంట్లతో హోరెత్తించారు. ఒకరు కుమారి చాలా హాట్ అంటే మరొకరు కిల్లర్ అందాలు అని, ఇంకొంతమంది వావ్, సూపర్, ఈ ఎండల్లో నీ వీడేంటి హెబ్బా అని రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. చూడాలి మరి ఇవి చూసైనా తాను అనుకున్నట్లుగా అవకాశాలు వస్తాయో.. లేదో!

More from Filmibeat

Read more about: heebah patel glamour kumari 21f
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X